43 ఏళ్ల వయసులో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్: హీటు పెంచడం అంటే ఇదేగా!
ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా ఉన్న పలు ఇండస్ట్రీల్లో చాలా మందే పాన్ ఇండియా హీరోయిన్లు ఉన్నారు. కానీ, కొన్నేళ్ల క్రితం మాత్రం కొందరే ఆ హోదాతో సత్తా చాటారు. అలాంటి వారిలో కరీనా కపూర్ ఒకరు. గ్లామర్‌కు గ్లామర్, యాక్టింగ్‌కు యాక్టింగ్‌తో మెప్పించిన ఈ చిన్నది.. సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించింది. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం కాస్త స్లోగానే సినిమాలు చేస్తోంది. అయినా సోషల్ మీడియా ద్వారా అభిమానులను అలరిస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా కరీనా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి!
స్టార్ హీరోయిన్‌గా హవా:కరీనా కపూర్ 'రెఫూగీ' అనే సినిమాతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా వచ్చింది. ఇందులో అందం, అభినయంతో మెప్పించడంతో ఆ తర్వాత భారీ ఆఫర్లను దక్కించుకుని స్టార్‌గా ఎదిగింది. అప్పటి నుంచి కరీనా వరుసగా సినిమాలు చేసి ఎన్నో అవార్డులు, రికార్డులు అందుకుంది. ఇలా దాదాపు రెండు దశాబ్దాల పాటు పాన్ ఇండియా హీరోయిన్‌గా హవాను చూపిస్తూ వచ్చింది.

అతడికి రెండో భార్యగా:దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను పెంచుకుని సత్తా చాటుతోన్నప్పుడే కరీనా కపూర్.. సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్‌తో డేటింగ్ చేసింది. ఆ తర్వాత ఆయననే ఈ భామ పెళ్లి చేసుకుంది. అంత స్టార్‌డమ్ ఉన్న హీరోయిన్ ఒకరికి రెండో భార్యగా వెళ్లడం అనేది పెద్ద హాట్ టాపిక్ అయింది. దీనిపై కరీనా ఫ్యాన్స్ అప్పట్లో అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఇది పెద్ద సెన్సేషన్‌గా మారిపోయింది.
తల్లైనా తగ్గకుండానే:పెళ్లి తర్వాత కూడా కరీనా కపూర్ నటిగా ప్రయాణాన్ని కొనసాగించింది. ఇలా సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడూ.. తల్లైన తర్వాత కూడా కొన్ని వ్యాపార ప్రకటనలను చేసింది. అలాగే, కొన్ని బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. మొత్తంగా ఇద్దరు బిడ్డల తల్లైన తర్వాత కూడా కరీనా ఏమాత్రం ప్రభావాన్ని కోల్పోకుండా ఇండస్ట్రీలో కొనసాగుతోంది.

ఆ ప్రాజెక్టులు చేస్తూ:కరీనా కపూర్ 2022లో 'లాల్ సింగ్ చద్దా' అనే చిత్రంతో వచ్చింది. కానీ, ఇది ఆశించిన స్థాయిలో ఆడలేదు. గత ఏడాది ఆమె వరుసగా The Buckingham Murders, 'జానే జాన్' అనే సినిమాలతో వచ్చి ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు కరీనా కపూర్ 'ది క్రూ', 'సింగం ఎగైన్' వంటి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. మరిన్ని వాటిలోనూ నటించబోతుంది.
అందులో ఫుల్ బిజీ:ఎన్నో ఏళ్ల పాటు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ సత్తా చాటినా.. ఇటీవలి కాలంలో సినిమాల్లో పెద్దగా వెండితెరపై కనపించకున్నా.. బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తన వ్యక్తిగత విషయాలతో పాటు సినీ కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటోంది. అలా క్రేజ్‌ను పెంచుకుంటోంది.

గ్లామర్ ట్రీట్‌తో రచ్చ:సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా హల్చల్ చేస్తోన్న కరీనా కపూర్.. అప్పుడప్పుడూ గ్లామర్‌ను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తరచుగా బోల్డు ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. పెళ్లికి ముందు రచ్చ లేపినట్లుగానే.. ఇద్దరు బిడ్డల తల్లైనా కూడా ఈ భామ ఏమాత్రం వెనుకాడట్లేదు. ఇలా కొంత కాలంగా కరీనా గ్లామర్ షోతో ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది.
కరీనా ఫొటోలు వైరల్:తాజాగా కరీనా కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వీటిలో ఆమె డీప్ నెక్ డిజైనర్ డ్రెస్‌ను ధరించి మరీ ఘాటుగా ఫోజుచ్చింది. దీంతో ఈ పిక్‌లో ఆమె సీక్రెట్ అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా కరీనా కపూర్ షేర్ చేసిన ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇవి వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











