Priya Prakash Varrier: సముద్రంలో అసలైన అందాన్ని దాచేసిన ప్రియా ప్రకాష్.. బికినీలో చూపించి, చూపించకుండా..
కొంతమంది హీరోయిన్స్ బ్యాడ్ లక్ ఏమిటో కానీ క్రేజ్ వచ్చిన కొంతకాలానికి మళ్లీ వెంటనే డౌన్ అయిపోతుంటారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయిన హీరోయిన్స్ కూడా మళ్లీ తొందరగానే ఫేడ్అవుట్ అయిపోతున్నారు. కొందరు మాత్రమే వారి గ్లామర్ డోస్ పెంచుతూ అవకాశాలు అందుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక అదే తరహాలో మొదట్లో మంచి క్రేజ్ అందుకుని.. ఆ తర్వాత డౌన్ అయిన వారిలో ప్రియా ప్రకాష్ వారియర్ కూడా ఉన్నారు. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం తన గ్లామర్ డోస్ పెంచుతూ క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక రీసెంట్ గా సముద్రపు అందాలలో తన బికినీ అందాలను మిక్స్ చేసిన విధానం వైరల్ అయ్యింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

మొదట్లో టైమ్ కలిసొచ్చింది: ప్రియా ప్రకాష్ వారియర్ అనగానే ఆమెకు సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ అయితే అందరికీ గుర్తు వస్తుంది. అప్పట్లో అమ్మడు వాట్స్అప్ అలాగే యూట్యూబ్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో బాగా వైరల్ అయింది.
అంతేకాకుండా గూగుల్ లో అప్పుడు అత్యధికంగా సెర్చ్ చేయబడిన పేర్లలో కూడా ఆమె నిలవడం విశేషం. అంతగా తన కన్నుగిటిన ఒక క్లిప్ అయితే బాగా వైరల్ అయింది. భాషా బేధం లేకుండా దాదాపు అన్ని వర్గాల ప్రేక్షకులకు కూడా ఆమె చేరువయ్యేలా టైమ్ కలిసి వచ్చింది.

అప్పుడే లిప్ లాక్: ఇక అప్పట్లో ఆమె క్లిప్ చూసి తప్పకుండా సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా ఆమెకు అవకాశాలు వస్తాయని అనుకున్నారు. అంతేకాకుండా మొదటి సినిమాలోనే ప్రియా ప్రకాష్ వారియర్ లిప్ లాక్ సన్నివేశాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇక ఆమె నార్త్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకునే అవకాశం ఉంది అని అనుకున్నారు. కానీ దురదృష్టం ఏమిటో గాని ఆమె నటించిన మొదటి సినిమా మలయాళం లో పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో ఎక్కడా కూడా మళ్లీ ఆమె పేరు పెద్దగా వినిపించలేదు.

కంటెంట్ డిమాండ్ చేస్తే: ఇక ప్రియా ప్రకాష్ వారియర్ తనకు నచ్చిన కథలను సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. మళ్ళీ ఒక మంచి సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలి అని ప్రయత్నాలు కూడా చేస్తోంది. కంటెంట్ డిమాండ్ చేస్తే గ్లామరస్ పాత్రలు చేయడానికి ఏమాత్రం అభ్యంతరం లేదు అని కూడా ఆమె గతంలోనే తెలియజేసింది. ఇక తెలుగు తమిళ్ మలయాళం అని తేడా లేకుండా ప్రస్తుతం ఆమె చాలా బిజీగానే గడుపుతోంది. అలాగే హిందీలో కూడా మెల్లమెల్లగా అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి.
సముద్రంలో బికినీ స్టిల్ వైరల్: ఇక సినిమా అవకాశాలు వస్తున్నా రాకపోయినా కూడా ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా మాత్రం గ్లామరస్ ఫోటోలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. రీసెంట్ గా అమ్మడు తన బికినీ అందాలు హైలెట్ అయ్యేలా దర్శనమిచ్చింది.
సముద్రంలో నిలబడిన ఒక ఫోటోలో ఆమె టాప్ అందాలు మొత్తం కూడా హైలెట్ అవుతూ ఉండగా అసలైన బికినీ అందాన్ని మాత్రం సముద్రంలో దాచేసింది. ఇక ఆమె లెగ్స్ అందాలను చూపించు చూపించినట్టుగా స్టిల్ ఇచ్చింది. ఏదేమైనా కూడా ప్రియా ప్రకాష్ మాత్రం మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యేలా ప్రయత్నాలు చేస్తోంది. మరి ఆమెకు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలు దక్కుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications










