twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Priyanka Arul Mohan: మొదటిసారి డ్రెస్ సైజ్ తగ్గించేసిన నాని హీరోయిన్.. థైస్ అందాలతో షాక్!

    |

    సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ వచ్చిన కొత్తలో అయితే చాలా లిమిట్ లో ఎక్కువగా గ్లామర్ డోస్ పెంచకుండా ఉంటారు. ఇక అలాంటి అతికొద్ది మంది సౌత్ బ్యూటీలతో ప్రియాంక అరుల్ మోహన్ కూడా ఉన్నారు. ఇక ఈ బ్యూటీ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ముందుకు సాగుతోంది. ఇక మొదటిసారి ఈ బ్యూటీ తన డ్రెస్ సైజ్ తగ్గించేసి గ్లామర్ అందాలతో షాక్ ఇచ్చింది. ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫొటో వివరాల్లోకి వెళితే..

    తెలుగమ్మాయి కాదు

    తెలుగమ్మాయి కాదు

    చూడగానే చిరునవ్వుతో చాలా హోమ్లీగా కనిపించే ప్రియాంక అరుల్ మోహన్ మొదట నాని గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా సక్సెస్ అయిన అనంతరం అమ్మడు తెలుగు వారికి బాగా దగ్గరైంది. తమిళనాడుకు చెందిన ఈ బ్యూటీని చూసిన వారు తెలుగమ్మాయి అని అనుకున్నారు.

    సౌత్ లో బిజీగా..

    సౌత్ లో బిజీగా..

    ప్రియాంక చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తిని పెంచుకొని కాలేజ్ దశలో కూడా కొన్ని షార్ట్ ఫిలిమ్స్, స్టేజ్ షోలతో నటనపై మరింత మక్కువను పెంచుకుంది. ఇక ఆ తరువాత మొదట కన్నడ సినిమా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక అనంతరం భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటోంది.

     వరుస విజయాలు

    వరుస విజయాలు

    నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న ప్రియాంక అనంతరం తెలుగులో శ్రీకారం అనే సినిమా చేసింది. శర్వానంద్ హీరోగా చేసిన ఆ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. ఇక ఆ సినిమా అనంతరం తమిళంలో మాత్రం శివ కార్తికేయన్ డాక్టర్, డాన్ సినిమాలతో హిట్ కొట్టేసింది.

    లిమిట్స్ దాటకుండా..

    లిమిట్స్ దాటకుండా..

    అయితే ఇప్పటివరకు విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వస్తున్న ప్రియాంక అరుల్ మోహన్ ఎక్కడా కూడా గ్లామర్ డోస్ పెంచింది లేదు. బార్డర్ దాటి రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా నటించలేదు. ఆ విధంగా సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్న ప్రియాంక కుర్రాళ్లని మాత్రం తన చూపులతోనే ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తోంది.

    థైస్ అందాలతో..

    థైస్ అందాలతో..

    అయితే ఈ బ్యూటీ ఎప్పుడు చూసినా కూడా డ్రెస్ విషయంలో కూడా గ్లామర్ డోస్ పెంచకుండా చూసుకునేది. కానీ రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫొటోలో మాత్రం అమ్మడు థైస్ అందాలతో షాక్ ఇచ్చింది. మొదటిసారి ఇలా లెగ్స్ అందాలను హైలెట్ చేయడంతో ఆ ఫొటో నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లిస్ట్ లో చేరిపోయింది.

    రజనీకాంత్ సినిమాలో ఛాన్స్

    రజనీకాంత్ సినిమాలో ఛాన్స్

    ప్రియాంక అరుల్ మోహన్ ఇలా కూడా స్టిల్ ఇస్తుందా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ బ్యూటీ సరికొత్త స్టిల్ తో తన స్థాయిని మరో లెవెల్ కు పెంచుకుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రియాంక ఇటీవల డాన్ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక రజనీకాంత్ 169వ సినిమాతో పాటు తెలుగులో కూడా ఒక రెండు ప్రాజెక్ట్ లపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

    English summary
    Cute Heroine Priyanka Arul Mohan latest stunning photo viral
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X