తెల్ల చీరలో హాట్ బాంబ్‌లా 48 ఇయర్స్ బ్యూటీ.. నాజూకు నడుమందంతో నిషా ఎక్కిస్తోందిగా!
శిల్పా శెట్టి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. బాలీవుడ్ కు చెందిన ఈ హాట్ బ్యూటీ సాహస వీరుడు సాగర కన్య సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది. అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది. ముఖ్యంగా 1993లో బాజీగర్ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కాలు మోపింది. తొలి చిత్రంతోనే తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఈ క్యూట్ బ్యూటీ ఫిల్ం ఫేర్ ఉత్తమ సహాయనటిగా అవార్డు అందుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తెల్లచీర కట్టుకుని అదిరిపోయే అందాలు చూపిస్తూ ఆహా అనిపిస్తుంది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తొలి సినిమా తర్వాత నుంచి ఏడాదికి మూడు, నాలుగు చిత్రాలు చేస్తూ దూసుకెళ్లింది శిల్పాశెట్టి. కేవలం తెలుగు, హిందీలోనే కాకుండా తమిళ, కన్నడ భాషల్లోనూ కనిపించి మెస్మరైజ్ చేసింది. 2010 వరకు ఎన్నెన్నో చిత్రాల్లో నటించి అదరగొట్టిందీ ముద్దుగుమ్మ. అయితే 2009లో బిజినెస్ మాన్ రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పిల్లలతో కాస్త బ్రేక్ తీసుకున్న ఈ క్యూట్ బ్యూటీ.. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతూనే వస్తోంది.

ఓవైపు వరుసగా చిత్రాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందమైన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ కుర్రకారుకు హీటు తెప్పిస్తుంటుంది. అంతేకాకుండా తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అందమైన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట షేర్ చేసింది. అందులో అదిరిపోయే తెల్ల చీర కట్టుకుని అందాలు ఆరబోసింది.
ముఖ్యంగా రెడ్ కలర్ బార్డర్ ఉన్న వైట్ కలర్ శారీ కట్టుకుని.. దానికి తగ్గట్లుగా రెడ్ కలర్ ఫుల్ స్లీవ్ బ్లౌజ్ వేసుకుంది. సన్నగా కరెంటు తీగలా కనిపిస్తూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. కైపెక్కించే లుక్స్ తో కుర్రకారుకు గాళం వేస్తోంది. ప్రస్తుతం 48 ఏళ్ల వయసు కల్గిన ఈ హాట్ బ్యూటీ.. చాలా అందంగా కనిపిస్తోంది. ఇప్పటికీ 16 ఏళ్ల వయసు పిల్లలాగే కనిపిస్తూ.. అందాలు ఆరబోసింది. ఇంత వయసు వచ్చినా, ఇద్దరు పిల్లల తల్లి అయినా అందాలు అయితే ఏమాత్రం తగ్గలేదు. చాలా ఫిట్ గా అందంగా కనిపిస్తోంది శిల్పా శెట్టి. ఈమె అందాలకు నెటిజెన్లు ఫిదా అయిపోతున్నారు.

శిల్పా శెట్టి షేర్ చేసిన ఫొటోలకు పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు వస్తున్నాయి. మీరు చాలా అందంగా ఉన్నారు, హాట్ బ్యూటీ, హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతందం ఎక్కడ దాచారు అంటూ తన మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మీరూ ఓసారి శిల్పా శెట్టి అందమైన ఫొటోలను చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











