Katrina Kaif: టైగర్ 3 పాట కోసం కత్రినా 7 క్రేజీ ఔట్ ఫిట్లు - టాప్ టూ బాటమ్ చూపిస్తూ రచ్చ
Katrina Kaif: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ జంటగా రాబోతున్న తాజా చిత్రం టైగర్ 3 గురించి అందరికీ తెలిసిందే. అయితే మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కత్రినా కైఫ్.. జోయా పాత్రలో నటించింది. అలాగే ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. అలాగే ఇతను ఓ ఐఎస్ఐ ఏజెంట్ పాత్రలో దర్శనం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆదిత్యా చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా టైగర్ 3 చిత్రానికి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో ఓ పాట కోసం.. హీరోయిన్ కత్రినా కైఫ్ 7 అదిరిపోయే క్రేజీ ఔట్ ఫిట్లను ధరించిందట. చాలా బాగుండే ఆ ఔట్ ఫిట్లకు సంబంధించిన ఫొటోలను కత్రినా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. అందులో ఆమె చాలా అందంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బ్లాక్ కలర్ తో ఉండి వైట్ లైన్స్ తో ఉన్న బికినీని ధరించిన ఈ ముద్దుగుమ్మ పైనుంచి ఓ గ్రీన్ కలర్ లాంగ్ ష్రగ్ ధరించింది. ఇందులో పైనుంచి కింద వరకు కత్రినా అందాలన్నీ కనిపిస్తున్నాయి.

థైస్, నడుము, ఎద అందాలను చూపిస్తూ అదిరిపోయే ఫోజులు ఇచ్చింది కత్రినా కైఫ్. అలాగే మరో ఎల్లో కరల్ స్ట్రెయిట్ కట్ డ్రెస్సును కూడా వేసుకుంది. అందులో కూడా థైస్ అందాలు హైలెట్ అవ్వడమే కాకుండా.. ఎద అందాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. కేవలం డ్రెస్సు మాత్రమే కాకుండా ఆమె లోపల వేసుకున్న బ్రా కూడా కనిపిస్తోంది. అలాగే ఈ లాంగ్ స్ట్రెయిట్ కట్ గౌన్ కు నడుము వద్ద రెండు బెల్టులను కూడా పెట్టుకుంది. కత్రినా షేర్ చేసిన ఈ రెండు ఫొటోలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి.

టైగర్ 3 సినిమాకు సంబంధించిన లేకే ప్రభు కా నామ్ పాటలో కత్రినా కైఫ్ ఈ ఏడు అద్భుతమైన లుక్స్ లో కనిపించనుంది. ఫొటోలతో పాటు కత్రినా.. తన ఎంటైర్ కెరియర్ లో ఈ సాంగ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ సాంగ్ గా నిలవబోతుందని కూడా రాసుకు వచ్చింది. అలాగే ఈ పాటను అక్టోబర్ 23వ తేదీ రోజున విడుదల చేయబోతున్నట్లు ఆమె ప్రకటించింది. అలాగే టర్కీలోని కాప్పడోసియా ప్రాంతంలో ఈ పాటను చిత్రీకరించినట్లు తెలిపింది. మాషాల్లా, స్వాగ్ సే స్వాగత్ పాట తర్వాత తన ఫేవరెట్ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ తో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించింది.

అలాగే వైభవి మర్చంట్ ఈ పాటను చిత్రీకరించిన తీరు, టైగర్, జోయా మధ్య ఉండే కెమిస్ట్రీని సరికొత్తగా ఆవిష్కరిస్తుందని కత్రినా కైఫ్ చెప్పుకొచ్చింది. సల్మాన్ ఖాన్ తో కలిసి డాన్స్ చేయడాన్ని తాను ఎప్పుడూ ఎంజాయ్ చేస్తానని స్పష్టం చేసింది. లేకే ప్రభు కా నామ్ పాట టీజర్ శుక్రవారం రోజు విడుదల కాగా నెట్టింట తెగ వైరల్ గా మారింది. అయితే భారీ అంచనాలు క్రియేట్ అయిన ఈ సినిమా నవంబర్ 12వ తేదీన విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











