'చిరుత' బ్యూటీ అందాల విందు.. లేటెస్ట్ విజువల్స్ చూస్తే మతి పోవాల్సిందే..
పాన్ ఇండియా సినిమా దగ్గర చాలా మంది హీరోయిన్స్ ఉండొచ్చు కానీ కొంతమంది హీరోయిన్స్ విషయంలో పరిస్థితులు కొంచెం వేరుగా ఉంటాయని చెప్పాలి. చాలా మంది హీరోయిన్స్ స్టార్ హీరోలు, భారీ సినిమాలు చేసి మంచి పాపులార్టీ తెచ్చుకుంటారు కానీ కొందరు మాత్రం అలాంటివి లేకుండానే సోషల్ మీడియాలో క్రేజీ ఫాలోయింగ్ ని తెచ్చుకుంటారు.
కాగా ఇలా మంచి క్రేజ్ ఉన్న యంగ్ అండ్ హాట్ బ్యూటీస్ లో 'చిరుత' బ్యూటీ కూడా ఒకామె అని చెప్పొచ్చు. తెలుగులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో హీరోయిన్ గా చేసే అవకాశం నేహా శర్మ దక్కించుకొని ఆ తర్వాత కొన్ని సినిమాలకి మాత్రమే ఆమె పరిమితం అయ్యిపోయింది. కానీ ఆశ్చర్యకరంగా ఆ తర్వాత పెద్దగా ఆఫర్స్ లేకపోయినప్పటికీ నేహా శర్మ ఫాలోయింగ్ మాత్రం మామూలు లెవెల్లో పెరగలేదు.

ఇలా సోషల్ మీడియాలో తన గ్లామర్ తో యువతని తన వైపు తిప్పుకున్న ఈ హీరోయిన్ లేటెస్ట్ గా చేసిన హాట్ షో అయితే సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇటీవల ఆమె హాజరైన ఓ ఈవెంట్ నుంచి నేహా శర్మ నెటిజన్స్ మైండ్ బ్లాక్ చేసింది. తన ఎద అందాలు కింద నుంచి కనిపించేలా ఒక డ్రెస్సింగ్ ని చేసుకొని స్టన్నింగ్ లుక్స్ తో అదరగొట్టింది.
అలాగే ఆ ఈవెంట్ లోనే ఓ వీడియో విజువల్స్ కూడా యువత మతి పోగొడుతున్నాయనే చెప్పొచ్చు. అందులో ఆమె డ్రెస్సింగ్ ని సరి చేసుకుంటున్న విజువల్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఆ రేంజ్ లో ఆమె గ్లామర్ షో ఆ డ్రెస్సింగ్ లో చేసింది. దీనితో ఈ వీడియో విజువల్స్ సోషల్ మీడియాలో నెటిజన్స్ నడుమ ఓ రేంజ్ లో వైరల్ గా మారుతున్నాయి. మరి సినిమాల్లో లేకపోయినా కూడా నేహా శర్మ తన అందాలతో ఈ రకంగా మతి పోగొడుతుంది అని చెప్పొచ్చు.
కాగా నేహా శర్మ తెలుగులో రామ్ చరణ్ తో చిరుత తర్వాత వరుణ్ సందేశ్ తో "కుర్రాడు" అనే సినిమాలో కనిపించింది. ఇక ఆ తర్వాత పెద్దగా ఆఫర్స్ లేకపోయేసరికి తన హిందీ మార్కెట్ లోకే వెళ్ళిపోయింది. కానీ ఇటీవల మాత్రం ఓ తెలుగు సినిమాలో చిన్న క్యామియోకి మెరిసింది.
అదే నాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేసిన ఫీల్ గుడ్ చిత్రం "హాయ్ నాన్న" ఈ సినిమాలో నేహా ఒక మోడల్ గా కనిపించింది. ఇక ఈ సినిమా తర్వాత రీసెంట్ గా హిందీలో వచ్చిన బోల్డ్ అండ్ అడల్ట్ కామెడీ డ్రామా హాట్ బ్యూటీ త్రిప్తి దిమ్రి నటించిన "బ్యాడ్ న్యూజ్" లో కూడా చిన్న గెస్ట్ రోల్ చేసింది. ప్రస్తుతానికి అయితే ఇది నేహా శర్మ పరిస్థితి. మరి ఈమెని మరిన్ని సినిమాల్లో చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు. మరి వారి కల నెరవేరుతుందో లేదో ఆగి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











