అందాల వరద పారించిన ‘డార్లింగ్’.. పైన ఏమీ లేకుండానే పచ్చిగా!
సినీ రంగంలో హీరోయిన్లుగా కొనసాగాలి అంటే అందంతో పాటు అభినయం మాత్రమే ఉంటే సరిపోదు. అందుకు తగ్గట్లుగా అదృష్టం కూడా కలిసి రావాలి. ఇది లేకనే చాలా మంది భామలు.. కెరీర్‌లను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకు వెళ్లలేకపోతున్నారు.
అలాంటి వారిలో నభా నటేష్ ఒకరు. అన్నీ ఉన్నా అవకాశాలను సొంతం చేసుకోలేకపోతోన్న ఈ చిన్నది.. ఇప్పుడు 'డార్లింగ్' అంటూ రాబోతుంది. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నభా నటేష్.. తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. మరి లేట్ లేకుండా వాటిపై మీరే లుక్కేయండి!

దోచుకునేందుకు వచ్చింది
కన్నడ అమ్మాయి అయిన నభా నటేష్ మోడలింగ్ రంగంలో తనదైన అందచందాలతో హైలైట్ అయింది. దీంతో ఎంతో మంది ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించింది. ఇలా 'వజ్రకాయ' అనే చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత కూడా శాండిల్‌వుడ్‌లో కొన్ని సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే 'నన్ను దోచుకుందువటే' మూవీతో నభా తెలుగులోకి వచ్చింది.

ఇస్మార్ట్ హిట్‌తో వరుసగానే
ఫస్ట్ మూవీతోనే తెలుగులో హైలైట్ అయిన నభా నటేష్‌కు ఆ తర్వాత ఇక్కడ ఎన్నో అవకాశాలు వచ్చాయి. దీంతో ఆ వెంటనే 'అదిగో' అనే చిత్రంలో నటించింది. అనంతరం నభా నటేష్ 'ఇస్మార్ట్ శంకర్' మూవీలోనూ చేసింది. ఈ క్రేజీ సినిమా ఆమె కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడంతో పాటు ఆమెకు మరింత క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. దీంతో నభా పేరు మారుమ్రోగిపోయింది.
చాలా గ్యాప్ తర్వాత ఇలా
'ఇస్మార్ట్ శంకర్' హిట్ తర్వాత నభా నటేష్‌కు తెలుగులో ఆఫర్లు భారీగా వచ్చాయి. ఈ క్రమంలోనే వరుసగా 'డిస్కో రాజా', 'సోలో బ్రతుకే సో బెటర్', 'అల్లుడు అదుర్స్', 'మాస్ట్రో' వంటి చిత్రాలను చేసింది. వీటి ద్వారా సత్ఫలితాలనే సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత ఎందుకనో సిని కెరీర్‌కు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు మాత్రం 'డార్లింగ్' మూవీతో రాబోతుంది.

సోషల్ మీడియా ద్వారానే
అనతి కాలంలోనే కొన్ని సినిమాలు మాత్రమే చేసినప్పటికీ నభా నటేష్ ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుంది. అప్పుడు వరుసగా సినిమాలు చేసింది. కానీ, ఇప్పుడు కెరీర్‌ను కంటిన్యూ చేయట్లేదు. అయినప్పటికీ నభా నటేష్ సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.

అందాల వడ్డింపులో వేరేగా
సోషల్ మీడియాలో యమా సందడి చేస్తుండే నభా నటేష్.. తరచూ అందాలను ఆరబోస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతూ కుర్రాళ్లను ఉర్రూతలూగిస్తోంది. అంతేకాదు, ఎక్కువగా తన లేలేత అందాలను చూపించే పిక్స్‌ను వదులుతోంది. దీంతో నభా నటేష్ షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు ఫుల్ స్పందన లభిస్తోంది.

గ్లామర్ ట్రీట్ ఇచ్చే పిక్స్
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలోనే అందాలతో ఆరబోస్తున్న నభా నటేష్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఘాటు ఫొటోలను వదిలింది. వాటిలో ఈ అమ్మడు స్ట్రాప్‌లెస్ డిజైన్ డ్రెస్‌లో విపరీతంగా గ్లామర్ షో చేస్తూ ఫోజులిచ్చింది. వీటిలో ఆమె అందాలు ఎగసెగసి పడుతున్నాయి. దీంతో ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇవన్నీ వైరల్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











