ఘాటైన అందాలతో హీటెక్కిస్తున్న వేదిక.. ఈ బ్యూటీని ఇలా ఎప్పుడైనా చూశారా..?

బ్యూటీఫుల్ లుక్స్ తో ఆకట్టుకునే హీరోయిన్స్ లలో వేదిక ఒకరు. అమ్మడు బికినీ అందం కంటే కూడా నవ్వు చాలా బాగుంటుంది అని నెటిజన్లు కామెంట్ చేస్తూ ఉంటారు. ఇక ఈ బ్యూటీ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలు అరాచకం అనేలా ఉన్నాయి. తన లిమిట్స్ దాటేసి మరి సరికొత్తగా షాక్ ఇస్తోంది. ఇక అమ్మడు లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఒక హాట్ ఫొటో చూస్తే స్టన్ అవ్వాల్సిందే. ఆ వివరాలలోకి వెళితే..

వచ్చిన కొత్తలోనే వరుసగా సినిమాలు:2006లో మద్రాసి అనే సినిమా ద్వారా తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన క్యూట్ బ్యూటీ వేదిక. ఈమె అందం, అభినయం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత ఏడాదే రాఘవ లారెన్స్ సరసన ముని అనే సినిమాలో నటించి మెప్పించిందీ హాట్ బ్యూటీ. ఆ తర్వాత విజయదశమి, బాణం, కాంచన-3, శివలింగ, నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన రూలర్ చిత్రంలోనూ మెరిసింది.

Cute south actress vedhika glamorous photos viral

ఎంత బిజీగా ఉన్న..:కేవలం తమిళ్, తెలుగులోనే కాకుండా కన్నడ, మలయాళ భాషల్లో కూడా పలు సినిమాలు చేసింది. తన అందం, అభినయంతో అనేక అకాశాలను అందిపుచ్చుకొని తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. 2006 నుంచి ఇప్పటికీ ఈ ముద్దుగుమ్మ సినీ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. దాదాపుగా ఏడాదికో సినిమాలో అయితే కచ్చితంగా కనిపిస్తోంది. ఆమె ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.

Cute south actress vedhika glamorous photos viral

వేదిక గ్లామర్ మెరుపులు:తెలుగు మాత్రమే కాకుండా అన్ని భాషల సినిమాలు చూసే వారికి.. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి ఈ ముద్దుగుమ్మ గురించి మరింత ఎక్కువగా తెలుస్తుంది. తనకు సంబంధించిన సినీ అప్ డేట్లతో పాటు తమ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే గ్లామర్ మెరుపులు కూడా మెరిపిస్తుంటుంది. తన అందంతో అందరినీ మైమరిపిస్తుంటుంది.

Cute south actress vedhika glamorous photos viral

థైస్ అందాలతో స్టన్ అయ్యేలా..:అయితే తాజాగా ఇన్ స్టా వేధికగా ఓ హాట్ ఫొటోను పోస్ట్ చేసింది. అందులో వేదిక అందాలు చూస్తే ఆహా అనకుండా ఎవరూ ఉండలేము. బ్లాక్ కలర్ నెట్టెడ్ సింగిల్ పీస్ డ్రెస్ వేసుకొని అందాలను ఆరబోసింది. రెడ్ కలర్ హెయిర్ తో దర్శనం ఇచ్చింది. ఫుల్ హ్యాండ్ ఉన్న ఈ డ్రెస్సులో వేదిక థైస్ అందాలు చాలా బాగా హైలెట్ అయ్యాయి. బ్లాక్ కలర్ డ్రెస్సుతో పాటు బ్లాక్ కలర్ నెయిల్ పెయింట్ వేసుకున్న ఈ ముద్దుగుమ్మ వేళ్లు కనిపించేలా ఫొటోకు ఫోజు ఇచ్చింది.

బాలీవుడ్ బ్యూటీలను మించిపోయావంటూ:ఈ ఫొటోలో వేదిక చాలా హాట్ గా కనిపిస్తోంది. ఈ ఫొటో చూసిన అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అదిరిపోయావు, అందంగా ఉన్నావని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అందాల ఆరబోతలో బాలీవుడ్ బ్యూటీలను మించిపోయావంటూ కొంత మంది నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో చాలా హాట్ గా కనిపిస్తున్నావంటూ చెప్పుకొచ్చారు. క్యా మాల్ హై వేదిక అంటూ మరో అభిమాని కామెంట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X