బికినీ అందాలతో అక్కను మించిపోతున్న ఖుషి కపూర్.. ఇప్పుడే ఈ రేంజ్ లోనా?
సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ సిస్టర్స్ క్లిక్ అయినా సందర్భాలు అయితే చాలా తక్కువగానే ఉన్నాయి. కొంతమంది అయితే గ్లామర్ విషయంలో అయితే ఏమాత్రం హద్దులు లేకుండా ఒకరి కంటే మరొకరు హై లెవెల్లో కనిపిస్తున్నారు. ఇక అతిలోక సుందరి కుమార్తెలు జాన్వీ కపూర్ ఖుషి కపూర్ ఇద్దరు కూడా గ్లామరస్ ప్రపంచంలో వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకునే ప్రయత్నం చేస్తున్నారు.
జాన్వీ కపూర్ ఇప్పటికే మెయిన్ హీరోయిన్ గా మంచి క్రేజ్ అయితే అందుకుంటుంది. ఇప్పటివరకు ఈ బ్యూటీకి సరైన బాక్సాఫీస్ విజయాలు దక్కలేదు కానీ మినిమం అవకాశాలు అయితే అందుకుంటుంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో కూడా దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మరో రెండు సినిమాలు లైనప్ లో ఉన్నాయి.

అయితే ఆమె సోషల్ మీడియాలో కూడా ఊహించని స్థాయిలో గ్లామర్ డోస్ పెంచుతోంది. ఇక ఆమె సోదరీ కుషి కపూర్ కూడా ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో బిజీ అవ్వాలని చూస్తోంది. ఇక 22 ఏళ్ల వయసులోనే అమ్మడు బికినీ అందాలతో మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తోంది. రీసెంట్ గా కుషి కపూర్ టు పీస్ బికినీతో షాక్ అయ్యేలా దర్శనమిచ్చింది.
గతంలో కూడా ఈ బ్యూటీ స్విమ్ సూట్ లో కనిపించింది. అయితే ఈసారి మాత్రం ఇంకాస్త ఘాటుగా పోజులు ఇవ్వడంతో అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఖుషి కపూర్ ది ఆర్చిస్ సినిమాతో ఓటీటీ ద్వారా నటిగా ఎంట్రీ అయితే ఇచ్చింది. అలాగే మరో సినిమాలో కూడా నటిస్తోంది.
ఇక ఈ బ్యూటీ కూడా కరణ్ జోహార్ ప్రొడక్షన్లో పలు సినిమాల్లో నటించేందుకు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య ఒక తమిళ సినిమా ఆఫర్ వచ్చినట్లు కూడా గాసిప్స్ అయితే వచ్చాయి. మరి బ్యూటీ అక్క తరహా లోనే గ్లామర్ డోస్ పెంచుతూ మరిన్ని అవకాశాలు అందుకుంటుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











