48 ఏళ్ల వయసులోనూ శిల్పా నాజూకు అందాలు.. చూస్తే తట్టుకోలేరంతే!
బాలీవుడ్ హాట్ బ్యూటీ.. శిల్పా శెట్టి గురించి అందరికీ తెలిసిందే. అద్భుతమైన అందాలు కల్గిన ఈ క్యూట్ బ్యూటీకి తెలుగులోనూ చాలా మందే అభిమానులు ఉన్నారు. సాహస వీరుడు సాగర కన్య సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ... అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం 48 ఏళ్ల వయసు కల్గిన ఈమె అద్భతమైన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హీటెక్కించే షో చేసింది.
ముఖ్యంగా శిల్పా శెట్టి 1993లో బాజీగర్ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టిన ఈమె.. ఆ సినిమాతోనే తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. మొదటి చిత్రంలోనే తన అందం, అభినయంతో కనబర్చి ఫిల్ం ఫేర్ ఉత్తమ సహాయనటిగా అవార్డు అందుకుంది. ఆమె నటించిన తొలి సినిమానే సూపర్ డూపర్ హిట్టు కావడంతో ఆ తర్వాత ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఇక ఆ తర్వాత ఏడాది అంటే 1994 నుంచి ఏడాది మూడు, నాలుగు చిత్రాలు చేస్తూ దూసుకెళ్లింది.

కేవలం హిందీలోనే కాకుండా తమిళ, తెలుగు, కన్నడ భాషల్లోనూ నటించి మెప్పించే ఈ ముద్దుగుమ్మ... 2010 వరకు ఎన్నెన్నో చిత్రాల్లో నటించి అదరగొట్టింది. అయితే 2009లో బిజినెస్ మానే రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుందీ ముద్దుగుమ్మ. ఇక పెళ్లి తర్వాత పిల్లలు పుట్టడంతో కాస్త బ్రేక్ తీసుకున్న ఈ క్యూటీ.. పర్సనల్ లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. భర్త ఇద్దరు పిల్లలతో కలిసి హ్యాపీ లైఫ్ సాగిస్తుంది.
ఓవైపు వరుసాగా సినిమాలు చేస్తూనే మరోవైపు పిల్లలు, ఇంటి బాధ్యత చూసుకుంటూనే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందమైన హాట్ బాట్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తుంటుంది. అంతేకాకుండా తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేధికగా తన అందమైన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది. అందులో అదిరిపోయే డ్రెస్ లో కనిపించి ఆహా అనిపించింది.
ముఖ్యంగా లైట్ స్కై బ్లూ కలర్ లాంగ్ డ్రెస్ వేసుకుని శిల్పా శెట్టి చాలా అందంగా తయారు అయింది. అదిరిపోయే ఫోజులు పెట్టి.. చాలా హాట్ గా కనిపిస్తోంది. ఈ ఫొటోల్లో శిల్పా శెట్టి అందాలు చూస్తే మత్సకన్యను చూసినట్లే అనిపిస్తోంది. బాడీ షేపులు అన్నీ సరిగ్గా చూపిస్తూ.. చాలా హాట్ షో చేస్తున్న శిల్పా అందాలకు అంతా ఫిదా అవుతున్నారు. లైకుల మీదు లైకులు, షేర్లు, కామెట్లు చేస్తూ రెచ్చిపోతున్నారు.

ముఖ్యంగా నీ అందాలను చూసి తట్టుకోలేకపోతున్నామంటూ చాలా మంది నెటిజెన్లు వివరిస్తున్నారు. మరికొందరు అయితే 48 ఏళ్ల వయసులోనూ ఇంత అందంగా ఉన్నావేంటి అమ్మడూ ఇఅంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మీరూ ఓసారి ముద్దుగుమ్మ శిల్పాశెట్టి అందాలు చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. ఇంకా ఎందుకు ఆలస్యం.


Click it and Unblock the Notifications











