Disha Patani: బికినీ వేసినా ఇంత అందం హైలెట్ అవ్వదేమో.. స్టిల్స్ తోనే హీటేక్కిస్తున్న దిశా!
ఫ్యాషన్ ప్రపంచంలో స్టార్ హీరోయిన్స్ తో పోటీ పడడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. టాలెంట్ తో పాటు కాస్త లక్కు కూడా కలిసి రావాలి అంటారు. ఇక గ్లామరస్ బ్యూటీలు అయితే ఎక్కువగా వారి గ్లామర్ తోనే ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ఎన్నిసార్లు బోల్డ్ గా కనిపించినా కూడా చాలా కొత్తగా కనిపించే వారిలో దిశా పటాని టాప్ లిస్ట్ లో ఉంటుందని చెప్పవచ్చు. అమ్మడు ఎలాంటి స్టిల్ ఇచ్చినా కూడా వైరల్ అవ్వాల్సిందే. లేటెస్ట్ గా అమ్మడు మరోసారి బికినీ కంటే ఘాటైన లిప్ లాక్ తో స్టన్ అయ్యేలా చేసింది. ఆ వివరాల్లోకి వెళితే...

మొదట్లో అపజయాలు వచ్చినా..:బాలీవుడ్ గ్లామరస్ హాట్ బ్యూటీ దిశా పటాని.. లోఫర్ సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టింది. వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో అమ్మడు తన అందంతో బాగానే ఆకట్టుకుంది. కానీ ఆ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద అసలు ఏమాత్రం సక్సెస్ కాలేదు. ఇక దిశా తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలో వరుస ఛాన్సులు దక్కించుకుంది.

సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్స్: అయితే ఈ హాట్ బ్యూటీ సినిమాల కంటే కూడా సోషల్ మీడియాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈమెను సినిమాల్లో చూసి ఇష్టపడే వారి కంటే కూడా ఫేస్ బుక్, ఇన్ స్టా, ట్విట్టర్ లో ఫాలో అయ్యే వారి సంఖ్య చాలా ఎక్కువ. ఎందుకంటే అమ్మడు ఆ రేంజ్ లో గ్లామర్ తో మెప్పించే ప్రయత్నం చేస్తోంది. ఎలాంటి స్టిల్ ఇచ్చినా కూడా అందులో తన అందం హైలెట్ కావాల్సిందే. ఆ విధంగా దిశా తన క్రేజ్ ని పెంచుకుంటోంది.

ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడతారు: అయితే దిశా కూడా తనకు సంబంధించిన అన్ని అప్డేట్లను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటుంది. సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తో పాటు ఇతర విషయాలను ఫ్యాన్స్ కు చెబుతుంటుంది. ఇక ఆమె ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ పెట్టింది అంటే ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడతారు. ఇక తనకు సంబంధించిన హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటూ వారికి పిచ్చెక్కిస్తుంటుంది.

మరోసారి స్టన్ అయ్యేలా హాట్ లుక్: తాజాగా ఈ క్యూట్ బ్యూటీ బ్లాక్ కలర్ ట్రెండీ వేర్ వేసుకొని నెట్టింట రచ్చ చేస్తోంది. ఎద అందాలతో పాటు నడుము, నాభి అందాలు హైలెట్ చేస్తుంటే కుర్రకారుల గుండెల్లో రైల్లు పరిగెట్టేలా చేస్తోంది. స్లిట్ కట్ డ్రెస్ వేసుకున్న ఈమె కాలు పైకెత్తి మరీ థైస్ అందాలను హైలెట్ చేసింది. బ్యాక్, ఫ్రంట్ అందాలు కనిపించేలా ఫోజు పెట్టి.. మత్తెక్కిన కళ్లతో మైకం కమ్మినట్లుగా చూస్తోంది. ఈమె ఫొటోలు చూసిన యువకులకు అయితే పిచ్చెక్కిపోవాల్సిందే. దిశా పటానీ ఒంపుసొంపులు.. పైనుంచి కింది వరకు అందాలన్నీ ఆరబోసింది.
బిగ్ బడ్జెట్ సినిమాతో బిజీగా..: ఎలాంటి ఫొటోలు పోస్ట్ చేయాలో ఈ అమ్మడికి బాగా తెలుసని మరోసారి రుజువు చేసింది. ఇక ఆమె ఫొటోలు చూసిన ఫాలోవర్స్ దేవకన్యలు కూడా నీ ముందు తక్కువే అంటూ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. దిశా కేవలం తెలుగు హిందీలోనే కాకుండా సౌత్ సినిమాలో కూడా బిజీ అవ్వాలని చూస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ లో సూర్యతో కంగువ అనే ఒక బిగ్ బడ్జెట్ సినిమా చేస్తోంది. మరి ఆ సినిమా అమ్మడికి ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











