Samantha: బాలీవుడ్ హీరో సమంత గాఢమైన ముద్దు.. శృంగారంలో రెచ్చిపోయిన సామ్!

Samantha: హీరోయిన్ సమంత (Samantha) గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. తాను నటించిన సినిమాలు హిట్ టాక్ అందుకోవడంతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మారింది. అయితే.. వ్యక్తిగత, అనారోగ్య కారణాల వల్ల ఓ ఏడాదిపాటు సినిమాలకు దూరంగా ఉంది. అన్ని సెట్ అయినా తరువాత బాలీవుడ్ లో అడుగుపెట్టింది. లేడీ ఓరియంటెడ్ కంటెంట్ తో దూసుకుపోతుంది ఈ అమ్మడు. ఇలాంటి స్టార్ హీరోయిన్ సమంత.. ఓ బాలీవుడ్ హీరోతో ఓ హాట్ ఫోటో షూట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లూక్కేయండి.

'ఏమాయ చేసావే' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టడమే. కాదు.. తెలుగు ప్రేక్షకుల మదిలో కూడా చోటు దక్కించుకుంది. డెబ్యూ మూవీ కావడంతో సమంతకు వరుస అవకాశాలు అందుకుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మహేశ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి అగ్రహీరోల సరసన నటించి, అతి తక్కువ సమయంలోటాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవల్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఒక్కరు గా నిలిచింది సమంత. రీసెంట్‌గా 'సిటాడెల్‌: హనీ బన్నీ'(Citadel: Honey Bunny) సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.

Citadel Hunny Bunny co-stars Samantha Ruth Prabhu Varun Dhawan latest photoshoot viral

హీరోయిన్ సమంత, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ జంటగా నటించిన 'సిటాడెల్‌: హనీ బన్నీ' అనే వెబ్ సిరీస్ గురువారం (నవంబర్ 7) నుంచి అమెజాన్‌‌ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. సిటాడెల్‌ వెబ్ సిరీస్‌కి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. హాలీవుడ్‌ నటుడు రిచర్డ్ మ్యాడెన్, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించిన 'సిటాడెల్‌: హనీ బన్ని' వెబ్ సిరీస్‌కు ఇది సీక్వెల్ గా వచ్చింది. ఈ సీరిస్ కు పాజిటివ్ టాక్ వస్తోంది.

హీరోయిన్ సమంత.. ఈ సిరీస్ లో లీడ్ లో నటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా దాదాపు నెల రోజుల నుంచి పలు ఈవెంట్స్ , ఇంటర్వ్యూలో పాల్గొంది సమంత. గతంలో సమంత ఈ సీరిస్ గురించి.. తాను నటించిన క్యారెక్టర్ గురించి పలుమార్లు చెప్పుకొచ్చింది. తాను ఇలాంటి
పాత్రలో నటించాలేదనీ,ఈ సిరీస్ నటించడం తాను ఛాలెంజింగ్‌గా తీసుకుని నటించినట్లు, తన కెరీర్‌లోనే బెస్ట్‌గా నిలుస్తుందని సమంత ధీమా వ్యక్తం చేసింది. సిరీస్ కోసం తాను చాలా కష్టపడినట్లు కూడా పలు ఇంటర్వ్యూలో చెప్పింది.

Citadel Hunny Bunny co-stars Samantha Ruth Prabhu Varun Dhawan latest photoshoot viral

ఇదిలాఉంటే.. సిటాడెల్ సిరీస్ కు సంబంధించిన సమంత, వరుణ్ ధావన్‌ హాట్ ఫొటో షూట్ నెట్టింట్లో వైరలవుతోంది. వీరిద్దరి రోమాన్స్ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సమంత హాట్ లుక్స్‌లో కనిపిస్తున్నారు. 'సిటాడెల్'వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగానే.. వరుణ్ ధావన్, సమంత ఫోటో షూట్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఫోటో షూట్ లోనే ఇలా రెచ్చిపోతే.. సీరిస్ లో వీరి మధ్య రొమాన్స్ ఎలా ఉందో అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X