Keerthy Suresh: రోజురోజుకు హద్దులు దాటేస్తున్న కీర్తి అందాల ఆరబోత.. ఒకేసారి ఇలా చూపిస్తే ఎలా..
కొంతమంది హీరోయిన్స్ వచ్చిన కొత్తలో అయితే చాలా వరకు గ్లామర్ రోల్స్ చేయడానికి చాలా దూరంగా ఉంటారు. ఇక తర్వాత సినిమా వాతావరణంలో చాలా తొందరగా మారిపోతూ ఉంటారు. ఇప్పుడు కీర్తి సురేష్ కూడా తన గ్లామర్ డోస్ ని రోజురోజుకు మరింతగా పెంచుకునే విధంగా అడుగులు వేస్తోంది. సోషల్ మీడియాలో ఈ మధ్య ఆమె బాగా వైరల్ అవుతోంది. ఇప్పుడు మరోసారి ఘాటైన అందాలతో ఆమె హార్డ్ కోర్ ఫాన్స్ ను షాక్ అయ్యేలా చేసింది. రీసెంట్ గా ఫోటోషూట్ లో కీర్తి సురేష్ ఎద అందాలతో పాటు నడుమ అందాలను ఒకేసారి హాట్ గా ప్రజెంట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

మహానటి సినిమా వరకు
నేను శైలజ అనే సినిమాతో చాలా సింపుల్ గా పక్కింటి అమ్మాయి తరహాలో ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ఓ వర్గం ప్రేక్షకులకు చాలా దగ్గరయిపోయింది. మొదట్లో ఆమె ఎలాంటి సినిమా చేసిన కూడా మంచి క్రేజ్ అందుకున్నాయి. అసలు ఏమాత్రం గ్లామర్ డోస్ లేకుండా ఆమె మహానటి సినిమా వరకు చాలా సింపుల్ గానే కనిపించింది.

ఆ సినిమాతో గ్లామర్ రోల్స్ మొదలు
మహానటి సావిత్రి బయోపిక్ తో కీర్తి సురేష్ పై కూడా జనాల ప్రేమ మరింత ఎక్కువైంది. ఆమెను కూడా సావిత్రి తరహా లో నటించినన్నట్లుగా పొగిడేశారు. అయితే ఆ తర్వాత మాత్రం కీర్తి సురేష్ మెల్లగా తన స్టైల్ ను మార్చుకుంటూ వచ్చింది. సర్కార్ సినిమాలో విజయ్ తో కాస్త గ్లామర్ ప్రజెంటేషన్ కిక్ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ అంత ఎక్కువగా హద్దులు అయితే దాటకుండానే కనిపించింది.

తెలివిగా నడుచుకున్న కీర్తి
ఇక మహానటి సినిమా తర్వాత ఆమెకు ఎక్కువగా అయితే లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్టులు వచ్చాయి. మహానటి సినిమాతో వచ్చిన ఒక ప్రత్యేకమైన క్రేజ్ ప్రేక్షకులు ఆమెకు ఒక మంచి బ్రాండ్ ను క్రియేట్ చేశాయి. మళ్ళీ గ్లామర్ పాత్రల్లో తనను యాక్సెప్ట్ చేస్తారో చేయరో అనుకుని కొన్నాళ్లపాటు ఆమె తెలివిగా గ్లామరస్ పాత్రలు అయితే చేయలేదు. ఇక మెల్లగా ఆ బ్రాండ్ నుంచి బయటపడిన తర్వాత ఇప్పుడు ఆమె అందాల ఆరబోతతో సరికొత్తగా క్రేజ్ అందుకునే ప్రయత్నం చేస్తోంది.

మొన్న హాట్ యోగాతో..
ఇటీవల కీర్తి సురేష్ ఎలాంటి ఫోటోలు వీడియోలు పోస్ట్ చేసినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రీసెంట్ గా అమ్మడు ఒక యోగ వీడియోను కూడా విడుదల చేసింది. అందులో పొట్టి నిక్కర్ లో టీషర్ట్ లో చెమటలు పట్టేలా వ్యాయామం చేస్తూ ఉండడంతో కుర్రాళ్ళ మతిపోయింది. ఇక అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి.

క్లివెజ్ షో, నడుము అందాలతో..
ఇక అప్పుడప్పుడు కొన్ని స్పెషల్ ఫోటోషూట్స్ తో కూడా కీర్తి సురేష్ తన క్రేజ్ ను మరింత పెంచుకుంటుంది. ఇటీవల ఆమె ఒక డిఫరెంట్ కలర్ ఫుల్ డ్రెస్ లో కనిపించింది. ఇక అందులో ఆమె ఎదా అందాలతోనే కాకుండా నడుము అందాలను కూడా చాలా ఘాటుగా ప్రజెంట్ చేసింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఆమె కాస్త గ్లామర్ హద్దులను కూడా దాటేసి వెళ్ళిపోతున్నట్లుగా అర్థమవుతుంది. ఒకప్పుడు చాలా క్యూట్ గా కనిపించిన ఆమె ఇప్పుడు మాత్రం తన గ్లామర్ తోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

ప్రస్తుతం ఆ సినిమాలతో సిద్ధంగా..
కీర్తి సురేష్ గత ఏడాది మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో డీసెంట్ సక్సెస్ ను అందుకుంది. ఇక తర్వాత కూడా ఆఫర్లు పెరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం తెలుగులో అయితే మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమా చేస్తోంది. అందులో ఆమె సోదరి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే నాని దసరా సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. మరి వీటితో అమ్మడు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











