లెగ్స్ అందాలతో ఈసారి మరింత హద్దులు దాటేసిన షాలిని పాండే.. స్టన్నింగ్ గ్లామర్ షో!
హీరోయిన్ గా క్లిక్ కావడానికి ఓకే ఒక్క సినిమా చాలు అంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో గ్లామరస్ హీరోయిన్స్ కు ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ హిట్ అందుకున్న వారు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. అలాగే అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నార్త్ ఇండియన్ బ్యూటీ షాలిని పాండే కూడా క్లిక్ అయ్యేలా కనిపించింది. కానీ అమ్మడు ఎందుకో అనుకున్నంతగా అవకాశాలు అందుకోలేదు. ఇక ఇప్పుడు రోజురోజుకు గ్లామర్ విషయంలో హద్దులు దాటేస్తోంది. ఇక ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫొటోల వివరాల్లోకి వెళితే..
సరికొత్తగా నిరూపించుకునేందుకు..:మొదటి సినిమాలు తోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ఇమేజ్ ని ఈ అమ్మడు సొంతం చేసుకుంది. అర్జున్ రెడ్డి మూవీ తర్వాత హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకుంటూ తెలుగులో స్పీడ్ గా కెరియర్ కొనసాగించింది. అయితే మొదటి సినిమా తర్వాత మరల ఆశించిన స్థాయిలో షాలిని పాండేకి సక్సెస్ పడలేదని చెప్పాలి. నటిగా తనను తాను సరికొత్తగా నిరూపించుకునేందుకు ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నా ఎందుకో వర్కౌట్ కావడం లేదు.

అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి:కళ్యాణ్ రామ్, రాజ్ తరుణ్ లాంటి హీరోలతో నటించిన సక్సెస్ అందుకోవడంలో మాత్రం షాలిని పాండే వెనకబడిపోయింది. దీంతో రేసులోకి చాలామంది యంగ్ హీరోయిన్స్ దూసుకొచ్చేశారు. ఈ నేపథ్యంలో అర్జున్ రెడ్డి బ్యూటీకి తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇక్కడ వర్క్ అవుట్ అవ్వదు అని హిందీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు అక్కడ సక్సెస్ అయ్యే ప్రయత్నం చేస్తుంది.

సోషల్ మీడియాలో గ్లామర్ డోస్:ఇప్పటికే రణవీర్ సింగ్ కి జోడిగా ఒక సినిమాలో నటించింది. ఆ మూవీ కాస్త డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం ఈ బ్యూటీ జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న మహారాజా సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ మాత్రమే ఆమెకు బాలీవుడ్ కెరియర్ పరంగా ఉన్న ఒకే ఒక్క హోప్. సినిమా అవకాశాలు తక్కువగా ఉన్న కూడా ఇన్ స్టాగ్రామ్ లో షాలిని పాండే గ్లామర్ షో కి ఫుల్ క్రేజ్ ఉంది.

థైస్ అందాలు చూపిస్తూ:ఈ బ్యూటీకి ఇన్స్టాగ్రామ్ లో 2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో ఎలాంటి ఫోటో షేర్ చేసిన కూడా లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. తాజాగా ఈ అమ్మడు హాట్ భంగిమలతో ఫోటోలకి ఫోజులు ఇస్తూ రెచ్చిపోయింది. థైస్ అందాలు చూపిస్తూ కుర్రాళ్ళని టెంప్ట్ చేసే విధంగా షాలిని పాండే ఫోటోలు ఉండడం విశేషం. ఈ ఫోటోలను ఏకంగా లక్ష మందికి పైగా లైక్ చేయడం ఆసక్తికరంగా మారింది.

ఏ మాత్రం హద్దులు పెట్టుకోకుండా:వీటిలో సిమెంట్ కలర్ షూట్ వేసుకొని లోయర్ వేసుకుందా అనే డౌట్ వచ్చేలా ఫోజులు పెట్టడం విశేషం. బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన తర్వాత అక్కడ సక్సెస్ కావాలంటే గ్లామర్ డోస్ విషయంలో ఏ మాత్రం హద్దులు పెట్టుకోకుండా రెచ్చిపోవాలనే సూత్రాన్ని షాలిని పాండే తూచా తప్పకుండా పాటిస్తుంది అనే మాట ఈ ఫోటోలు చూసిన తర్వాత అనిపిస్తుంది.


Click it and Unblock the Notifications











