పైన ఏమీ లేకుండా హీరోయిన్ షో.. పండగ రోజు పరువాలను చూపిస్తూ!
సాధారణంగా సినీ రంగంలో హీరోయిన్లుగా సక్సెస్ అవ్వాలంటే అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. అలా ఉంటేనే వరుసగా ఆఫర్లు వచ్చి స్టార్‌డమ్‌ను అందుకుంటారు. కానీ, కొందరు హీరోయిన్లు అన్నీ ఉన్నా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిలో ప్రియా ప్రకాశ్ వారియర్ ఒకరు. ఒక్కసారిగా సెన్సేషన్ అయిన ఈ అమ్మడు.. సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ ఆఫర్లు అందుకుంది. కానీ, సక్సెస్‌లు సాధించలేకపోతోంది. ఇక, సోషల్ మీడియాలో యమా రచ్చ చేసే ప్రియా ప్రకాశ్ వారియర్ తాజాగా కొన్ని ఫొటోలను వదిలింది. వాటిని మీరే చూసేయండి మరి!
ఒక్క సైగతో సెన్సేషన్‌గా
చిన్న ఏజ్‌లో ఉన్నప్పుడే ప్రియా ప్రకాశ్ వారియర్ 'ఒరు అదార్ లవ్' అనే టీనేజ్ లవ్ మూవీతో హీరోయిన్‌గా ఎంటరైంది. ఇందులో ఈ అమ్మడు కన్నుగీటడం, ప్లయింగ్ కిస్ గన్ సీన్‌తో ఒక్కసారిగా సెన్సేషన్ అయింది. ఇదే సినిమా చాలా భాషల్లోకి కూడా డబ్బింగ్ కూడా చేశారు. ఫలితంగా ప్రియా వారియర్‌కు దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించడంతో పాటు ఆఫర్లు వెల్లువెత్తాయి.

తెలుగులోకి వచ్చింది
ఫస్ట్ మూవీతోనే నేషనల్ క్రేజ్‌ను అందుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్.. డబ్బింగ్ చిత్రంతో తెలుగు వాళ్లను పలకరించింది. ఈ క్రమంలోనే నితిన్‌తో 'చెక్' అనే మూవీ చేసింది. కానీ, ఇది ఆదరణను పొందలేదు. తర్వాత తేజ సజ్జాతో కలిసి 'ఇష్క్: నాట్ ఏ లవ్ స్టోరీ' మూవీ చేసింది. ఇది మాత్రం ప్రేక్షకుల మన్ననలు పొందడంతో పాటు ప్రియా ప్రకాశ్‌కు పేరు తెచ్చిపెట్టింది.
ఆ మూవీల్లో నటించినా
ఆరంభంలోనే ప్రియా ప్రకాశ్ వారియర్ బాలీవుడ్‌లో 'శ్రీదేవి బంగ్లా' అనే సినిమా చేసింది. వివాదం అయిన ఈ మూవీ షూటింగ్ దశలోనే నిలిచిపోయింది. గత ఏడాది 'బ్రో' మూవీలో సాయి ధరమ్ తేజ్ చెల్లిగా చేసింది. కానీ, ఇది కూడా సక్సెస్ కాలేదు. ఇప్పుడు హిందీలో 'త్రీ మంకీస్', 'లవ్ హ్యాకర్స్', 'యారియన్ 2' కన్నడంలో 'విష్ణుప్రియ' అనే మూవీల్లో నటిస్తోంది.

అందులో హల్చల్‌గా
కేరళకు చెందిన ప్రియా ప్రకాశ్ వారియర్ వరుస పెట్టి సినిమాలు చేస్తూ దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్నా సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే తన పర్సనల్ లైఫ్‌కు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ దూసుకుపోతోంది.
అందంతో పడేస్తోంది
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే ప్రియా ప్రకాశ్ వారియర్.. వెండితెరపై గ్లామర్ షో చేయడానికి ఉత్సాహంగా వస్తోంది. అలాగే, సోషల్ మీడియాలో ఈ అమ్మడు అదిరిపోయే హాట్ షోతో కుర్రకారును రెచ్చగొడుతోంది. ఇలా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ కవ్విస్తోంది. దీంతో ఈ అమ్మడి పేరు మారుమ్రోగిపోవడంతో పాటు తరచూ సెన్సేషన్‌గా మారుతోంది.

ఘాటు ఫొటోలు వైరల్
మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె స్ట్రాప్ అండ్ స్వీవ్‌లెస్ బ్లౌజ్‌లో విపరీతంగా హాట్ షో చేస్తోంది. ఈ పిక్‌లలో పైన అందాలు మొత్తం కనిపిస్తూ రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. తద్వారా ప్రియా ప్రకాశ్ ఫొటోలు వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











