దిశా పటాని హాట్ షోకి సెన్సార్ బ్రేక్.. కంగువా మూవీలో అలాంటి సీన్లు కట్!

ఈ ఏడాదిలో ఇండియన్ సినిమా దగ్గర హై బడ్జెట్ లెవెల్లో కేవలం కొన్ని సినిమాలు మాత్రమే వచ్చాయి. మరి అలాంటి చిత్రాల్లో దాదాపు మన సౌత్ నుంచి వెళ్ళినవే ఎక్కువ కనిపిస్తాయి. కాగా ఆల్రెడీ తెలుగు, కన్నడ ఇండస్ట్రీల నుంచి పలు అవైటెడ్ భారీ సినిమాలు వచ్చాయి కానీ తమిళ సినిమా నుంచి ఓ భారీ చిత్రం మాత్రం ఊరిస్తూ వస్తుంది. కోలీవుడ్ సినిమా ఎప్పుడు నుంచో ఎన్నో హై బడ్జెట్ సినిమాలు వస్తూనే ఉన్నాయి.

అయితే ఒక టైం తర్వాత కోలీవుడ్ ఈ తరహా సినిమాల్లో ఫామ్ కోల్పోయింది. అలా చాలా కాలం తర్వాత తమిళ సినిమా నుంచి భారీ బడ్జెట్ తో తెరకెక్కి రిలీజ్ కి వస్తున్న సినిమానే "కంగువా". దర్శకుడు శివ అలాగే స్టార్ హీరో సూర్య కాంబినేషన్ లో తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ టైం ట్రావెల్ సహా పీరియాడిక్ జానర్ లో తెరకెక్కింది.

Censor Board objects disha patani s Skin show in Suriya s Kanguva here is the complete report

కాగా వరల్డ్ వైడ్ పెద్ద రేంజ్ లోనే ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకి పాన్ ఇండియా ఆడియెన్స్ కి రీచ్ అయ్యే ప్లానింగ్స్ కూడా బాగానే సినిమాలో సెట్ చేసుకున్నారు. అలా బాలీవుడ్ వరకు అయితే హాట్ అండ్ సెన్సేషనల్ హీరోయిన్ దిశా పటాని ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. మరి దిశా పటాని ఉంది అంటే ఆ సినిమాలో ఆమె సైడ్ నుంచి ఏ రేంజ్ హాట్ షో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

తెలుగులో తన మొదటి సినిమాకే అందరినీ షాక్ కి గురి చేసింది. కాగా అక్కడ నుంచి ప్రతి సినిమాలో దిశా తన గ్లామర్ షోతోనే హైలైట్ అవుతూ వచ్చింది. కాగా ఇది ఎక్కడ వరకు వచ్చింది అంటే ఇపుడు కంగువా సినిమాలో తనపై సీన్స్ కట్ చేసే వరకు వచ్చిందట. మేకర్స్ ఇటీవల సో ట్రెండీ సాంగ్ ని విడుదల చేశారు. అయితే ఇందులో ఓ వెరీ హాట్ సీన్ ని సెన్సార్ వారు కట్ చేసేసారట.

Censor Board objects disha patani s Skin show in Suriya s Kanguva here is the complete report

ఒక డీప్ క్లీవేజ్ సీన్ ఈ సాంగ్ లో ఉండగా దానిని సెన్సార్ యూనిట్ కట్ చేసేసారట. దీనితో ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు. అసలు దిశా పటాని అంటేనే ఆమె హాట్ షో కోసమే చాలా మంది చూస్తారు అలాంటిది ఆమెపై సీన్ ని కట్ చేయడంతో వారు కొంచెం డిజప్పాయింట్ అవుతున్నారు. కాగా ఆ సీన్ సినిమాలో అయినా ఉంచుతారో లేక అక్కడ కూడా కట్ చేస్తారో అనేది చూడాలి మరి.

కాగా ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా కోలీవుడ్ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ అలాగే తెలుగు సినిమా నిర్మాణ సంస్థ యూవీ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ప్లాన్ చేశారు. అలాగే ఈ సినిమా కూడా రెండు భాగాలుగా అనౌన్స్ చేయగా రెండో పార్ట్ ఊహించని లెవెల్లో ఉంటుంది అని వారు అంటున్నారు. అలాగే పార్ట్ 1 ని అయితే వరల్డ్ వైడ్ గా 3డి వెర్షన్ లో ఏకంగా 10 భాషల్లో ఈ నవంబర్ 14న విడుదలకి సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: disha patani kanguva suriya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X