కేతిక శర్మ అందాల దాడి.. హద్దులు చెరిపేస్తూ ఓవర్ డోస్ షో
మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చుకుంటే సినిమాల్లో సక్సెస్ అయిన వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్లకు హిట్లు రాకపోతే కెరీర్లు ప్రశ్నార్థకం అయిపోతుంటాయి. అలాంటిది ఒక హీరోయిన్ మాత్రం ఒక్క హిట్ కొట్టకున్నా సత్తా చాటుతూనే ఉంటోంది. ఆమె ఎవరో కాదు యంగ్ హీరోయిన్ కేతిక శర్మ. టాలీవుడ్‌లో చాలా సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. ఇప్పటి వరకూ ఒక విజయాన్ని అందుకోలేదు. అయినా వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో రెచ్చిపోతూ.. తాజాగా కేతిక కొన్ని పిక్స్ షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి!
యూట్యూబ్ టూ రొమాంటిక్ : హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడానికి ముందే కేతిక శర్మ సోషల్ మీడియాలో పాపులర్ అయింది. 2016లో వచ్చిన 'థగ్ లవ్' అనే వీడియోతో ఆమె దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. దీంతో ఈ బ్యూటీకి ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే కేతిక శర్మ.. పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ హీరోగా నటించిన 'రొమాంటిక్' మూవీతో హీరోయిన్‌గా కెరీర్‌ను ఆరంభించింది.

ఆరంభం నుంచీ ఫ్లాపులతో : 'రొమాంటిక్' సినిమాతో సరైన ఎంట్రీని సొంతం చేసుకోలేకపోయినా ముద్దుగుమ్మ కేతిక శర్మకు తర్వాత చాలా ఆఫర్లే వచ్చాయి. ఈ క్రమంలోనే నాగశౌర్య హీరోగా నటించిన 'లక్ష్య'లోనూ హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ హీరోగా చేసిన 'రంగరంగ వైభవంగా' మూవీని చేసింది. కానీ, ఈ రెండు చిత్రాలు కూడా కేతిక శర్మకు విజయాన్ని మాత్రం అందించలేదు.
పవన్ సినిమా నుంచి బ్రేక్ : తెలుగులో పలు చిత్రాల్లో నటించినా హిట్‌ను అందుకోలేకపోయిన కేతిక శర్మ.. గత ఏడాది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన 'బ్రో' మూవీలోనూ హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా కూడా ఆమెకు సక్సెస్‌ను మాత్రం అందించలేదు. ఇక, ఈ చిత్రం తర్వాత కేతిక శర్మ తెలుగులో ఒక్క సినిమానూ కూడా లైన్‌లో పెట్టుకోలేదనే విషయం తెలిసిందే.

అక్కడ మాత్రం ఫుల్‌గానే : టీనేజ్‌లో ఉన్నప్పటి నుంచే సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన కేతిక శర్మ.. హీరోయిన్‌గా మారిన తర్వాత మరింతగా అందులో యాక్టివ్ అయిపోయింది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు నిత్యం తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను ఫ్యాన్స్‌ను షేర్ చేసుకుంటోంది. అలాగే, తరచూ ఫొటోలు, వీడియోలతో ఫ్యాన్స్‌కు మజాను పంచుతూ తెగ హడావిడే చేసేస్తోంది.
అందాలను దాచకుండా : సోషల్ మీడియాలో కేతిక శర్మ హద్దులను చెరిపేసి మరీ అందాలను ఆరబోస్తోంది. ఈ మధ్య కాలంలో అయితే ఓ రేంజ్‌లో డోసు పెంచేసి ఈ సుందరాంగి రెచ్చిపోతోంది. ఇలా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను క్రమం తప్పుకుండా షేర్ చేస్తూనే ఉంటోంది. వీటిలో తన అందాలను చూపిస్తూ కుర్రకారును రెచ్చగొడుతూ.. ఇంటర్నెట్‌ను సైతం ఓ రేంజ్‌లో ఊపి పడేస్తోంది.

కేతిక బోల్డ్ ఫొటోలు వైరల్ : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కేతిక శర్మ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని క్రేజీ ఫొటోలను వదిలింది. వీటిలో ఈ అమ్మడు డీప్ నెక్ డిజైన్‌తో ఉణ్న క్యాజువల్ టాప్‌ను ధరించి కనిపించింది. ఫలితంగా ఆమె క్లీవేజ్ యమ హైలైట్ అవుతోంది. అంతే.. కేతిక షేర్ చేసిన ఫొటోలకు కుర్రాళ్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇవన్నీ తక్కువ టైంలోనే వైరల్ అయిపోయాయి.


Click it and Unblock the Notifications











