శిల్పా శెట్టి ఓపెన్​ గ్లామర్ షో.. అంతా కనిపించేలా.. ఒక్కసారి చూస్తే అస్సలు ఆగలేరు!

బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి అందం గురించి ఎంత వర్ణించినా తక్కువే. ఆమె వయసుతో పాటే... అందం కూడా రెట్టింపు అవుతూ వస్తోంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ... అందం ఏ మాత్రం తగ్గలేదు. లేటు వయసులోనూ.. ఘాటైన అందాలతో కుర్రకారును టెంప్ట్ చేస్తోంది. తాజాగా ఆమె రెడ్ అవుట్ ఫిట్లో కనిపిస్తూ.. ఫోటోలకు హాట్ హాట్ గా పోజలిచ్చింది. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే...

మోడల్ నుంచి నటిగా...:మోడల్ గా కెరియర్ మొదలు పెట్టి.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది శిల్పా శెట్టి. బాలీవుడ్ లో బాజీగర్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక ఈ సినిమా ఆమెకు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఆతర్వాత ఆమె వరుస సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా కొనసాగిన ఆమె ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే రియాలిటీ షో లతో చాలా బిజీగా ఉన్నారు.

Bollywood Heroine Shilpa Shetty hot photos in red cut outfit dress

తెలుగులో చేసిన సినిమాలు...:ఇక తెలుగులో 1996లో సాహస వీరుడు సాగర కన్య అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన శిల్పా శెట్టి యాక్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో విడేవడ్రా బాబు అనే సినిమా చేసింది. మరి కొంతకాలం తర్వాత నాగార్జునతో కలిసి ఆజాద్ అనే సినిమా చేసింది. బాలయ్య బాబుతో భలేవాడివిబాసు చిత్రంలో నటించింది. ఇక ఈ సినిమాలో మంచి గ్లామర్ రోల్ చేసిన శిల్పా.. ఇక ఎక్కువగా ఆ తర్వాత హిందీ కన్నడ చిత్రాలతో బిజీగా మారిపోయింది.

Bollywood Heroine Shilpa Shetty hot photos in red cut outfit dress

కొంతకాలంగా సినిమాలకు దూరం...:2005 సంవత్సరం తర్వాత సినిమాలుకు దూరం అయిన శిల్పా శెట్టి.. ఆ తర్వాత రియాల్టీ షోలలో, సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ కనిపించింది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ షో తో కూడా ఆకట్టుకుంటోంది. దాదాపు 50 ఏళ్ల వయసులో శిల్పా శెట్టి నేటితరం కుర్ర హీరోయిన్స్ కు పోటీనిస్తూ... గ్లామరస్ డ్రెస్సులతో అదరగొడుతోంది.

Bollywood Heroine Shilpa Shetty hot photos in red cut outfit dress

ఏం అందం రా బాబు...:తాజాగా శిల్పా శెట్టి రెడ్ కటౌట్ స్లిట్ డ్రెస్సులో అందాల ఆరబోత మామూలుగా లేదు. 50 ఏళ్లకు చేరువవుతున్నా.. తన పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటేన్ చేస్తూ ఇలా హాట్ హాట్ ఫోటోలకు పొజులిచ్చింది. ఇండియా హాస్ గాట్ టాలెంట్ పదో సీజన్ కోసం శిల్పా శెట్టి ఈ రెడ్ కటౌట్ స్లిట్ డ్రెస్ లో ఆకట్టుకుంది. ఈ హాట్ అవతార్ ను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ వయసులో ఇంత బోల్డ్ ఫొటోషూట్ చూసి కుర్రకారు ఆపుకోలేకపోతున్నారు.

More from Filmibeat

Read more about: shilpa shetty
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X