BRO హీరోయిన్ ఘాటైన గ్లామర్ ట్రీట్.. కంటి సైగతో కాకుండా అలా చంపేసిందిగా!
ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో అతి తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే తొలి చిత్రంతోనే నేషనల్ రేంజ్ క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో మల్లూ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ ఒకరు. ఫస్ట్ మూవీలోనే తనదైన ఎక్స్‌ప్రెషన్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ చిన్నది.. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగుతోంది. ఫలితంగా ఆఫర్లను కూడా భారీ స్థాయిలో దక్కించుకుంటోంది. ఇక, తాజాగా సోషల్ మీడియాలో ప్రియా ప్రకాశ్ వారియర్ కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరు కూడా లుక్కేయండి!
గన్నుతో కాల్చేసి సెన్సేషన్:టీనేజ్ లవ్ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మలయాళం మూవీ 'ఒరు అదార్ లవ్'తో ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఈ అమ్మడు కన్నుగీటడంతో పాటు ప్లయింగ్ కిస్ గన్ సీన్‌తో సెన్సేషన్ అయింది. దీంతో ఈ సినిమా చాలా లాగ్వేజ్‌లలోకి డబ్ అయింది. ఫలితంగా ప్రియా వారియర్‌కు దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించడంతో పాటు ఆఫర్లు కూడా వచ్చాయి.

వరుసగా.. తెలుగులో ఇలా:మొదటి సినిమాతోనే ఎవరూ ఊహించని రీతిలో క్రేజ్‌ను అందుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్.. ఆ తర్వాత నేరుగా తెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే నితిన్‌తో 'చెక్' అనే మూవీ చేసింది. కానీ, ఈ చిత్రం నిరాశ పరిచింది. తర్వాత తేజ సజ్జాతో కలిసి 'ఇష్క్: నాట్ ఏ లవ్ స్టోరీ' మూవీ చేసింది. ఇది మాత్రం ప్రేక్షకుల మన్ననలు పొందడంతో పాటు ఆమెకూ పేరును అందించింది.
ఫుల్ మూవీస్.. హిందీలోనూ:ఏకంగా బాలీవుడ్‌లో ప్రియా ప్రకాశ్ వారియర్ 'శ్రీదేవి బంగ్లా' అనే బాలీవుడ్ మూవీ చేసింది. వివాదం అయిన ఈ మూవీ మధ్యలోనే ఆగింది. అయినా ఆ తర్వాత ఈ భామ మలయాళం, బాలీవుడ్‌లో వరుస చిత్రాలు చేసింది. ఇప్పుడు కూడా హిందీలో 'త్రీ మంకీస్', 'లవ్ హ్యాకర్స్', 'యారియన్ 2' కన్నడంలో 'విష్ణుప్రియ' అనే మూవీల్లో ప్రియా ప్రకాశ్ నటిస్తోంది.

పవన్ సినిమా.. వాటిలోనూ:ప్రియా ప్రకాశ్ వారియర్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబోలో రూపొందిన 'BRO' మూవీలోనూ నటించింది. ఇందులో ఆమె ఎంతో ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించింది. ఫలితంగా ప్రియా ప్రకాశ్ వారియర్‌కు తెలుగులో మరిన్ని అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ చిన్నది కొన్ని సినిమాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.

అందులో యమ యాక్టివ్‌గా:మలయాళ అమ్మాయి ప్రియా ప్రకాశ్ వారియర్.. అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకుంది. ఇలా కెరీర్ పరంగా బిజీగా ఉన్నా సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో భాగంగానే తన పర్సనల్ లైఫ్‌కు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. తద్వారా మరింత పేరు సంపాదిస్తోంది.

గ్లామర్ డోస్ తగ్గించట్లేదు:ఫస్ట్ మూవీ నుంచే బోల్డుగా నటిస్తోన్న ప్రియా ప్రకాశ్ వారియర్.. గ్లామర్ షో చేయడానికి కూడా అస్సలు వెనుకాడడం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ అమ్మడు అదిరిపోయే హాట్ షోతో కుర్రకారును హుషారెక్కిస్తోంది. ఇలా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ రెచ్చగొడుతోంది. దీంతో ఈ అమ్మడి క్రేజ్ రెట్టింపు అవడంతో పాటు తరచూ హెల్‌లైన్స్‌లో ఉంటోంది.

బ్రో హీరోయిన్ బోల్డు ట్రీట్:మల్లూ హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె డిఫరెంట్ కట్ ఉన్న డ్రెస్‌లో విపరీతంగా హాట్ షో చేస్తోంది. ఈ పిక్‌లలో పైన అందాలు బాగా కనిపించేలా ఘాటు ఫోజులు ఇచ్చింది. దీంతో ఈ పిక్చర్లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుతోంది. తద్వారా ఇవన్నీ వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











