Kriti Kharbanda: గ్లామర్ హీట్ తో కనువిందుగా కృతి పాప అందాలు.. మైండ్ బ్లోయింగ్ స్టిల్స్
బోణీ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ కృతి కర్బంద. ఈ అమ్మడు మూడో సినిమాలోనే ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో జత కట్టింది. తీన్ మార్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆ తరువాత అడపాదడపా అవకాశాలు దక్కించుకుంది. మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త లాంటి సినిమాలలో కృతి కర్బంద ఆదిపాడింది.
తెలుగుతో పాటు కన్నడ ఇండస్ట్రీలో కూడా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఈ బ్యూటీ రాణించింది. అయితే ఈ అమ్మడు తెలుగులో మాత్రం స్టార్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకోలేకపోయింది. ఇక హిందీలోకి అడుగుపెట్టి అక్కడ మాత్రం భాగానే రాణించింది. వరుస అవకాశాలు సొంతం చేసుకుంది. హిందీలో చివరిగా ఈ బ్యూటీ 14 పెహరే అనే సినిమాలో నటించింది.

ఇదిలా ఉంటే బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఈ బ్యూటీ గ్లామర్ గేట్లు తెరిచేసింది. అందాల ప్రదర్శనలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా హాట్ హాట్ ఫోటోషూట్ లతో సందడి చేయడం మొదలు పెట్టింది. ఇక ఆమె ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో చూసే ఫ్యాన్స్ కూడా ఎక్కువ అయ్యారు. దీంతో రెగ్యులర్ గా ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడం కోసం తనకి సంబందించిన అప్డేట్స్ పంచుకుంటూ ఉంటారు.
ఇక హిందీ నటుడు పులకిత్ సామ్రాట్ తో ఈ బ్యూటీ రిలేషన్ లో ఉంది. పెళ్లి చేసుకుంటారనే టాక్ కూడా చాలా కాలంగా వినిపిస్తోంది. ప్రస్తుతానికి మాత్రం లివింగ్ రిలేషన్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం వెబ్ సిరీస్ లలో నటించడం కోసం ఈ బ్యూటీ వెయిట్ చేస్తోంది. దీనికోసం ఈ మధ్య గ్లామర్ డోస్ మరింత పెంచింది.
తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో అదిరిపోయే అందాలతో హాట్ ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎద అందాలని నిండుగా ఆరబోస్తూ థైస్ చూపిస్తూ టెంప్ట్ చేస్తోంది. కెరియర్ ఆరంభంలోనే ఇలాంటి అందాల ప్రదర్శన చేసి ఉంటే కమర్షియల్ హీరోయిన్ గా అయిన టాలీవుడ్ లో సక్సెస్ అయ్యేది కదా అంటూ కృతి ఫోటోపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











