బిగ్ బాస్ బ్యూటీ ప్రైవేటు పార్టును టచ్ చేసిన కుర్రాడు: పచ్చిగా ప్రవర్తిస్తూ ఫోటోకు ఫోజులు!

కొంత మంది అమ్మాయిలు సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపును దక్కించుకోలేరు. అలాంటి వాళ్లే ఏదైనా వివాదం వల్లనో.. వ్యవహార శైలి కారణంగానో ఒక్కసారిగా ఫేమస్ అవుతూ ఉంటారు. ఇక, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వల్ల ఇలాంటి వాళ్లు మరింతగా హైలైట్ అవుతున్నారు. అందులో ప్రముఖ నటి, బిగ్ బాస్ ఫేం మీరా మిథున్ ఒకరు. స్టార్ హీరోలను టార్గెట్ చేసి.. వాళ్లపై కేసులు కూడా పెట్టిన ఈ భామ.. ఇటీవలి కాలంలో ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ కుర్రాడు మీరా ప్రైవేటు పార్టును టచ్ చేశాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

కొరియోగ్రాఫర్ కోరిక మేరకు.. అందులోకి ఎంట్రీ

కొరియోగ్రాఫర్ కోరిక మేరకు.. అందులోకి ఎంట్రీ

తమిళనాడు రాష్ట్రానికి చెందిన మీరా మిథున్ చదువులో టాపర్. ఈ క్రమంలోనే పీహెచ్‌డీ వరకూ చదివింది. ఉద్యోగంలో స్థిరపడాలి అనుకుంటోన్న సమయంలో కొరియోగ్రాఫర్ గణేష్ సలహా మేరకు మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిందామె. ఆ తర్వాత ఎన్నో అందాల పోటీలలో పాల్గొంది. అంతేకాదు, కొన్ని బ్రాండ్‌ల యాడ్‌లలోనూ నటించి మెప్పించడంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.

సినిమాల్లోకి ఎంట్రీ.. తక్కవే అయినా పేరెక్కువ

సినిమాల్లోకి ఎంట్రీ.. తక్కవే అయినా పేరెక్కువ

మోడల్‌గా మంచి గుర్తింపును తెచ్చుకున్న మీరా మిథున్‌ ఆ తర్వాత నటిగా మారింది. 2015లో వచ్చిన 'ఎన్నై అరిందాల్' అనే సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత 'గఘనం', '8 తొట్టక్కల్', 'తానా సెర్న్‌దా కొట్టం', 'బాదై ఏరి బుద్ది మారి' వంటి సినిమాల్లో నటించి మెప్పింది. గ్లామర్‌గా కనిపిస్తూనే నటిగానూ గుర్తింపు తెచ్చుకుంది. తద్వారా వరుస ఆఫర్లతో దూసుకుపోయింది.

ఆ షో వల్ల కెరీర్ మారింది.. పాపులర్ అయింది

ఆ షో వల్ల కెరీర్ మారింది.. పాపులర్ అయింది

బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరొందిన బిగ్ బాస్ షోలోకి మీరా మిథున్ ఎంట్రీ ఇచ్చింది. రెండేళ్ల క్రితం జరిగిన మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ప్రవేశించిన ఈ భామ.. విచిత్రమైన వ్యవహార శైలితో హాట్ టాపిక్ అయిపోయింది. ఆటకు ఆట ఆడుతూ ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకోవడంతో పాటు తరచూ గొడవల్లో ఉంటూ విమర్శలు ఎదుర్కొంది. తద్వారా ఎలిమినేట్ అయిపోయింది.

ఇద్దరు స్టార్ హీరోలపై పోలీసు కేసు పెట్టిన మీరా

ఇద్దరు స్టార్ హీరోలపై పోలీసు కేసు పెట్టిన మీరా

బిగ్ బాస్ షో ద్వారా ఊహించని రీతిలో పాపులారిటీని సంపాదించుకుంది మీరా మిథున్. అప్పటి నుంచి తన పంథాను మార్చుకున్న ఈ బ్యూటీ.. తరచూ ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ వివాదాలను సృష్టించింది. ఈ క్రమంలోనే స్టార్ హీరోలు విజయ్, అజిత్ తనను ఇబ్బంది పెడున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు, తమిళనాడును నాశనం చేయమని ప్రధాని మోదీని కోరింది.

సూర్య, త్రిషతో పాటు వాళ్లపై దారుణమైన పోస్ట్

సూర్య, త్రిషతో పాటు వాళ్లపై దారుణమైన పోస్ట్

తమిళనాడు రాష్ట్రంపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఎంతో మంది నుంచి విమర్శలు ఎదుర్కొంది మీరా. అలాంటి సమయంలోనే హీరో సూర్య, స్టార్ హీరోయిన్ త్రిష, జ్యోతిక, ఐశ్వర్య రాజేశ్ సహా ఎంతో మందిపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అప్పుడే ఆమెపై పోలీస్ కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత ఈ బ్యూటీని తమిళనాడు నుంచి బహిష్కరిస్తూ ఆదేశాలు కూడా జారీ అయ్యాయి.

ఎప్పుడూ అక్కడే.. రచ్చ చేస్తున్న బోల్డ్ బ్యూటీ

ఎప్పుడూ అక్కడే.. రచ్చ చేస్తున్న బోల్డ్ బ్యూటీ

కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది మీరా బోల్డ్ బ్యూటీ మిథున్. దీని ద్వారానే సమాజంలో జరిగే ఎన్నో అంశాలపై స్పందిస్తోన్న ఈ భామ.. వివాదాలకు కేంద్ర బిందువులా మారింది. అలాగే, తన వ్యక్తిగత, కెరీర్‌కు సంబంధించిన అంశాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే తరచూ తన హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది.

ప్రైవేటు పార్టును టచ్ చేసిన కుర్రాడు.. ఫోటోలు

ప్రైవేటు పార్టును టచ్ చేసిన కుర్రాడు.. ఫోటోలు

తాజాగా మీరా మిథున్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. అందులో ఆమె బ్రా మాత్రమే వేసుకుని ఉంది. ఇక, పక్కనే ఉన్న కుర్రాడు ఆమె ఎద భాగాన్ని టచ్ చేసి ఉన్నాడు. కరెక్టుగా అక్కడే చేయి పెట్టి కనిపించడంతో అంతా షాక్‌ అవుతున్నారు. దీంతో ఇంత పచ్చిగా ఉన్న ఫొటోలపై విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో ఈ పిక్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X