For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జిమ్ డ్రెస్‌లో జాంబీరెడ్డి భామ.. హాట్ ఫోజులు ఇస్తూ.. ప్రేమించే ప్లేస్ అంటూ!

  |

  2015లో సీనియర్ దర్శకుడు తేజ డైరెక్షన్ లో 'హోరాహోరీ' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన దక్ష నగార్కర్. 19 సంవత్సరాలకే హీరోయిన్ గా అరంగేట్రం చేసిన ఈ భామ ఆ తర్వాత 'హుషారు' సినిమాలో కూడా ఓ హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తొలిసారిగా తెలుగులో 'జాంబీ' జానర్‌లో ఇటీవల విడుదలైన 'జాంబీరెడ్డి' సినిమాలో గ్లామరస్ గా కనిపించి ఈ భామ ఆకట్టుకుంది. ఇక తాజాగా లాక్ డౌన్ లో ఈ భామ హాట్ హాట్ వీడియోలతో కుర్రాళ్ళలో వేడి పెంచేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

  ఎద అందాలతో మరింత హాట్‌గా తేజస్వి మదివాడ.. అదిరిపోయేలా శృంగారం ఒలకబోస్తూ..

  ముంబై టు హైదరాబాద్

  ముంబై టు హైదరాబాద్

  ముంబైలో జన్మించిన ఈ భామ వృత్తిరీత్యా ఢిల్లీ లో సెటిల్ అయింది. అక్కడే ఆమె బిబిఏ పూర్తి చేసి ఉద్యోగంలో స్థిరపడినా సినిమాల మీద ఆసక్తితో హైదరాబాద్ చేరింది. వచ్చీ రాగానే ఆమెకు రెడ్ కార్పెట్ పరచలేదు, హోరాహోరీ లో హీరోయిన్ గా నటించడానికి ముందు ఆమె మరి కొన్ని సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు చేసింది. చివరికి తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఆమెకు హీరోయిన్ గా అవకాశం వచ్చింది.

  నగ్నంగా రేష్మీ నాయర్ ఫోటోషూట్.. దిండును అడ్డం పెట్టుకొంటూ... (ఫోటోలు)

  జాంబీ రెడ్డి క్రేజ్

  జాంబీ రెడ్డి క్రేజ్

  హోరాహోరి, హుషారు లాంటి సినిమాల వలన ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కకపోయినా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన జాంబీ రెడ్డి సినిమా మాత్రం ఆమెకు మంచి గుర్తింపు దక్కేలా చేసింది. ఈ సినిమాలో ఆనంద, తేజ సజ్జతో కలిసి నటించిన ఈ భామకు ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు కూడా పడడం మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయని చెప్పవచ్చు.. అయితే నిజానికి ఈ భామ అంతకుముందే ప్రశాంత్ వర్మ సినిమాలో పని చేయాల్సి ఉందట

  బికినీలో నిక్కి తంబోలి.. దక్షిణాఫ్రికా బీచుల్లో రచ్చ రచ్చ

  ముందే 'ఆ' ఆఫర్

  ముందే 'ఆ' ఆఫర్

  గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ సౌత్ సినిమాల్లోనే కాదు దాదాపు బాలీవుడ్ సినిమాల్లో సైతం లెస్బియన్ పాత్ర చేయమని అడిగితే ఏ హీరోయిన్ అయినా కాస్త తటపటాయిస్తుంది. అలాగే తాను కూడా అలాగే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'ఆ' సినిమాలో రోల్ వదులుకున్నానని ఆమె చెప్పుకొచ్చింది. నిజానికి 'ఆ' సినిమాలో నిత్యామీనన్ పోషించిన పాత్ర ముందు దక్షకు వెళ్లిందట, కానీ కెరీర్ మొదట్లోనే అలాంటి పాత్ర చేస్తే తనకు పెద్దగా అవకాశాలు రావేమో అన్న భయంతో ఆమె ఆ పాత్ర చేయలేనని చెప్పిందట.

  ప్రియా ఆనంద్ బోల్డ్ ఫోటో గ్యాలరీ... పొట్టి దుస్తుల్లో అందాల ఆరబోత

  అవేమీ ఆడలేదు

  అవేమీ ఆడలేదు

  ఇక తన కెరీర్లో చాలా పాత్రలకు నో చెప్పానని అలా చెప్పిన దాదాపు అన్ని సినిమాలు సరిగ్గా ఆడలేదు అని ఆమె చెప్పుకొచ్చింది. కానీ ప్రశాంత్ వర్మ 'ఆ' సినిమా మాత్రం ఒప్పుకొని ఆ బోల్డ్ క్యారెక్టర్ చేసి ఉండాల్సింది అని ఇప్పుడు అనిపిస్తోంది అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు అలాంటి పాత్రలు వస్తే కచ్చితంగా వదులుకోనని ఆమె చెప్పుకొచ్చింది.

  ఆర్తి వెంకటేష్ బ్యూటీఫుల్ ఫోటోలు.. వైరల్‌గా లేటేస్ట్ ఫోటోషూట్

  రోజూ చేయాల్సిందే

  రోజూ చేయాల్సిందే

  తాజాగా ఆమె జిమ్ వర్కవుట్ చేస్తున్న వీడియో ఒకటి తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. తాను ఏ రోజూ వర్కవుట్ చేయడం ఆపను అని పేర్కొన్న ఈ భామ తనకు జిమ్ అనేది అధికంగా ప్రేమించే రెండో ప్లేస్ అని చెప్పుకొచ్చింది. అదే మొదటి స్థానం కెమెరా ముందు ఉండడం అని ఆమె చెప్పుకొచ్చింది.. ఇక స్పోర్ట్స్ వేర్ తో ఈ భామ కనిపిస్తూ వర్కౌట్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  అక్షర గౌడ ఫుల్ ఫ్రీగా క్లీవేజ్ షో.. బికినీలో మరింత ఘాటుగా, నాటుగా

  Hushaaru Movie Press Meet | Rahul Ramakrishna | Priya Vadlamani | Filmibeat Telugu

  ఆ హీరో డెబ్యూ సినిమాతో

  ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయమవుతున్న సినిమాలో ఓ కథానాయికగా నటిస్తున్నారు.. లాక్ డౌన్ వల్ల ఈ సినిమా ఆలస్యమైందని, త్వరలోనే పూర్తవుతుందని, తన కెరీర్లో ఇది మరో మంచి సినిమా అవుతుందని ఆమె గతంలో ఆశాభావం వ్యక్తం చేసింది.

  English summary
  Daksha Nagarkar is a model and actress primarily known for her work in South Indian movies. She made her debut with 'Hora Hori' in 2015. In 2021, Daksha seen in 'Zombie Reddy', starring Teja Sajja and Anandhi. recently she shared her lockdown gym session video.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X