చీరకట్టుతో తడిసిన అందాలతో బ్రో బ్యూటీ: గ్లామర్‌ షోతో చంపేస్తావా ఏంటి?

సాధారణంగా ఎవరైనా హీరోయిన్ ఒక్క సినిమాతోనే సక్సెస్ అవ్వొచ్చు. కానీ, దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకోవడం అంటే సాధ్యమయ్యే విషయం కాదు. అలాంటి దాన్ని సుసాధ్యం చేసిన బ్యూటీనే ప్రియా ప్రకాశ్ వారియర్. ఓ మలయాళ సినిమాలో కన్ను గీటిన ఈ పిల్ల.. ఒక్కసారిగా సెన్సేషన్ అయిపోయింది. ఫలితంగా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ మధ్య కాలంలో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూసేయండి!

సైగలతోనే సెన్సేషన్‌గా:కాలేజ్ లవ్ స్టోరీతో తెరకెక్కిన మలయాళం మూవీ 'ఒరు అదార్ లవ్'తో ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇందులో ఈ అమ్మడు కన్నుగీటడంతో పాటు ప్లయింగ్ కిస్ గన్ సైగలతో ఒక్కసారిగా సంచలనంగా మారింది. దీంతో ప్రియాకు దేశ వ్యాప్తంగా క్రేజ్ లభించింది. అదే సమయంలో ఈ సినిమాను చాలా భాషల్లోకి సైతం డబ్ చేసి విడుదల చేసుకున్నారు.

BRO Fame Priya Prakash Varrier Fabulous Looking Photos Viral

ఫుల్ ఆఫర్స్.. తెలుగులో:ఒకే ఒక్క చిత్రంతో ఎనలేని ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్.. ఆ తర్వాత టాలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టింది. ఇందులో భాగంగానే నితిన్‌తో 'చెక్' అనే మూవీ చేసింది. కానీ, ఇది నిరాశనే మిగిల్చింది. తర్వాత తేజ సజ్జాతో కలిసి 'ఇష్క్: నాట్ ఏ లవ్ స్టోరీ' మూవీ చేసింది. ఇది మాత్రం ఆమెకు విజయంతో పాటు మంచి పేరునూ తెచ్చి పెట్టింది.

ఆ సినిమాలు.. వివాదం:చాలా తక్కువ సమయంలోనే ప్రియా ప్రకాశ్ వారియర్ చాలా భాషల్లో సినిమాలు చేసింది. ముఖ్యంగా హిందీలో 'యారియాన్ 2' చిత్రంతో ఆరంగేట్రం చేసింది. అలాగే, '4 ఇయర్స్', 'లైవ్', 'కొళ్ల', 'సుభద్రహరణం' వంటి సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో 'శ్రీదేవి బంగ్లా' అనే మూవీ చేసింది. కానీ, ఇది వివాదంగా మారింది.

BRO Fame Priya Prakash Varrier Fabulous Looking Photos Viral

బ్రోతో దెబ్బ.. వాటిలోనూ:పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో రూపొందిన 'BRO' మూవీలోనూ ప్రియా ప్రకాశ్ వారియర్ నటించింది. కానీ, ఇది ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. ఇక, ఇప్పుడు ప్రియా ప్రకాశ్ వారియర్ హిందీలో 'త్రీ మంకీస్', 'లవ్ హ్యాకర్స్' మూవీలు చేస్తోంది. అలాగే, కన్నడంలో 'విష్ణుప్రియ' అనే మూవీలోనూ ఈ అమ్మడు నటిస్తోంది.

ఫాలోవర్లతో ముచ్చట్లు:మలయాళ కుట్టి అయిన ప్రియా ప్రకాశ్ వారియర్.. నార్త్ అండ్ సౌత్‌లోనూ సినిమాలు చేస్తూ దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను తెచ్చుకుంది. ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్నా సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గానే గడుపుతోంది. ఇందులో భాగంగానే తన పర్సనల్‌ లైఫ్‌కు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. తద్వారా క్రేజ్ పెంచుకుంటోంది.

BRO Fame Priya Prakash Varrier Fabulous Looking Photos Viral

మజాను పంచే హాట్ షో:మొదటి చిత్రం నుంచే బోల్డుగా నటిస్తోన్న ప్రియా ప్రకాశ్ వారియర్.. బయట కూడా అందాలను ఆరబోయడానికి అస్సలు వెనుకాడడం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ అమ్మడు అదిరిపోయే గ్లామర్ ట్రీట్‌తో కుర్రకారును కవ్విస్తోంది. ఇలా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ మజాను పంచుతోంది. అదే సమయంలో ప్రియా తెగ ట్రెండింగ్ అవుతోంది.

BRO Fame Priya Prakash Varrier Fabulous Looking Photos Viral

ప్రియా అందాల వరద:యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె నీటిలో చీరతో కనిపిస్తూనే తెగ హాట్ షో చేస్తోంది. ఈ పిక్‌లలో ఆమె టాప్ అందాలు బాగా కనిపించేలా ఘాటు ఫోజులు ఇచ్చింది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి విశేషమైన రీతిలో స్పందన దక్కుతోంది. తద్వారా ఇవన్నీ బాగా వైరల్‌‌ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X