బట్టలు విప్పేసి షాకిచ్చిన కేతిక: ఇలాంటి లుక్ నెవ్వర్ బిఫోర్
వాస్తవానికి సినీ రంగంలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగాలంటే హిట్లు మీద హిట్లు కొడుతూనే ఉండాలి. అలాంటిది ఒక హీరోయిన్ మాత్రం ఇప్పటి వరకూ ఒక్క విజయాన్ని కూడా దక్కించుకోలేదు. కానీ, ఆఫర్లను మాత్రం భారీ స్థాయిలోనే పట్టేస్తుంది. ఆమెనే కేతిక శర్మ. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా ఖాతాలో వేసుకోకున్నా.. ఎన్నో భారీ ఆఫర్లను అందుకుంటోందామె. దీంతో కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా కేతిక శర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. అది మీరే చూసేయండి మరి!
ఒక్క వీడియోతో చాన్స్‌లు:హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే ఢిల్లీ భామ కేతిక శర్మ సోషల్ మీడియాలో పాపులర్ అయింది. ఈ క్రమంలోనే 2016లో వచ్చిన 'థగ్ లవ్' అనే యూట్యూబ్ వీడియోను చేసింది. దీనికి ఊహించని విధంగా భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆమె ఒక్కసారిగా సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఫలితంగా కేతిక శర్మ పేరు మారుమ్రోగడంతో పాటు చాన్స్‌లు వచ్చాయి.

రొమాంటిక్‌గా ఎంటరైంది:ఒకే వీడియోతో నేషనల్ క్రేజ్ అందుకున్న కేతిక శర్మకు చాలా భాషల నుంచి సినిమా ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ బొద్దుగుమ్మ పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ హీరోగా నటించిన 'రొమాంటిక్' మూవీతో హీరోయిన్‌గా కెరీర్‌ను మొదలెట్టింది. అయితే, ఈ చిత్రం ఆమెకు హిట్‌ను ఇవ్వలేదు. కానీ, ఇందులో కేతిక అందం, అభినయానికి తెలుగు కుర్రాళ్లు పడిపోయారు.
ఫుల్ మూవీలు.. బ్రేక్ రాలే:హీరోయిన్‌గా మంచి ఆరంభాన్ని అందుకోలేకపోయిన కేతిక శర్మ.. ఆ తర్వాత కూడా ఆఫర్లను భారీ స్థాయిలో సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఆమె నాగశౌర్య హీరోగా నటించిన 'లక్ష్య'లోనూ హీరోయిన్‌గా నటించింది. కానీ, ఇది కూడా సక్సెస్‌ను సాధించలేదు. దీని తర్వాత కేతిక శర్మ.. వైష్ణవ్ తేజ్ నటించిన 'రంగరంగ వైభవంగా' మూవీలోనూ చేసినా.. ఇదీ పెద్దగా ఆడలేదు.

బ్రో మూవీ.. వాటిలో కూడా:కేతిక శర్మ టాలీవుడ్‌లో ఇప్పటి వరకూ చాలా సినిమాల్లో నటించింది. కానీ, ఇవేమీ ఆమెకు విజయాన్ని మాత్రం ఇవ్వలేదు. అయినప్పటికీ ఇప్పుడు ఈ భామ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతోన్న 'బ్రో' మూవీలో హీరోయిన్‌గా చేస్తోంది. దీనితో పాటు తెలుగు, తమిళంలోనూ కేతిక శర్మ మరిన్ని అవకాశాలను సైతం అందుకుని ఫుల్ బిజీగా మారింది.

అందులో మాత్రం రచ్చే:కేతిక శర్మ సినిమాల్లోకి రావడానికి ముందే సోషల్ మీడియాలో పాపులర్ అయిందని చెప్పుకున్నాం. అందుకే ఈ భామ ఇందులోనే ఎప్పుడూ యమ యాక్టివ్‌గా ఉంటోంది. అంతేకాదు, ఈ ముద్దుగుమ్మ తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ సాగిపోతోంది.

ఎప్పటికప్పుడు పెంచేసి:సోషల్ మీడియాలో కేతిక శర్మ ఎలా హడావిడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఈ ముద్దుగుమ్మ ఇటీవలి కాలంలో విపరీతంగా గ్లామర్ షో చేస్తోంది. తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూనే ఉంటోంది. వీటిలో తన లేలేత అందాలను చూపిస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. తద్వారా కేతిక శర్మ తరచూ వార్తల్లో నిలుస్తూ ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది.

కేతిక బోల్డు పిక్ వైరల్‌గా:బొద్దుగుమ్మ కేతిక శర్మ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను వదిలింది. ఇందులో ఈ అమ్మడు ఒంటి మీద నూలుపోగు లేకుండానే కనిపించింది. అయితే, దీనిలో కేవలం తన వీపు బాగాన్ని మాత్రమే చూపించింది. అలాగే, కసిగా చూస్తూ కుర్రకారును కవ్విస్తోంది. ఫలితంగా కేతిక షేర్ చేసిన ఫొటోకు భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇది బాగా వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











