49 ఏళ్ళ వయసులో కాజోల్ తరగని అందాలు.. అలా గ్లామర్ షో చేస్తే తట్టుకోవడం ఎలా?
బాలీవుడ్ హీరోయిన్ కాజోల్... తెలుగువారికి కూడా సుపరిచితమే. ఆమె నటించిన సినిమాలు తెలుగులో రిలీజ్ కాకపోయినా.. అంతలా ఆమె ఫేమస్ అయింది. ఇక ఈ భామ 49ఏళ్ల వయసులోనూ అందాలు ఆరబోస్తూ.. నెటిజన్స్ కు షాక్ ఇస్తుంది. 20ఏళ్ల కూతురు ఉన్న ఈ భామ.. కూతురికి పోటీగా అందాలు ఆరబోస్తూ.. ఏ మాత్రం తగ్గకుండా హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఇక ఈ క్రమంలో ఈ భామ షేర్ చేసిన కొన్ని ఫోటోస్ ఎలా ఉన్నాయో మీరే చూడండి.
కాజోల్ గురించి ప్రత్యేక అవసరం లేదు. ఆమె బాలనటిగానే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. బెఖుడి అనే సినిమాలో నటించి... అందరి దృష్టిని చిన్నతనంలోనే ఆకర్షించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. ఇక ఆ తర్వాత బాజీగర్ చిత్రంలో కాజోల్ నటించింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. ఒక్కసారిగా ఈ భామ పేరు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సెన్సేషన్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

ఇక చదువును మధ్యలోనే ఆపేసిన కాజోల్.. సినిమాల్లోకి వచ్చేసింది. ఇక వరుస ఆఫర్లు ఆమె వద్దకు క్యూ కట్టాయి. అందుకు తగ్గట్లుగానే ఆమె వరుస చిత్రాలు చేసి... స్టార్ హీరోయిన్ అయిపోయింది. ముఖ్యంగా ఆమె చేసిన సినిమాల్లో కరణ్ అర్జున్, దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే, ప్యార్ కియాతో డర్నా క్యా, ప్యార్ తో హోవా హైతా, కుచ్ కుచ్ హోతా హై వంటి మూవీస్ కాజోల్ నటించి సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.
కాజోల్ వరుసగా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ తో సినిమాలు చేసి... వీరి జంటకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక వీరు స్క్రీన్ పై కనిపిస్తే చాలు... అభిమానులు సంబరపడిపోతారు. అయితే... కెరియర్ ఫుల్ ఫామ్ ఉన్న క్రమంలో కాజోల్ గుండా రాజ్ అనే సినిమాలో నటించింది. ఇక ఈ సినిమాలో అజయ్ దేవగణ్ హీరో. ఇక ఆయనతో ప్రేమలో పడి.. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకుంది. ప్రస్తుతం ఆమెకు పిల్లలుకూడా ఉన్నారు.

49ఏళ్ల కాజోల్ దేవగణ్.. తన కూతురికి పోటీగా అందాల ఆరబోత చేస్తుంది. కుర్ర హీరోయిన్లతో సమానంగా అందాల ప్రదర్శన చేస్తూ కుర్రకారుకు ట్రీట్ ఇస్తుంది. ఇక పెళ్లై పిల్లులు ఉన్నా... ఐదు పదుల వయసులోనూ కాజోల్ అందాలు చూస్తే ఎవరికైనా మత్తెక్కాల్సిందే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ... తన ఫిగర్‌ను చూపిస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. నిత్యం హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ.. నిద్ర లేకుండా చేస్తుంది. ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

ఇక ఇటీవల ఈ భామ లస్ట్ స్టోరీస్ 2 సినిమాలో రెచ్చిపోయిన నటించింది. ఈ మధ్య కాలంలో సినిమాలు తగ్గించినా... సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటూ నెటిజన్స్ ను ఆకట్టుకుంటోంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా... హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె ఎద అందాలు ఓ రేంజ్‌లో కనువిందు చేస్తున్నాయి. దీంతో ఇవి చూసిన నెటిజన్స్ ఆమె ఫోటోలను ట్రెండ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











