ఆఫర్స్ తగ్గితే పడక ఎక్కాల్సిందే.. ఇష్టమైతేనే సెక్సువల్ పేవర్: హీరోయిన్ చిత్రాంగద సింగ్‌ కామెంట్స్

కేవలం సినీ రంగంలోనే కాకుండా లైంగిక వేధింపులు అనేవి అన్ని రంగాల్లో ఉన్నవే. ముఖ్యంగా సెక్సువల్ ఫేవర్ అనేది ఎక్కువగా వినిపిస్తోంది. సినిమా ఇండస్ట్రీ అంటే ఎక్కువగా ఫోకస్ అయ్యేది కాబట్టి అందరు ఇక్కడే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. చాలా మంది హీరోయిన్స్ ఈ విషయం గురించి చెప్పారు. మూవీ ఇండస్ట్రీలో కొన్నిసార్లు అవకాశాలు రావాలంటే పడక పంచుకోవాల్సిందే అన్నవారు కూడా ఉన్నారు.

 మీటూ ఉద్యమం..

మీటూ ఉద్యమం..

గత ఏడాది వరకు మీటూ ఉద్యమం ఏ స్థాయిలో వైరల్ అయ్యిందో అందరికి తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ హీరోయిన్ వరకు చాలా మంది మీటూ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. వారికి ఎదురైన చేదు అనుభవాలను కూడా బయటపెట్టారు. అదే విధంగా ఫీమేల్ సింగర్స్ కూడా కొన్ని సందర్భాల్లో వేధింపులు ఎదుర్కొన్నట్లు కామెంట్ చేశారు.

 అవకాశాలు రావాలంటే..

అవకాశాలు రావాలంటే..

కెరీర్ మొదట్లో సినీ రంగంలో హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలంటే చాలా ఇబ్బందులను దాటుకుని వెళ్లాలని చెబుతున్నారు. ఇక కొందరు బహిరంగంగానే వారికి జరిగిన చేదు అనుభవాలను, అందుకు కారణమైన వాళ్ళ గురించి బయటపెట్టారు. ఆఫర్స్ తగ్గుతే పడక ఎక్కాల్సిందే అంటూ గత ఏడాది చాలా మంది సినీ ప్రముఖుల బాగోతాలు మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

స్పంధించిన మరో హీరోయిన్..

స్పంధించిన మరో హీరోయిన్..

క్యాస్టింగ్ కౌచ్ పై కొందరు సీరియస్ గా కామెంట్ చేస్తుంటే మరికొందరు మాత్రం వివాదాలకు తావివ్వకుండా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ లో బలవంతం ఏమి ఉండదని.. అందుకు ఒప్పుకోవాలా లేదా అనేది నటిమణుల నిర్ణయమని బాలీవుడ్ హాట్ బ్యూటీ చిత్రాంగద సింగ్ వివరణ ఇచ్చింది. తనకు కూడా కొన్నిసార్లు అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని అయితే వాటిని రిజెక్ట్ చేసినట్లు చెప్పింది.

Recommended Video

Sid Sriram To Sing A Song For PSPK 26 | Thaman | Pawan Kalyan | Vakeel Saab
 ఇష్టం ఉంటేనే..

ఇష్టం ఉంటేనే..

'ఆఫర్స్ తగ్గినప్పుడు సాధారణంగా ఎవరైనా సెక్సువల్ పేవర్ కి ఒప్పుకుంటే అది వారి సొంత నిర్ణయం. దాన్ని ఎవరు జడ్జ్ చేసేవారు ఉండరు. ఆమెకి నచ్చితేనే క్యాస్టింగ్ కౌచ్ కి ఒప్పుకోవచ్చు. సినిమా ఇండస్ట్రీలోనే కాదు. చాలా వరకు ఎక్కడైనా ఈ రోజుల్లో సెక్సువల్ పేవర్ అడిగేవారు ఉన్నారు. తగిన నిర్ణయం మాత్రం అవసరం ఉన్నవారి చేతుల్లోనే ఉంటుంది. ఇక్కడ ఎవరు బలవంతం చేయరు' అని చిత్రాం

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X