Pragya Jaiswal: తడిసిన సన్నని బికినీలో సెగలు పుట్టిస్తున్న ప్రగ్యా జైస్వాల్.. ఆ చూపులు అరాచకం!

సోషల్ మీడియాలో అందాల భామల గ్లామర్ షోకి కొదవే ఉండదు. ఇటీవల కాలంలో క్యూట్ భామలు ఇన్స్టాగ్రామ్ లో హాట్ షోతో రచ్చ చేస్తూ షాక్ ఇస్తున్నారు. షార్ట్ వీడియోలు, హాట్ ఫోటోషూట్ లతో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్టు వారి ఫ్యాన్ ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటున్నారు.

ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ షోతో సెగలు పుట్టించే అందాల భామ ప్రగ్యా జైశ్వాల్. ఈ అమ్మడు ఇటీవల మరోసారి సన్నని బికినీలో హాట్ ట్రీట్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

Cute actress pragya jaiswal stunning bikini look viral

మొదట అలాంటి చిన్న సినిమాలు: ప్రగ్యా డేగా అనే ద్విభాషా చిత్రంతో నటిగా కెరియర్ స్టార్ట్ చేసింది. ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. తరువాత మిర్చిలాంటి కుర్రాడు అనే మూవీలో అభిజిత్ కి జోడీగా నటించింది. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. తరువాత వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన కంచె మూవీతో హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ మూవీ కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా ప్రగ్యా జైశ్వాల్ పేరు వినిపించేలా చేసింది.

Cute actress pragya jaiswal stunning bikini look viral

కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ: తరువాత ఈ అమ్మడుకి మరల ఆ స్థాయిలో పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలు పడలేదు. గుంటూరోడు, నక్షత్రం సినిమాలలో లీడ్ రోల్ చేసిన అవి డిజాస్టర్ అయ్యాయి. అందులో కేవలం కమర్షియల్ హీరోయిన్ గా గ్లామర్ రోల్స్ కి పరిమితం అయ్యింది.

ఇక జయజానకి నాయక మూవీలో సెకండ్ లీడ్ గా ప్రగ్యా కనిపించింది. అఖండ సినిమాతో గత ఏడాది ఈ బ్యూటీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా హిట్ అయిన కూడా ప్రగ్యా జైశ్వాల్ కి అవకాశాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవని చెప్పాలి.

Cute actress pragya jaiswal stunning bikini look viral

సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్: ప్రగ్యా ఎక్కువగా పెద్ద సినిమాలలో నటించకపోయిన సోషల్ మీడియా ద్వారా వీలైనంత వరకు ట్రెండింగ్ లోనే ఉంటోంది. రెగ్యులర్ గా బోల్డ్, హాట్ ఫోటోలతో ఇన్స్టాగ్రామ్ లో ఈ అమ్మడు అందాల జాతర చేస్తుంది. ఈ ఫోటోలకి లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. ఇక ప్రగ్యా జైశ్వాల్ కి ఇన్స్టాగ్రామ్ లో ఏకంగా 2.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ అమ్మడు మోడలింగ్ తో కెరియర్ స్టార్ట్ చేసి తరువాత హిందీలో టిటూ ఎంబిఏ మూవీతో హీరోయిన్ గా బాలీవుడ్ లో తన అదృష్టం పరీక్షించుకుంది.

Cute actress pragya jaiswal stunning bikini look viral

తడిసిన బికినీలో షాకింగ్ లుక్: ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో అడుగుపెట్టాలని ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి హాట్ అవతార్ లో దర్శనం ఇచ్చింది. బ్లాక్ కలర్ బికినీ స్విమ్ సూట్ తో తడి ఆరిన దేహంతో మెరిసిపోతోంది.

థైస్ అందాలతో కుర్రాళ్ళకి ప్రగ్యా మైకం పెంచేస్తోంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అందాల ప్రదర్శనతో బాలీవుడ్ బ్యూటీస్ ని సైతం ప్రగ్యా బీట్ చేసేస్తూ ఉండటం విశేషం. ప్రస్తుతం డిజిటల్ ఎంట్రీ కోసం చాలా కలం నుంచి అమ్మడు వెయిట్ చేస్తుందంట. త్వరలో ఆమె ఒటీటీ వెబ్ సిరీస్ కి సంబంధించి అప్డేట్ ఇచ్చే ఛాన్స్ ఉందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X