Kiara Advani: పొట్టి డ్రెస్సులో స్టన్ అయ్యేలా చేస్తున్న కియార.. ఈ లుక్కు మామూలుగా లేదు..

మోడల్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునందుకొని ఆ తర్వాత రెగ్యులర్ హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన కియార అద్వానీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపును అనుకుంది. ఈ బ్యూటీ వచ్చిన కొత్తలోనే భిన్నమైన సినిమాలను సెలెక్ట్ చేసుకునే విధంగా అడుగులు వేసింది.

ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన గ్లామర్ తో కుర్రాళ్లను ఎంతగానో అడ్రస్ చేస్తుంది. ఇక రీసెంట్ గా పోస్ట్ చేసిన మరొక ఫోటో చూస్తే స్టన్ అవ్వాల్సిందే. ఆ వివరాల్లోకి వెళితే..

Cute beautiful heroine Kiara Advani stunning glamorous pics viral

ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా: కియార అద్వానీ ఒకవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉంటూనే మరొకవైపు సౌత్ ఇండస్ట్రీపై కూడా ఫోకస్ చేస్తోంది. ఆమె ఎలాంటి సినిమాలు చేస్తున్నా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండాలి అని ఆలోచనలతో అడుగులు వేస్తోంది.

అంతేకాకుండా అమ్మడు కొన్నిసార్లు బోల్డ్ కంటెంట్ తో కూడా ఊహించని విధంగా షాక్ అయితే ఇస్తుంది. ఇక వెబ్ సిరీస్ ల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె క్యారెక్టర్ నచ్చితే మాత్రం దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చేయడానికి ఏమాత్రం వెనుకాడదు అని నిరూపించింది.

Cute beautiful heroine Kiara Advani stunning glamorous pics viral

తెలుగులో కమర్షియల్ గా మంచి సక్సెస్: ఈ బ్యూటీ 2014లో ఫగ్లీ అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఇక తర్వాత రెండేళ్లు ఖాళీగా ఉన్న అమ్మడు అనంతరం ఎమ్మెస్ ధోని బయోపిక్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్లు వస్తున్నప్పటికీ కూడా అమ్మడికి తెలుగులో సినిమాలపై కూడా బాగానే ఫోకస్ చేసింది. మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమా చేసి తెలుగులో కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకుంది. అయితే ఆ తర్వాత వినయ విధేయ రామ సినిమాతో అమ్మడు డిజాస్టర్ అందుకుంది.

Cute beautiful heroine Kiara Advani stunning glamorous pics viral

రీమేక్ తో బిగ్ సక్సెస్: మెల్లగా సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా మంచి నటిగా గుర్తింపును తెచ్చుకుంటున్న కియార అద్వానీ 2019లో గ్యాప్ లేకుండా ఒకేసారి ఐదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ముఖ్యంగా అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో కూడా ఆమె నటించిన తీరుకు అందరూ షాక్ అయ్యారు. అందులో బోల్డ్ పాత్రలో ఆమె కూడా తగిన న్యాయం చేసి ఇంటిమేట్ సీన్లలో కూడా అద్భుతంగా నటించింది. ఇక ఆ తర్వాత అమ్మడికి బాలీవుడ్ ఇండస్ట్రీలో మరిన్ని ఆఫర్లు పెరిగాయి.

హీటెక్కించే గ్లామర్ షో: ఇక పెళ్లి తర్వాత కూడా కియార అద్వానీ ఎప్పటిలానే మళ్లీ ఇండస్ట్రీలో బిజీగా మారిపోతుంది. అయితే సోషల్ మీడియాలో ఈ బ్యూటీ పోస్ట్ చేసే ఫోటోలు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మరోసారి అమ్మడు ఒక చిన్న స్కట్ లో కనిపించి ఫోటోషూట్ చేసింది.

గతంలో కూడా బికినీలో కనిపించిన కీయారా ఈసారి మాత్రం ఈ డ్రెస్ లో ఘాటైన పోజులతో షాక్ ఇచ్చింది. ఇక ఎప్పటిలానే ఆమె ఫాలోవర్స్ కూడా ఆమె అందానికి ఫిదా అవుతూ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో కియార అద్వానీ ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X