25 ఏళ్లకే పరువాలన్నీ ఆరబోసిన లైగర్ బ్యూటీ.. ఆ పసందైన విందును మీరు కూడా చూసేయండి!
బాలీవుడ క్యూట్ బ్యూటీ అనన్యా పాండే గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె తాజాగా అదిరిపోయే గ్లామర్ షో చేసింది. ముఖ్యంగా పాతికేళ్ల వయసులోనే పరువాలు ఆరబోసి.. కుర్రకారుకు హాట్ ట్రీట్ ఇస్తోంది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ క్యూట్ బ్యూటీ పసందైన పరువాలకు నెటిజెన్లు అంతా ఫిదా అయిపోతున్నారు. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిందీ ముద్దుగుమ్మ. ముఖ్యంగా 22 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా మారిన ఈ క్యూట్ బ్యూటీ.. తొలి చిత్రంతోనే ఉత్తమ తొలి నటి అవార్డు అందుకుంది. అదే ఏడాది పతి పత్నీ ఔర్ వో సినిమాలో కూడా నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ. అలాగే ఆ తర్వాత ఏడాది ఆంగ్రేజీ మీడియం, ఖాలీపీలీ అనే సినిమాలో కూడై చేసింది. ఇలా వరుసగా నాలుగు హిందీ చిత్రాలు చేసిన ఈమె.. అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ సరసన తెలుగులో ఓ సినిమా చేసేందుకు ఒప్పుకుంది.

ముఖ్యంగా లైగర్ అనే సినిమాలో నటించి మెప్పించింది. కానీ ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో.. తెగ నిరాశ పడిపోయింది. ఇకపై తెలుగులో సినిమాలు చేయకూడదు అన్నట్లు కామెంట్లు చేసి.. మళ్లీ బాలీవుడ్ కు వెళ్లిపోయింది. శకున్ బత్రా అనే సినిమా కూడా చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ కే పరిమితమై అక్కడే సినిమాలు చేస్తున్న ఈ హాట్ బ్యూటీ.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అదిరిపోయే ఫొటోలను షేర్ చేస్తుంటుంది. అలాగే తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేదికగా అదిరిపోయే గ్లామర్ షో చేసింది. ముఖ్యంగా బ్లాక్ కలర్ స్కిన్ టైట్ జీన్స్ విత్ టాప్ లో నడుము అందాలు క్లియర్ గా కనిపించేలా ఫోజులు పెట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టిం తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ అందంగా ఉన్నావు, అదిరిపోయావు.. మరీ ఇంత హాట్ ట్రీట్ ఏంటమ్మా అంటూ కామెంట్లు చేస్తున్నారు. నీ అందాలను అస్సలే తట్టుకోలేకపోతున్నామంటూ చెప్పుకొస్తున్నారు.
ఇంతందంగా ఉన్న నీవు తెలుగులోనూ అనేక సినిమాలు చేయాలని కోరుకుంటున్నామని కొందరు.. నిన్ను చాలా మిస్ అవుతున్నాం బేబీ అంటూ మరికొంత మంది తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.


Click it and Unblock the Notifications











