దీపికా పదుకోన్ బాడీగార్డ్ జీతం ఎంతో తెలుసా.. గవర్నమెంట్ జాబ్ కంటే బెస్ట్!

సినీ ప్రపంచంలో వరుస విజయాలు అందితే స్టార్స్ క్రేజ్ ఆకాశం హద్దులు దాటేస్తోంది. అభిమానులు వారిని కలుసుకోవలని తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. అయితే వారిని అదుపులో ఉంచాలి అంటే ప్రతి స్టార్ కి ఒక పర్సనల్ బాడీగార్డ్ ఉండడం కామన్. అయితే బాలీవుడ్ బ్యూటీ దీపికాకు కూడా ఒక పర్సనల్ బాడీగార్డ్ ఉన్నాడు. ప్రస్తుతం అతనికి సంబంధించిన ఆదాయం గురించి సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.

Recommended Video

Deepika Padukone Pays Huge Salary For Her Bodyguard
చేదు అనుభవం..

చేదు అనుభవం..

సినిమా ప్రపంచంలో ఒక్కసారి స్టార్ ఇమేజ్ వచ్చింది అంటే యాక్టర్స్ ఆ ఇమేజ్ ని ఏ మాత్రం మిస్ చేసుకోకూడదు అనేలా ట్రై చేస్తారు. దీపికా పదుకొణ్ కూడా అదే తరహాలో తన ఇమేజ్ ని పెంచుకుంది. ఫ్యాన్స్ అతి ప్రేమ కారణంగా పలు సందర్బల్లో దీపికా చేదు అనుభవాలను ఎదుర్కొంది. అయితే ఒక్కసారి జరిగిన ఘటన కారణంగా ఆమె పర్సనల్ బాడీగార్డ్ ని ఏర్పాటు చేసుకుంది.

స్పెషల్ బాడీగార్డ్..

స్పెషల్ బాడీగార్డ్..

జమాల్ అనే బాడీగార్డ్ దీపిక వద్ద గత కొన్నేళ్లుగా ఉంటున్నాడు. ఎక్కడికెళ్లినా కూడా అతను ఉండాల్సిందే. ఓం శాంతి ఓం సినిమా నుంచి దీపికా బాడీగార్డ్ లేనిదే బయటకు రావాడం లేదు. పలు సందర్బల్లో ఇతర స్టార్స్ కూడా జమాల్ ని తమకు ఇవ్వమని దీపికను కోరారట. కానీ దీపికా అతడిని ఎక్కడికి వెళ్ళనివ్వలేదు.

అతని జీతం..

అతని జీతం..

ఇక ప్రస్తుతం అతని జీతం గురించి అనేక రకాల కామెంట్స్ వస్తున్నాయి. అయితే అతను దీపికా నుంచి ఏడాదికి ఒకేసారి 80లక్షల రూపాయల సాలరీ అందుకుంటాడట. జమాల్ కి ఈ స్టార్ హీరోయిన్ కొన్నిసార్లు బోనస్ లు కూడా ఇస్తుందట. అంటే అతని ఆదాయం ఏడాదికి ఈజీగా కోటి రూపాయలు దాటుతుందని చెప్పవచ్చు.

గవర్నమెంట్ జాబ్ కంటే బెస్ట్..

గవర్నమెంట్ జాబ్ కంటే బెస్ట్..

బాడీగార్డ్ జమాల్ ని దీపికా చాలా ఆప్యాయంగా చూసుకుంటుంది. ఎంత అంటే.. ప్రతి ఏడాది రాఖీ పండగ రోజు అతనికి రాఖీ కడుతుంది. అతన్ని తన సోదరుడిగా గౌరవిస్తుందట. అందుకే జమాల్ చాలా ఏళ్లుగా దీపికా కెరీర్ తోనే కొనసాగుతున్నాడు. అతని జీతం గురించి నెటీజన్స్ చాలా డిఫరెంట్ గా కామెంట్ చేస్తున్నారు. అతని జీతం గవర్నమెంట్ సాలరీ కంటే బావుందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X