వయసేమో 47.. వయ్యారాలు మాత్రం పదిహేడే.. ఈ టీవీ నటిని గుర్తు పట్టారా?
సామాన్యంగా సినిమా హీరోహీరోయిన్లు వయసు విషయంలో చాలా మంది త్వరగా కన్ ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఎవరూ ఊహించని విధంగా కనిపిస్తారు. సినిమాకు తగ్గట్లుగా వాళ్లు మారిపోతూ ఉంటారు. ఓ సినిమాలో పెద్దగా, మరో సినిమాలో చిన్నగా కనిపిస్తారు. కానీ నిజజీవితంలో మాత్రం ఉన్న వయసు కంటే చాలా చిన్నగా కనిపిస్తారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే తమ అందాన్ని కాపాడుకునేందు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే తాజాగా మనం చూడబోయే బ్యూటీ కూడా 47 ఏళ్ల వయసు. కానీ 17 ఏళ్ల పడుచులాగే కనిపిస్తుంది. ఆమె ఎవరు ఆ కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బాలీవుడ్ టీవీ నటి చిత్రాంగద సింగ్.. గురించి తెలుగు సినీ ప్రియులకు పెద్దగా తెలియకపోయినా.. సోషల్ మీడియాను ఎక్కువగా వాడే మాత్రం కచ్చితంగా తెలిసే ఉంటుంది. ఈమె అందాలకు అన్ని భాషల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈ ముద్దుగుమ్మ సీరియల్స్, పలు షోలతో పాటు అనేక సినిమాల్లో కూడా నటించింది. అయితే ఎప్పుడూ సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తనకు సంబంధించిన అందమైన ఫొటోలను సోషల్ మీడియా వేధికగా షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది. అలాగే తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేధికగా తన అందమైన ఫొటోలను షేర్ చేసింది. అందులో ఈ ముద్దుగుమ్మ మగ్ధ మనోహరంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సిల్వర్ కలర్ స్పెషల్ ఔట్ పిట్ లో సోకులు ఆరబోసింది. పెన్సిల్ హిల్స్ వేసుకుని.. వయ్యారాలు పోయింది. స్ట్రెయిట్ కట్ డ్రెస్ వేసుకున్న ఈ సొగసరి పిల్ల చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది.
ప్రస్తుతం 47 ఏళ్ల వయసు కల్గిన ఈ ముద్దుగుమ్మ కేవలం పదిహేడేళ్ల పడుచు పిల్లలా కనిపిస్తోంది. సింపుల్ ఇయర్ రింగ్స్ తో పాటు సింపు బ్రేస్ లెట్ వేసుకున్న చిత్రాంగధ ఫొటోలు చూసిన కుర్రకారు హీటెక్కిపోతున్నారు. లైకులు, షేర్లు, కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు, ఇంతందం ఏంటమ్మా అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు.
మరికొందరేమో... ఈ వయసులోననే ఇంత అందంగా ఉన్నావంటే.. ఇక పడుచు తనంలో ఇంకెలా ఉండి ఉంటావో అంటూ కామెంట్లు చేస్తున్నారు. నువ్వు తెలుగులో కూడా చిత్రాలు చేయొచ్చుగా అంటూ సోషల్ మీడియా వేధికగా అడుగుతున్నారు. ఈ వయసులోనూ ఇంచ హాట్ గా కనిపిస్తున్న ఈ క్యూట్ బ్యూటీ ఫొటోలపై మీరు కూడా ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











