హాట్ షోతో షేక్ చేస్తున్న చిరుత బ్యూటీ.. రాంచరణ్ సినిమాపై బ్లాస్ట్ అంటూ కామెంట్ వైరల్

తెలుగు సినిమా దగ్గర ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంపౌండ్ నుంచి వచ్చే కొందరి హీరోయిన్స్ కి మాత్రం పిచ్చ క్రేజ్ ఉంటుంది.. తమ డెబ్యూ సినిమా అయినప్పటికీ ఆ హీరోయిన్స్ కి ఛాన్స్ లు ఉన్నా లేకపోయినా కూడా యూత్ ని ఆకట్టుకోవడంలో మాత్రం ఆ హీరోయిన్స్ అలా కనిపిస్తూనే ఉంటారు. అలా అప్పుడు "పోకిరి" లో ఇలియానా నుంచి ఇప్పుడు ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ వరకు చాలా మంది హీరోయిన్స్ పూరి సినిమాలు తర్వాత నుంచి బాగా పాపులారిటీ తెచ్చుకుంటారు.

అలా ఆ మధ్య అయితే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో పరిచయం అయ్యిన బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని కోసం చాలా మంది మాట్లాడుకున్నారు, అది కూడా ఆ సినిమా ప్లాప్ అయినప్పటికీ.. కాగా ఇపుడు ఇదే పూరి కాంపౌండ్ నుంచి టాలీవుడ్ కి పరిచయం అయ్యిన ఓ యంగ్ బ్యూటీ తన అందాల ఆరబోతతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. మరి ఆ హీరోయిన్ నే 'చిరుత' బ్యూటీ నేహా శర్మ.

chirutha beauty hot show breaks internet and she replies for Ram charan

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేసిన మొట్ట మొదటి సినిమా లోనే ఈమె హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత పెద్దగా సినిమాలు చెయ్యకపోయినప్పటికీ బి టౌన్ లోనే స్థిరపడిపోయింది. కాగా ఇక్కడ నుంచి మాత్రం తన హాట్ షోతో ఎప్పటికప్పుడు లైమ్ లైట్ లో కనిపిస్తూనే ఉంటుంది. తక్కువ సినిమాలే చేస్తున్నప్పటికీ తన పిక్స్ మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తాయి.

ఒక్కసారిగా వదిలేన కొన్ని పిక్స్ లో అయితే నేహా శర్మ తన హాట్ అవతార్ తో యువతని మత్తెక్కిస్తోంది. మరి ఇప్పుడు అలాంటి పిక్స్ తోనే ఇంటర్నెట్ షేక్ చేసింది. ఓ లిఫ్ట్ లో దిగిన పిక్ చూస్తే అందులో ఆమె తన క్లివేజ్ షో కనబరుస్తుంది. షైనింగ్ బాడీతో వదిలిన ఈ పిక్ ఒక్కసారిగా వైరల్ గా మారింది. అయితే సోషల్ ,మీడియాలో పిక్స్ వరకు మాత్రమే ఎక్కువ సమయాన్ని కేటాయించే ఈ బ్యూటీ ఇదే రోజున తన తెలుగు మొదటి సినిమా "చిరుత" స్మృతులు గుర్తు చేసుకుంది.

chirutha beauty hot show breaks internet and she replies for Ram charan

రామ్ చరణ్ అభిమాని పెట్టిన ఓ వీడియో పోస్ట్ కి బ్లాస్ట్ ఫ్రమ్ పాస్ట్ అంటూ అప్పట్లో చిరుత సంచలనాన్ని గుర్తు చేసుకొని రిప్లై ఇచ్చింది. ఇలా రెండు విషయాలు తన నుంచి ఇప్పుడు వైరల్ గా మారాయి. కాగా ఈమె తెలుగులో చిరుత తర్వాత "కుర్రాడు" అనే సినిమాలో కనిపించి తర్వాత మళ్ళీ మొన్న నాని "హాయ్ నాన్న" సినిమా వరకు కనిపించలేదు.

అందులో చిన్న క్యామియో మోడల్ లా కనిపించి మాయం అవుతుంది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే ఏడాది ఒకటి రెండేళ్ళకి ఒకో సినిమా అలా చేస్తూ వస్తుంది. ఇలాంటి హీరోయిన్ కి మంచి ఛాన్స్ లు ఎందుకు రావట్లేదు అని ఆలోచించేవారు కూడా చాలా మందే ఉన్నారు. రీసెంట్ గా బాలీవుడ్ బోల్డ్ డ్రామా "బ్యాడ్ న్యూజ్" లో కూడా చిన్న క్యామియోలో కనిపించింది అట ఈ హాట్ ముద్దుగుమ్మ.

More from Filmibeat

Read more about: ram charan neha sharma chirutha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X