మామిడికాయలతో పూనమ్ పాండే రొమాంటిక్ గా.. వీడియో వైరల్
ఈ మధ్యకాలంలో శృంగార తార పూనమ్ పాండే చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. గర్భాశయ క్యాన్సర్ తో పూనమ్ పాండే మృతి చెందిందని వార్తలు వైరల్ గా మారాయి. 31 ఏళ్ల పూనమ్ ఇలాంటి ఒక వ్యాధితో మృతి చెందింది అంటే అభిమానులు ఎవరు నమ్మలేకపోయారు. అయితే ఇదంతా ప్రమోషన్స్ స్టంట్ అని తెలిసి ఆమెపై నెటిజన్స్ మండిపడ్డారు.
క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడాలి అనే కార్యక్రమం లో భాగంగా ఆమె చనిపోయినట్లు అబద్ధం ఆడిందని తెలిసి అభిమానులు షాక్ అయ్యారు. ఏదిఏమైనా ఆమె బతికే ఉందని తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పూనమ్ గురించి చెప్పాలంటే.. 2011లో భారత క్రికెట్ జట్టు వరల్డ్ కప్ తీసుకొస్తే దుస్తులు విప్పుతానని డైరెక్ట్ గా ఛాలెంజ్ చేసి అప్పట్లో హాట్ టాపిక్ గా మారిన ఒక మోడల్.

ఇండియా విన్ అయినా కూడా తనకు బీసీసీఐ అనుమతి నిరాకరించడంతో ఆ పని చేయలేదు. అలా ఫేమస్ అయిన పూనమ్ నషా అనే బాలీవుడ్ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఆ తరువాత ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 4, లాక్ అప్ వంటి టీవీ షోలలో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
ఇక పూనమ్ జీవితం అంతా వివాదాలే. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే సామ్ బాంబేను సెప్టెంబర్ 1, 2020న ముంబైలో వివాహం చేసుకుంది. కేవలం 10 రోజులు కూడా గడవకముందే పూనమ్, సామ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, బెదిరించాడని, దాడి చేశాడనిపోలీసులకు ఫిర్యాదు చేయడంతో గోవాలో అతడిని అరెస్టు చేశారు. ఇదంతా గతం.
ప్రస్తుతం ఈ చిన్నది బాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకువెళ్తుంది. ఇక సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోతకు హద్దే ఉండదు. ప్రత్యేకంగా తన పేరు మీద వెబ్‌సైట్, యాప్‌లో శృంగార వీడియోలను విడుదల చేస్తూ డబ్బులు సంపాదిస్తుంది.
ఇక తాజాగా పూనమ్.. తన ఇన్స్టాగ్రమ్ లో హాట్ వీడియోను రిలీజ్ చేసింది. వేసవి కాలం .. మామిడి కాయల సీజన్ కావడంతో.. అమ్మడు కూడా మ్యాంగోస్ తింటూ కనిపించింది. మామిడికాయలను కట్ చేసి, కారం జల్లి.. దానిని కాల్చి.. టేస్ట్ చేసి సూపర్ అంటూ కితాబు కూడా ఇచ్చింది. పూనమ్ అంటే అందాల ఆరబోతకు బ్రాండ్ అంబాసిడర్. ఆమె ఏది చేసినా అందాలు ఆరబోయాల్సిందే.
ఇక ఈ వీడియోలో కూడా ఆమె తన ఎద అందాలను ఎరగా వేసి కుర్రాళ్లను ఆకర్షించే ప్రయత్నం చేసింది. వైట్ కలర్ టాప్ లో బ్రా వేసుకోకుండా క్లివేజ్ షో చేస్తూ సోషల్ మీడియాను హీట్ ఎక్కించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మామిడికాయలు కన్నా నీ ఎద అందాలే సూపర్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











