36 ఏళ్ల వయసులో మస్త్ హాట్‌గా చిరుత బ్యూటీ.. సండే హాట్ ట్రీట్ ఎలా ఉందంటూ..?
నేహా శర్మ.. ఈ పేరు చెప్పగానే ఎవరూ ఈమెను గుర్తు పట్టకపోయినప్పటికీ.. చిరుత సినిమా హీరోయిన్ అంటే మాత్రం అంతా ఇట్టే గుర్తు పట్టేస్తారు. ముఖ్యంగా నేహా శర్మ పేరు వినగానే నేను ఆడ పులిని.. మా డాడ్ నన్ను అలాగే పెంచేరు.. నేను ఇలాంటి కాల్చిన ఫిష్ వంటివి తినను అంటూ బీచ్ వద్ద రచ్చ చేసిన రూపమే కళ్ల ముందు కదలాడుతుంది. అంత బాగా డైలాగ్ లు చెప్పి యాక్టింగ్ ఇరగదీసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా అద్భుతమైన హాట్ ఫొటోలను నెట్టింటి వదిలింది. అవి కాస్తా వైరల్ అయ్యాయి. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పరిచయం అయిన చిరుత సినిమాతోనే నేహా శర్మ కూడా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత రామ్ చరణ్ హిట్లపై హిట్లు కొడుతూ అగ్ర హీరోగా మారగా.. నేహా శర్మ మాత్రం సరైన హిట్లు లేక టాలీవుడ్ లో దాదాపుగా కనుమరుగైపోయింది. చిరుత మూవీతో అప్పట్లోనే పరిచయం అయినప్పటికీ.. ఆ తర్వాత పలు సినిమాల్లో కనిపించినా.. కొత్త యాక్టర్స్ లాగే అవకాశాల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి.

అయినా అవేమీ పట్టించుకోకుండా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ అందాలను చూపిస్తూ.. కుర్రకారును ఆగం చేస్తోంది. సరికొత్త ఔట్ ఫిట్స్ యమా ట్రెండీగా కనిపిస్తూ.. తన అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ తన ఫాలోవర్స్ కు, అభిమానులకు, కుర్రకారుకు అందుబాటులోనే ఉంటుంది. ఈ బ్యూటీకి హీరోయిన్ గా వచ్చిన పేరు, గుర్తింపు కంటే ఇన్ స్టాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేయడం ద్వారా కుర్రకారులో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.
ఎథ్నిక్ వేర్ నుండి వెస్టర్న్ వేర్, బికినీల వరకు ఈ బ్యూటీ తన అందాలను ప్రదర్శిస్తూనే ఉంటుంది. తాను ఎలాంటి పాత్రలకైనా, సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా తాను రెడీ అనే మెసేజ్ ను తన అందాల ఆరబోత ద్వారా ఇస్తోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేధికగా తన అందమైన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది. ముఖ్యంగా లోపల బికినీ వేసుకున్న ఈ భామ.. పైనుంచి ఓ బిగ్ సైజ్ వైట్ కలర్ షర్టు వేసుకుంది. అలాగే ఓ హాట్ పెట్టుకుని అద్భుతమైన ఫోజులు పెడుతూ ఫొటోలు దిగింది.
అలాగే క్యాప్షన్ లో ఆ సండే ఎలా ఉందంటూ రాసుకొచ్చింది. ముఖ్యంగా నేహా శర్మ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అనేక మంది మీరు చాలా అందంగా ఉన్నారు, హాట్ బ్యూటీ, హాట్ నెస్ ఓవర్ లోడెడ్, ఐ లవ్ యూ, మా సండే చాలా బాగుంది.. నువ్విలా ఫొటోలు పెడుతుంటే చాలా హాట్ గా సండే పూర్తవుతుంది అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ ఫొటోలను చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











