BRO హీరోయిన్ అందాల వరద: ఆ డ్రెస్సెంటి? ఆ ఫోజులేంటి?
సాధారణంగా సినీ రంగంలో హీరోయిన్లుగా రాణించాలంటే హిట్లు మీద హిట్లు కొట్టడం ఒక్కటే మార్గం. కానీ, అతి తక్కువ మంది అమ్మాయిలు మాత్రం ఫలితాలతో సంబంధం లేకుండా దుమ్ములేపుతున్నారు. అందులో బొద్దుగుమ్మ కేతిక శర్మ ఒకరు. హీరోయిన్‌గా పరిచయమైన తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా అందుకోలేకపోయిన ఈ అమ్మడు.. ఆఫర్లను మాత్రం భారీగానే సంపాదిస్తోంది. ఫలితంగా చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇక, తాజాగా కేతిక శర్మ సోషల్ మీడియాలో కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరే లుక్కేయండి మరి!
ఆ వీడియోతో నేషనల్ క్రేజ్:ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ సినిమాల్లోకి అడుగు పెట్టే ముందే సోషల్ మీడియా ద్వారా సెన్సేషన్ అయింది. దీనికి కారణం 2016లో వచ్చిన 'థగ్ లవ్' అనే వీడియోనే అని చెప్పాలి. దీనికి ఊహించని విధంగా భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో కేతిక శర్మ పేరు తెగ హైలైట్ అవడంతో ఆమెకు క్రేజ్ ఏర్పడింది. అప్పటి నుంచే ఈ బ్యూటీకి ఎన్నో సినిమా ఆఫర్లు వచ్చాయి.

పూరీ కొడుకుతో రొమాంటిక్:కేతిక శర్మ ఫుల్ పాపులారిటీని సంపాదించిన తర్వాత పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ హీరోగా నటించిన 'రొమాంటిక్' మూవీతో హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అయితే, ఈ చిత్రం ఆమెకు హిట్‌ను ఇవ్వలేదు. కానీ, ఇందులో కేతిక అందం, అభినయానికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. పైగా ఆమె గ్లామర్‌కు తెలుగు కుర్రాళ్లు మొత్తం పడిపోయారనే చెప్పాలి.
ఎన్నో చేసింది.. హిట్ రాలే:తెలుగులో ఫస్ట్ సినిమానే డిజాస్టర్ అయినా కేతిక శర్మకు అవకాశాలు మాత్రం భారీగానే వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ అమ్మడు నాగశౌర్య హీరోగా నటించిన 'లక్ష్య'లోనూ హీరోయిన్‌గా చేసింది. కానీ, ఇది కూడా విజయాన్ని సొంతం చేసుకోలేదు. దీని తర్వాత కేతిక శర్మ.. వైష్ణవ్ తేజ్ హీరోగా చేసిన 'రంగరంగ వైభవంగా' మూవీలోనూ నటించింది. ఇది కూడా హిట్ అవలేదు.

పవన్ మూవీలో.. తొలిసారి:తెలుగులో ఎన్నో సినిమాలు చేసినా కేతిక శర్మకు విజయం మాత్రం దక్కలేదు. అయితేనేం ఆమెకు ఆఫర్లు మాత్రం భారీగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన 'బ్రో' మూవీలోనూ కేతిక శర్మ హీరోయిన్‌గా చేసింది. ఇందులో తనదైన నటన, హావభావాలతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ముఖ్యంగా తొలి హిట్ దిశగా వెళ్తోంది.

సోషల్ మీడియాను వాడేసి:సినిమా నటిగా కెరీర్‌ను మొదలు పెట్టడానికి ముందే కేతిక శర్మ సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది. అందుకే ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ అందులోనే యమ యాక్టివ్‌గా ఉంటోంది. అంతేకాదు, ఈ ముద్దుగుమ్మ తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలతో ఫ్యాన్స్‌కు మజాను పంచుతోంది.

అందాల వరద పారిస్తోంది:కేతిక శర్మ సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో అందరికీ తెలిసిందే. అంతలా ఈ ముద్దుగుమ్మ ఇటీవలి కాలంలో విపరీతంగా హాట్ షో చేస్తోంది. మరీ ముఖ్యంగా తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూనే ఉంటోంది. వీటిలో తన అందాలను చూపిస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. తద్వారా కేతిక శర్మ క్రేజ్ అంతకంతకూ పెరుగుతూనే వెళ్తోంది.

కేతిక బోల్డు ఫొటోలు వైరల్:బోల్డు లేడీ కేతిక శర్మ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వీటిలో ఈ అమ్మడు షార్ట్ డ్రెస్‌తో కనిపించింది. అంతేకాదు, కోటు విప్పేసి మరీ విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. అలా ఆమె తన అందాలను కసిగా చూస్తూ కుర్రకారును కవ్విస్తోంది. ఫలితంగా కేతిక షేర్ చేసిన ఫొటోలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇవన్నీ బాగా వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











