Keerthy Suresh: స్లీవ్ లెస్ జాకెట్టులో కీర్తి సురేష్ అందాల విందు.. ఈసారి ఇంకాస్త డోస్ పెంచిందిగా..
సౌత్ ఇండస్ట్రీలో మహానటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న కీర్తి సురేష్ తమిళం, తెలుగు మలయాళం సినిమా ఇండస్ట్రీలలో చాలా బిజీగా మారిపోయింది. ఇక అమ్మడు మెల్లమెల్లగా లేడి ఓరియెంటెడ్ సినిమాలతో హోదాను పెంచుకుంటోంది. అలాగే గ్లామర్ విషయంలో కూడా డోస్ పెంచుతోంది. మరోసారి స్టన్ అయ్యేలా ఫొటోలను పోస్ట్ చేసింది. ఈసారి చీరలో కూడా కీర్తి అస్సలు తగ్గడం లేదు. ఆమెకు సంబంధించిన ఫొటోల వివరాలలోకి వెళితే..
ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ : 1992 అక్టోబర్ 17 న తమిళనాడులో జన్మించిన కీర్తి తల్లిదండ్రులు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే. ఆమె తండ్రి ప్రముఖ మలయాళ చిత్ర దర్శకుడు సురేష్ కుమార్. ఇక తల్లి నటి మేనక. స్కూల్ ఎడ్యుకేషన్ అనంతరం చెన్నైలోని పెరల్ అకాడమీ నుండి ఫ్యాషన్ డిజైన్‌లో డిగ్రీని అభ్యసించింది. ఇక అప్పటి నుంచి ఆమెకు సినిమా ఇండస్ట్రీపై ఫోకస్ పెరిగింది. ప్రస్తుతం ఆమె స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకుంటున్న విషయం తెలిసిందే.

స్లిమ్ అయిన తర్వాత : ఈ మధ్యకాలంలో సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గ్లామర్ డోస్ పెంచుతుందని చెప్పాలి. స్లిమ్ అయిన తర్వాత కమర్షియల్ హీరోయిన్ గా సక్సెస్ కావడానికి ప్రయత్నం చేస్తోన్న కీర్తి దానికోసం తన అందానికి మరింత మెరుగులు దిద్దుకుంటూ ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది. హాట్ లుక్స్ తో హీట్ పెంచేస్తోంది. తగ్గేది లే అన్నట్లుగా రోజు రోజుకి అందాల ప్రదర్శనలు ఒక్కో హద్దు చెరిపేసుకుంటూ వెళ్తోంది.

బ్లాక్ బస్టర్ హిట్ : కీర్తి సురేష్ తాజాగా దసరా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ అచ్చమైన తెలంగాణ పిల్లగా అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. అలాగే డాన్స్ లతో కూడా దసరా సినిమాలో ఇరగదీయడం విశేషం. ఈ మూవీతో మంచి జోరు మీద ఉన్న అమ్మడు ప్రస్తుతం జయం రవి హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ సెరిన్ లో నటిస్తోంది.

అందాల ప్రదర్శనతో : ఈ సినిమాలో ఆమె పాత్ర గ్లామర్ క్వీన్ గానే ఉండబోతోందనే ప్రచారం నడుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో ఇన్ స్టాగ్రామ్ లో కీర్తి సురేష్ కుర్రాళ్ళకి సెగలు రేపే విధంగా అందాల ప్రదర్శనతో రెచ్చిపోతోంది. తాజాగా మరోసారి అలాంటి హాట్ ఫోటోలతో మెస్మరైజ్ చేయడం విశేషం. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
స్లీవ్ లెస్ లో కీర్తి సురేష్ అందాల విందు : చీరకట్టులో కనిపిస్తోన్న ఈ అమ్మడు స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకొని అందులోంచి తన అందాలన్నీ విస్తరాకుపై వండి వార్చింది. ఎన్నడూ లేని విధంగా పైన కొద్దిగా పక్కకి జరిపి ఎద అందాలు సైతం చూపిస్తూ చెమటలు పట్టిస్తోంది. అలాగే బ్యాక్ అందాలని తనివితీరా ఆశ్వాదించమని నిండుగా ఆరబోసింది. హస్కీ లుక్స్ తో హీట్ పెంచేస్తోంది. ఈ ఫోటోలు చూస్తూ ఉంటే కీర్తి సురేష్ అందానికి అందరూ ఫిదా అయిపోతున్నారు.
చీరకట్టులో అందాల ప్రదర్శనతో ఆకట్టుకోవచ్చని కీర్తి సురేష్ ని ఈ లుక్స్ లో చూస్తూ ఉంటే తెలుస్తోంది. ఈ ఫోటోలని ఏకంగా 5 లక్షల మందికి పైగా వీక్షించడం విశేషం. కీర్తి సురేష్ అందాన్ని ఆరాధించే అందరూ ఇన్ స్టాగ్రామ్ లో ఆమె ఫోటోలు చూస్తూ ఇంటరెస్టింగ్ గా కామెంట్స్ పెడుతూ ఉన్నారు.


Click it and Unblock the Notifications











