Ketika Sharma: బ్రో హీరోయిన్ ఓవర్ డోస్ షో.. ఆమెనిలా చూసి తట్టుకోవడం కష్టమే!

ఏ రంగంలోనైనా సుదీర్ఘ కాలం పాటు రాణించాలంటే సక్సెస్‌ కావాల్సిందే. సినీ రంగంలో ఇది మరింత ముఖ్యం అనే చెప్పాలి. ఇక, హీరోయిన్లు అయితే ఫెయిల్యూర్లు వస్తే ఫేడౌట్ అయిపోతుంటారు. అలాంటిది టాలీవుడ్‌లో ఒక బ్యూటీ మాత్రం ఒక్క హిట్ కొట్టకున్నా ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తోంది.

ఆమె ఎవరో కాదు.. ముద్దుగుమ్మ కేతిక శర్మ. వరుసగా ఫ్లాపులు వస్తున్నా వరుస సినిమాలతో సత్తా చాటుతోందీ బ్యూటీ. అలాగే, సోషల్ మీడియాలోనూ యమ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి మరి!

Bro Actress Ketika Sharma Fabulous Looking In Latest Photos

యూట్యూబ్‌లో సెన్సేషన్‌గా: కేతిక శర్మ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే సోషల్ మీడియా ద్వారా సెన్సేషన్ అయింది. ముఖ్యంగా 2016లో వచ్చిన 'థగ్ లవ్' అనే వీడియోతో ఆమె నేషనల్ రేంజ్ క్రేజ్‌ను అందుకుంది. దీంతో కేతిక శర్మ పేరు హాట్ టాపిక్ అవడంతో పాటు అప్పటి నుంచే ఈ బ్యూటీకి సినిమా ఛాన్స్‌లు పోటెత్తాయి. అయినప్పటికీ ఎందుకనో చాలా కాలం పాటు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవలేదు.

Bro Actress Ketika Sharma Fabulous Looking In Latest Photos

పూరీ కొడుకుతో రొమాంటిక్: సోషల్ మీడియాలో సెలెబ్రిటీగా మారిన తర్వాత కేతిక శర్మ.. పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ హీరోగా నటించిన 'రొమాంటిక్' మూవీతో హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించింది. అయితే, ఈ చిత్రం ఆమెకు గ్రాండ్ ఎంట్రీని మాత్రం అందించలేదు. కానీ, ఇందులో కేతిక అందం, అభినయానికి మాత్రం తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో ఆమెకు క్రేజ్ ఏర్పడింది.

Bro Actress Ketika Sharma Fabulous Looking In Latest Photos

వరుస ఫ్లాపులు.. వాటిలోనే: టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఆశించిన ఆరంభాన్ని అందుకోలేకపోయినా.. కేతిక శర్మకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ అమ్మడు నాగశౌర్య హీరోగా నటించిన 'లక్ష్య'లోనూ హీరోయిన్‌గా చేసింది. కానీ, ఇది కూడా విజయాన్ని సొంతం చేసుకోలేదు. దీని తర్వాత కేతిక శర్మ.. వైష్ణవ్ తేజ్ హీరోగా చేసిన 'రంగరంగ వైభవంగా' మూవీని చేసింది. కానీ, ఇది కూడా హిట్ కాలేదు.

పవన్ సినిమాతో గ్యాపిచ్చి: టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతోన్న కేతిక శర్మ.. హిట్లను సొంతం చేసుకోలేకపోయినా సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే ఇటీవలే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన 'బ్రో' మూవీలోనూ కేతిక శర్మ హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా కూడా నిరాశనే మిగిల్చింది. ఇక, ఈ చిత్రం తర్వాత కేతిక శర్మ తెలుగులో ఒక్క సినిమానూ ఓకే చేయలేదు.

అందులో ఫుల్ యాక్టివ్‌గా: సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే సోషల్ మీడియాలో సంచలనం అయిన కేతిక శర్మ.. అప్పటి నుంచి అందులో యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో ఈ బ్యూటీ తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలతో ఫ్యాన్స్‌కు మజాను పంచుతూ రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తోంది.

Bro Actress Ketika Sharma Fabulous Looking In Latest Photos

దాచుకోకుండా చూపిస్తూ: కేతిక శర్మ సోషల్ మీడియాలో కేవలం అప్‌డేట్లకు మాత్రమే పరిమితం అవడం లేదు. ఇందులో ఈ సుందరాంగి విపరీతంగా అందాలను ఆరబోస్తోంది. ఈ మధ్యన డోసు పెంచేసి మరీ రెచ్చిపోతోంది. ఇలా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూనే ఉంటోంది. వీటిలో తన అందాలను చూపిస్తూ కుర్రకారును రెచ్చగొడుతూ.. ఇంటర్నెట్‌ను షేక్ చేసి పడేస్తోంది.

Bro Actress Ketika Sharma Fabulous Looking In Latest Photos

కేతిక హాట్ ఫొటోలు వైరల్‌: బొద్దుగుమ్మ కేతిక శర్మ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోలను వదిలింది. వీటిలో ఈ అమ్మడు టైట్ క్యాజువల్ టాప్‌ను ధరించి కనిపించింది. అంతేకాదు, వీటిలో విపరీతంగా అందాలను ఆరబోస్తూ కుర్రకారును యమ రెచ్చగొడుతోంది. ఫలితంగా కేతిక షేర్ చేసిన ఫొటోలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇవన్నీ తక్కువ టైంలోనే వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X