Janhvi Kapoor: అతిలోక సుందరి కూతురి అందాల ఆరబోత.. పూల గౌనులో ఫ్రంటు, బ్యాక్ చూపిస్తూ...
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్ హీరోయిన్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తల్లికి ఉన్న స్టార్ డమ్ మాత్రం కూతురికి రావడం లేదు. ఎన్ని సినిమాలు చేసినా.. ఈ భామకు సరైన గుర్తింపు రావడం లేదు. తెలుగులోనూ త్వరలోనే ఈ భామ ఎంట్రీ ఇవ్వనుంది. ఇదిలా ఉండగా.. తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఫోటోలను షేర్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే...
ముద్దుల కూతురిగా: బోణికపూర్, శ్రీదేవిల ముద్దు కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే అక్కడ ఈ భామకు సరైన హిట్స్ అయితే పడటం లేదు. మొదటి సినిమా ధడక్ పర్వాలేదనిపించినా.. ఆ తర్వాతి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. తల్లికి ఉన్న స్టార్ డమ్ మాత్రం ఈ భామకు ఎన్ని సినిమాలు చేసినా దక్కడం లేదు.

హాట్ ఫోటో షూట్: స్టార్ కిడ్ అనే పేరు ఉండడం నెపోటిజం అనే మహమ్మారి వెంటపడుతూ ఉండడంతో ఇప్పటికీ ఈ భామ సరైన హిట్టు అందుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం గిరి తీసుకోకుండా ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్ చేస్తున్నా.. ఈ భామకు మాత్రం కాలం కలిసిరావట్లేదు. ఈ మధ్యనే జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. ఆమె దక్షిణాదిలో హిట్టు కొడితే అయిన మళ్లీ బాలీవుడ్ లో తనకు స్టార్ డమ్ వస్తుందేమో అనే అంచనాలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది.

పూల గౌనులో మెరుస్తూ: తాజాగా జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు కాక రేపుతున్నాయి. జాన్వీ కపూర్ ఒక హాట్ అవుట్ ఫిట్ గౌనులో మెరిసింది. శరీరమంతా పూర్తిగా కప్పబడినట్టుగా కనిపిస్తున్న ఈ అవుట్ ఫిట్ లో ఎద అందాలు మాత్రం బిగబట్టినట్టుగా కనిపిస్తున్నాయి. పూల గౌనులో జాన్వీ కుర్రకారుకు హాట్ ట్రీట్ ఇచ్చింది. ఇవి చూసిన నెటిజన్స్... కామెంట్స్ , లైక్స్ వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

ఎన్టీఆర్, రామ్ చరణ్ సరసన: ఇక రోజు రోజుకు అందాల ఆరబోత మరింత ఎక్కువైపోతుందని నెటిజన్స్ అనుకుంటున్నారు. తల్లి ఎంత పద్దతిగా ఉంటుంది.. అలాంటి శ్రీదేవి పరువు తీస్తోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి దేవర అనే సినిమాలో నటిస్తోంది.
ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల జాన్వీ పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు రామ్ చరణ్ సినిమాలో కూడా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











