నాడు ఇరుక్కుపో అంటూ ప్రభాస్‌ను హత్తుకుపోయిన ఈ అమ్మాయిని గుర్తు పట్టారా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి సినిమా ఏ రేంజ్ లో హిట్టు అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకు ఏ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారో, అలాగే అందులో వచ్చే మనోహరి పాటకు కూడా అంతకు మించిన ఫ్యాన్సే ఉన్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఇరుక్కుపో అంటూ ముగ్గురు హీరోయిన్లు ప్రభాస్ ను హత్తుకోవడం, వారి డ్యాన్స్.. ఇప్పటికీ అందరి కళ్లల్లో మెదులుతుంది. అయితే ఆ పాటలో కనిపించిన ఓ క్యూట్ బ్యూటీ నోరా ఫతేహిని మీరు గుర్తు పట్టారా.. లేదండీ తెలియలేదు అంటారా..?

అయితే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన టెంపర్ సినిమాలోని ఇట్టాగే రెచ్చిపోదాం పాటకు డ్యాన్స్ చేసిన అమ్మాయి అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు కదా. ఆమే మనోహరి పాటలో కూడా కనిపించింది. ఈ హాట్ బ్యూటీ పేరే నోరా ఫతేహి. బాలీవుడ్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ అనేక సినిమాల్లోని పాటలకు డ్యాన్స్ చేసింది. అద్భుతమైన స్టెప్పులు వేస్తూ.. అందరినీ అలరించింది. ముందుగా హీరోయిన్ గానే కెరియర్ ప్రారంభించిన ఈమె.. నటిగానే కాకుండా మంచి డ్యాన్సర్ గా, మోడల్ గా, గాయనిగా, నిర్మాతగా కూడా మారి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది.

 Bollywood Beauty Nora Fatehi Stunning Look Photos Goes Viral

తెలుగు బాహుబలి, టెంపర్ చిత్రాల్లోనే కాకుండి కిక్2, షేర్, లోఫర్, ఊపిరి వంటి చిత్రాల్లోనూ స్పెషల్ సాంగ్స్ లో నటించి తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గర అయింది. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, తమిళ భాషల్లోనూ పలు సినిమాల్లో కనిపించి పెద్ద ఎత్తున అభిమానులను సంపాధించుకుంది. ఓవైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట వదులుతూ రచ్చ చేస్తుంటుంది.

 Bollywood Beauty Nora Fatehi Stunning Look Photos Goes Viral

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో అద్భుతమైన ఔట్ ఫిట్ ధరించి.. అంతకు మించిన అందాలను ఆరబోస్తూ.. కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. సాగర కన్యలా కనిపించే స్టైలిష్ డ్రెస్ వేసుకొని ఒంపుసొంపులన్నీ ఒలకబోసింది. ఎద అందాలతో పాటు నయాగారా ఫాల్స్ లాంటి నడుమును చూపిస్తూ రెచ్చగొడుతోంది. కొన్ని గంటల క్రితమే నోరా ఫతేహి ఈ ఫొటోలు షేర్ చేయగా.. నెట్టింట ఫుల్ వైరల్ గా మారాయి.

 Bollywood Beauty Nora Fatehi Stunning Look Photos Goes Viral

ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు అంతా పెద్ద ఎత్తున లైకులు, షేర్లు, కామెంట్లు చేస్తూ రచ్చ చేస్తున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు, ఏముందిరా.. అందం అంటే ఇది.. నడుము అంటే అది అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మీరు కూడా ఈ అద్భుతమైన ఫొటోలపై ఓ లుక్కేయండి. ఇంకెందుకు ఆలస్యం. చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X