Same Sex Marriage కంగన రనౌత్ సంచలన వ్యాఖ్యలు.. బాలీవుడ్ క్వీన్ ఏమన్నారంటే?

దేశంలో స్వలింగ వివాహాలపై భారీ ఎత్తున చర్చ జరుగుతున్నది. స్వలింగ వివాహాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వలింగ వివాహాలు (Same Sex marriage) తప్పేమీ కాదు. తమ మనసుకు నచ్చిన వాళ్లను పెళ్లాడటంలో తప్పేమీ లేదు. తన హృదయానికి నచ్చిన వ్యక్తి ఆడైనా, మగైనా పెళ్లి చేసుకోనే హక్కు ప్రజలకు ఉంది అని అన్నారు. ఇంకా కంగన మాట్లాడుతూ..

స్వలింగ వివాహానికి చట్ట బద్దత కలిగించేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఇటీవల సంచలన తీర్పును అందించారు. వైవాహిక సమానత్వంపై జస్టిస్ కౌల్, ఎస్ రవీంద్రభట్, పీఎస్ నర్సింహా, హిమ కోహ్లీ తదితరుల బెంచ్ ఈ తీర్పును ఇచ్చిన సంగతి తెలిసిందే.

Kangana Ranaut

సుప్రీం కోర్టు తీర్పు తర్వాత కంగన స్పందిస్తూ.. పెళ్లి అనేది ప్రేమకు మించిన బంధం. ఇద్దరు మనసులు ఒకటైనప్పుడు. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నప్పుడు వారిని అడ్డుకొనేందుకు మనమెవ్వరం అని ఓ ప్రశ్నకు ప్రశ్నగా సమాధానం ఇచ్చారు. కంగన వెల్లడించిన అభిప్రాయం ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నది.

స్వలింగ వివాహ బంధం గురించి కంగన రనౌత్ చేసిన వ్యాఖ్యలను సిమ్రాన్ మూవీ రచయిత అపూర్వ అస్రానీ సమర్ధించారు. ఇలాంటి నిర్ణయాన్ని వెల్లడించినందుకు కంగనకు థ్యాంక్స్ చెప్పారు. వైవాహిక సమానత్వంపై సినీ తారలు మాట్లాడేందుకు సిగ్గుపడుతున్నాను. ఇలాంటి సమయంలో కంగన ముందుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X