ఎద అందాలు చూపిస్తూ మత్తెక్కిస్తున్న రష్మిక.. ఆ లెగ్స్ అందాలను చూస్తే మతిపోవాల్సిందే!
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా కొంతమంది బ్యూటీలు బాగానే అవకాశాలు అందుకుంటున్నారు. మొదట కొన్ని చిన్న చిన్న అవకాశాల ద్వారా సక్సెస్ కొడుతూ ఆ తరువాత వారి క్రేజ్ ను మరింత పెంచుకుంటున్నారు. ఇక వచ్చిన కొత్తలోనే వరుస విజయాలు అందుకున్న రష్మిక మందన్న ఇప్పుడు ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో బిజీ అవుతోంది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే గ్లామరస్ ఫొటోలు చూస్తే మతిపోవాల్సిందే. రీసెంట్ గా అమ్మడు అలాంటి మరో స్టిల్ పోస్ట్ చేసింది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
పాన్ ఇండియా సినిమాలతో..: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న అందాల భామ రష్మిక మందన్న ఇప్పట్లో తగ్గేలా లేదని అనిపిస్తోంది. ఈ అమ్మడు ప్రస్తుతం పుష్ప 2తో పాటు హిందీలో యానిమల్ సినిమాలలో నటిస్తోంది. ఈ రెండు కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావడం విశేషం. సోషల్ మీడియాలో మోస్ట్ యూత్ క్రష్ గా ఉన్న రష్మికకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఆ సినిమాలతో బిజీబిజీగా..: పాన్ ఇండియా హీరోయిన్ అనే ఇమేజ్ ని ఇప్పటికే పుష్ప మూవీతో రష్మిక సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం నితిన్ కి జోడీగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక మూవీకి రష్మిక సైన్ చేసింది. దీంతో పాటు డ్రీమ్ వారియర్ బ్యానర్ లో రెయిన్ బో అనే ఫీమేల్ సెంట్రిక్ మూవీ కూడా స్టార్ట్ చేసింది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. అలాగే అమ్మడు రెమ్యునరేషన్ డోస్ కూడా ఇటీవల గట్టిగానే పెంచినట్లు తెలుస్తోంది.

ఎక్కువగా కమర్షియల్ యాడ్స్ చేస్తూ: ఇక తెలుగు, తమిళ్ భాషలో ఒకేసారి తెరకెక్కుతున్న లేడి ఓరియెంటెడ్ మూవీ పై అమ్మడు ఆశలు గట్టిగానే పెట్టుకుంది. ఇదిలా ఉంటే సౌత్ లో హైయెస్ట్ బ్రాండ్ వేల్యూ ఉన్న హీరోయిన్ గా రష్మిక దూసుకుపోతోంది. ఎక్కువ కమర్షియల్ యాడ్స్ చేస్తూ రెండుచేతులా డబ్బులు సంపాదిస్తోంది. ఇక ఇన్ స్టాగ్రామ్ లో కూడా ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తనకి సంబందించిన అప్డేట్స్ ని ఆమె పంచుకుంటారు.

ఎద అందాలు హైలెట్ అయ్యే విధంగా..: అలాగే హాట్ ఫోటో షూట్ లతో కూడా కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో రష్మిక ఒక్క ఫోటో పెడితే లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటారు. తాజాగా ఈ అమ్మడు స్వెట్టర్ తరహాలో ఉండే స్కర్ట్ వేసుకొని హాట్ హాట్ గా ఎద అందాలు చూస్తూ నవ్వుతో మైకం పెంచేస్తోంది. ఇక ఆమె విసిరే చూపుల బాణాలకి కుర్రాళ్ళ గుండెల్లో బాకులు దిగుతున్నట్లు అయిపోతుంది. అలాగే అందులో ఎద అందాలు కూడా మరింత హైలెట్ అయ్యాయి.

రష్మిక ఫాలోయింగ్ మాములుగా లేదు : ఈ ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన 40 నిమిషాల్లోనే ఏకంగా 5 లక్షల మందికి పైగా లైక్ చేయడం విశేషం. దీనిని బట్టి రష్మిక పాపులారిటీ ఇన్ స్టాగ్రామ్ లో ఏ రేంజ్ లో ఉందో చెప్పొచ్చు. ఇక ఈ ఫోటోలకి ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే కామెంట్స్ కూడా వస్తూ ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ బ్యూటీ పుష్ప 2తో పాటు ఒక హిందీ సినిమా కూడా చేస్తోంది. అలాగే ఒక వెబ్ సీరీస్ లో కూడా నటించేందుకు చర్చలు జరువుతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











