Esha Gupta: షర్ట్ బటన్ విప్పి మరి క్లీవేజ్ చూపిస్తున్న ఇషా గుప్తా.. పిక్ వైరల్

ఈ మధ్య సోషల్ మీడియా వాడకం తెగ పెరిగిపోయింది. లైమ్ లైట్ లోకి రావాలనుకుంటున్న న్యూ టాలెంటెడ్ నటీనటులు కాకుండా ఆల్రెడీ పాపులర్ అయిన సెలబ్రిటీలు సైతం యమ యాక్టివ్ గా ఉంటున్నారు. వారికి సంబంధించిన పర్సనల్ విశేషాలు, సినిమా అప్ డేట్స్ ను ఫ్యాన్స్, నెటిజన్లతో పంచుకుంటున్నారు.

అంతేకాకుండా సినిమాల్లో కూడా చూపించని విధంగా ఈ సోషల్ మీడియాలో హాట్ షో చేస్తున్నారు. ఇలా సామాజిక మాధ్యామాల్లో హాట్ షోతో రచ్చ చేస్తూ సూపర్ పాపులర్ అవుతున్న హీరోయిన్లలో బాలీవుడ్ ముద్దుగుమ్మ ఇషా గుప్తా ఒకరు. ఇటీవల సినిమాల్లో తక్కువ కనిపిస్తున్న ఈ భామ ఘాటు ఫొటోలతో సోషల్ మీడియాలో మాత్రం ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తుంది.

 ఫేమస్ హీరోహీరోయిన్లే..

ఫేమస్ హీరోహీరోయిన్లే..

సోషల్ మీడియాలో సాధారణ యువతీయువకులే కాకుండా ఫేమస్ హీరోహీరోయిన్లే రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే అందాల ఆరబోతకు మంచి సాధానంగా ఉపయోగించుకుంటున్నారు. సినిమాల్లో అవకాశాలు తగ్గితే క్రేజ్ తగ్గకుండా ఉండేందుకు, సినీ ఛాన్సెస్ ఉన్నా ప్రమోషన్స్ కోసం ఈ సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతుంటారు. ఇలా సామాజిక మాధ్యమంతో ఎక్కువగా హైలెట్ హీరోయిన్లలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఇషా గుప్తా ఒకరు.

 హిందీ సినిమాల్లో అవకాశాలు

హిందీ సినిమాల్లో అవకాశాలు

చాలా కాలం పాటు మోడలింగ్ రంగంలో రాణించిన ముద్దుగుమ్మ ఇషా గుప్తా 2007లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో గెలిచి మోస్ట్ పాపులర్ అయింది. దీంతో వరుసగా హిందీ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ఇందులో భాగాంగానే జన్నత్ 2 మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రంతోనే హిందీలో తెరగేంట్రం చేసిన ఇషా గుప్తా ఇమ్రాన్ హష్మీతో ఘాటుగా ముద్దు సీన్లలో నటించి హాట్ నెస్ కు కొత్త అర్థం చెప్పింది.

తెలుగులోనూ నటించిన భామ..

తెలుగులోనూ నటించిన భామ..

ఇమ్రాన్ హష్మీకి జోడీ కట్టిన ఇషా గుప్తా బాలీవుడ్ సినీ రంగంలో చాలా కాలం పాటు మెరుస్తూ వచ్చింది. హీరోయిన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో ఆడిపాడింది. వీటిలో ముఖ్యంగా రాజ్ 3D, గోరి తేరే ప్యారి మే, హమ్ షకల్, బేబీ, చక్ర్ వ్యూహ్, మేనా రహాన్ యా నా రహూన్, రుస్తుం, టుటక్ టుటక్ టుటియా, కమాండో 2, టోటల్ ధమాల్, బాద్షా హో వంటి తదితర చిత్రాలు ఉన్నాయి. అలాగే తెలుగులోనూ నటించింది ఈ భామ.

ఏక్ బార్ అంటూ అదిరిపోయే స్టెప్పులు..

ఏక్ బార్ అంటూ అదిరిపోయే స్టెప్పులు..

తెలుగులో సచిన్ జోషి నటించిన వీడెవడు మూవీలో శ్రుతి పాత్రలో నటించింది నిషా కళ్ల భామ ఇషా గుప్తా. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో చెర్రీతోపాటు ఆడిపాడింది. ఏక్ బార్.. ఏక్ బార్ అంటూ సాగిన ఈ పాటలో అదిరిపోయే స్టెప్పులు వేసి ఆకట్టుకుంది. ఇందులో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించిన విషయం తెలిసిందే.

ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో..

ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో..

సినిమాలే కాకుండా ఇషా గుప్తా క్రికెటక్ హార్దిక్ పాండ్యాతో డేటింగ్ చేస్తుందని ఆ మధ్య వార్తలు తెగ హల్ చల్ చేశాయి. కానీ తన గర్ల్ ఫ్రెండ్ ని హార్దిక్ వివాహమాడటంతో ఈ వార్తలకు బ్రేక్ పడింది. తర్వాత ఈ అమ్మడు ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉంది. ఇప్పటికే వీళ్లిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. త్వరలో వివాహబంధంతో ఒక్కటి కానునట్లు సమాచారం. ఇషా ఇప్పుడు అతనితోనే గడుపుతోందని టాక్ వినిపిస్తోంది.

నాట్ యావరేజ్ అంటూ..

నాట్ యావరేజ్ అంటూ..

ఇదిలా ఉంటే తరచుగా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో రెచ్చిపోతోంది ఇషా గుప్తా. సెమీ న్యూడ్, నూలు పోగు లేకుండా పిక్స్ వదులుతూ హాట్ నెస్ కు, బోల్డ్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. తాజాగా షర్ట్ బటన్ విప్పేసి మరి తన ఎద అందాలను ఘాటుగా ప్రదర్శించింది ఇషా గుప్తా. బీ సేవేజ్ నాట్ యావరేజ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది ఈ హాట్ గుమ్మ. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ పిక్ లో ఇషా గుప్తా తన క్లీవేజ్ షోనే కాకుండా కొద్దిగా థైస్ అందాలను కూడా ఆరబోసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X