అర్థరాత్రి విడాకులు.. ఊహించని పరిణామంతో స్టార్ హీరోయిన్ మైండ్ బ్లాక్!
Star Heroine divorce: సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిలు, విడాకులు అనేవి చాలా కామన్ అయిపోయింది. ఎవరు ఎప్పుడూ పెళ్లి చేసుకుంటారో? ఎవరు ఎప్పుడూ విడిపోతారో? చెప్పడం కష్టం. ఏ మాత్రం అభిప్రాయాలు భేదం వచ్చినా .. కలిసి ఉండటం వృధా అనుకుంటున్నారు. అలా ఓ స్టార్ కపుల్స్ కూడా విడిపోయాలని అనుకుంటారంట. ఊహించని విధంగా ఓ స్టార్ హీరో తన భార్యకు విడాకులు వార్త చెప్పి షాక్ ఇచ్చారంట. ఆ స్టార్ హీరో భార్య కూడా స్టార్ హీరోయిన్ నే. ఇంతకీ ఆ స్టార్ కపుల్స్ ఎవరో ఓ లూక్కేయండి.
ఈ బాధితురాలు ప్రముఖ నటి. ఈ అమ్మడు తన అద్భుత నటనతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నది. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాందించుకుంది. టాలీవుడ్ తో ప్రత్యేక పాపులారిటీ సంపాదించుకుంది. టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మరాఠీ సినిమాల్లో కూడా నటించింది. ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను ప్రేమించి 2012లో పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అనంతరం ఇద్దరు కొడుకులకు జన్మనిచ్చింది.

ఎంతో సాఫీగా సాగిన ఈ హీరోయిన్ జీవితం ఓ రోజు అనుకోని సంఘటన చోటుచేసుకుంది. ఎన్నో ప్రేమించి.. పెళ్లి చేసుకున్న వ్యక్తి . సడెన్ గా అర్ధరాత్రి మెసేజ్ ఓ షాకింగ్ మెసేజ్ చేశాడు. ఊహించని విధంగా బ్రేకప్ చెప్పుకుందాం అంటూ మెసేజ్ పంపాడు. దీంతో ఆ స్టార్ హీరోయిన్ తీవ్ర మనో వేదనకు గురైంది. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో అలాంటి మెసేజ్ రావడంతో భావోద్వేగానికి గురయ్యారట. ఈ విషయాన్ని ఆ స్టార్ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
మరుసటి రోజు తన భార్త నిలదీయడంతో ఈ మెసేజ్ ను ఫన్నీగా పంపానని, ఆ రోజు ఏప్రిల్ ఫస్ట్ కావడంతో అలా చేశానని స్టార్ హీరో వివరించారంట. ఆ తర్వాత అంతా బాగానే ఉందని, తమ వివాహబంధం సాఫీగా సాగుతుందన్నారు ఆ స్టార్ హీరోయిన్. తన కెరీర్‌లో తాను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాలలో ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఒకటి అని పేర్కొంది. మొత్తానికి ఈ విషయాలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ హీరోయిన్ ఎవరో కామెంట్స్ చేయండి.


Click it and Unblock the Notifications











