బికినీ టైప్ బ్లౌజ్‌లో శివాని రాజశేఖర్.. తొలిసారి హద్దు దాటి అందాల ఆరబోత

తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది స్టార్లు తమ వారసులను పరిచయం చేశారు. అలా చాలా మంది అబ్బాయిలు హీరోలుగా పరిచయం అవగా.. కొందరు అమ్మాయిలు మాత్రమే హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. అలాంటి వారిలో జీవిత రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ ఒకరు. చాలా రోజుల క్రితమే హీరోయిన్‌గా వచ్చిన ఈ భామ.. ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోకున్నా.. ఆఫర్లు మాత్రం దక్కించుకుంటోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తూ.. తాజాగా శివాని కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరే లుక్కేయండి!

మొదటి చిత్రం తారుమారు
జీవిత రాజశేఖర్ దంపతుల పెద్ద కుమార్తె శివాని.. అడివి శేష్ హీరోగా మొదలైన '2 స్టేట్స్' ద్వారా హీరోయిన్‌గా రావాల్సింది. కానీ, ఈ సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత ఆగిపోయింది. ఈ చిత్రం ఎందుకు ఆగిపోయింది అన్న దానిపై ఎన్నో రకాల వార్తలు ప్రచారం అయ్యాయి. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని 'పెళ్లి సందD' మూవీలో చిన్న పాత్రలో శివాని పరిచయం అయింది.

Cute Heroine Shivani Rajasekhar Latest Sizzling Photos Viral

అలా మొదలు.. వాటిలోనూ

'అద్భుతం' అనే సినిమా ద్వారా శివాని రాజశేఖర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమాను మల్లిక్ రామ్ అనే దర్శకుడు రూపొందించాడు. టైం లాప్స్ అనే కాన్సెప్టుతో ఇది తెరకెక్కింది. నేరుగా హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయిన ఈ మూవీకి మంచి స్పందన దక్కింది. దీని తర్వాత WWW అనే సినిమాతో థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Cute Heroine Shivani Rajasekhar Latest Sizzling Photos Viral

అక్కడ కూడా మంచి రోల్స్
శివాని రాజశేఖర్ రిజల్ట్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా ఆఫర్లను అందుకుంటూ వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే రాజశేఖర్ నటించిన 'శేఖర్'లోనూ కీలక పాత్ర చేసింది. అలాగే, 'అన్బరివు', 'నింజాక్ నీతి' అనే తమిళ సినిమాలు కూడా చేసింది. వీటిలో అద్భుతమైన నటనతో అలరించింది. తద్వారా తమిళంలో కూడా పేరు తెచ్చుకుంది.

Cute Heroine Shivani Rajasekhar Latest Sizzling Photos Viral

మంచి హిట్.. ఓటీటీ మూవీ

గత ఏడాదికి గానూ శివాని రాజశేఖర్ మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనాల్సి ఉంది. కానీ, అదే రోజున ఈమె రాస్తున్న మెడికల్ థియరీ ఎక్సామ్ ఉన్నందున ఈ పోటీ నుంచి తప్పుకుంది. ఇక, ఇప్పుడు శివాని రాజశేఖర్ 'కోటబొమ్మాలి పీఎస్' అనే సినిమాతో ఫస్ట్ హిట్‌ను సొంతం చేసుకుంది. ఈ జోష్‌లోనే ఇటీవలే 'విద్య వాసుల అహం' అనే ఓటీటీ మూవీతో పలకరించింది.

అందులో యమా యాక్టివ్‌గా
వరుసగా తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూ యమ బిజీగా గడుపుతున్నప్పటికీ.. శివాని రాజశేఖర్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో శివాని తన ఫొటోలు, వీడియోలను కూడా వదులుతూ అభిమానులను అలరిస్తోంది.

Cute Heroine Shivani Rajasekhar Latest Sizzling Photos Viral

గ్లామర్ ట్రీట్‌తో సెన్సేషన్

చాలా రోజులుగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న శివాత్మిక రాజశేఖర్.. పెద్దగా గ్లామర్ షో చేయలేదు. కానీ, ఈ మధ్యన మాత్రం ఈ అమ్మడు కూడా చాలా మంది హీరోయిన్లు మాదిరిగా జోరు పెంచేసింది. అందుకే తరచూ తన హాట్ పిక్స్, వీడియోలను వదులుతూ దూసుకుపోతోంది. తద్వారా శివాని రాజశేఖర్ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

Cute Heroine Shivani Rajasekhar Latest Sizzling Photos Viral

శివాని బోల్డు పిక్స్ వైరల్
యంగ్ హీరోయిన్ శివాని రాజశేఖర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని గ్లామరస్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె శారీని, బికినీ టైప్ సన్నని బ్లౌజ్‌ను ధరించి రెచ్చిపోయింది. వీటిలో విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ ఫోజులు ఇచ్చింది. ఫలితంగా వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో శివాని రాజశేఖర్ పిక్స్ అన్నీ వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X