బట్టలున్నా లేనట్టే దీపికా పదుకొనే రచ్చ: వామ్మో శృతి మించిన హీరోయిన్ హాట్ ట్రీట్!
ఇండియన్ సినిమాలో చాలా కాలంగా హవాను చూపిస్తూ టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది టాలెంటెడ్ హీరోయిన్ దీపికా పదుకొనే. సాదాసీదాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. మెస్మరైజ్ చేసే అందం.. అద్భుతమైన నటనతో తక్కువ సమయంలోనే ఎవరూ ఊహించని రేంజ్‌కు ఎదిగిపోయింది. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ.. స్టార్ ఇమేజ్‌ను కూడా అందుకుంది. అదే సమయంలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ హవాను చూపిస్తోంది.
కొన్నేళ్ల క్రితమే స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లాడిన దీపికా పదుకొనే.. వివాహం తర్వాత కూడా సినిమాలు చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా దీపికా కొన్ని హాట్ హాట్ ఫొటోలు వదిలింది. వాటిపై మీరూ లుక్కేయండి!

అలా పరిచయం.. టాప్ ప్లేస్‌కు
ప్రముఖ బాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకొనే బాటలో నడవాలని అనుకున్నా.. దీపికా పదుకొనే ఆ తర్వాత మోడల్‌గా మారింది. ఈ క్రమంలోనే ‘ఐశ్వర్య' అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత షారూఖ్ ఖాన్ నటించిన ‘ఓం శాంతి ఓం'తో బాలీవుడ్‌లోకి పరిచయమైంది. ఇది సూపర్ హిట్ అవడంతో ఆరంభంలోనే స్టార్‌డమ్‌ను అందుకుంది.

డేటింగ్ వార్తలతో ఫుల్ ఫేమస్
కెరీర్ పరంగా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయిన దీపికా పదుకొనే.. డేటింగ్ వార్తలతో దేశ వ్యాప్తంగా గుర్తింపును కూడా దక్కించుకుంది. అప్పట్లో క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్‌తోనూ ప్రేమాయణం సాగించింది. వీళ్లిద్దరి తర్వాత విజయ్ మాల్యా కుమారుడితోనూ డేటింగ్ చేసింది. అనంతరం కొందరు హీరోలతోనూ ప్రేమాయణం సాగించి ఫుల్ ఫేమస్ అయింది.

పెళ్లైనా కెరీర్‌ను ఆపకుండానే
కొన్నేళ్ల క్రితం దీపికా పదుకొనే రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లాడింది. వివాహం తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే కపిల్ దేవ్ బయోపిక్ మూవీ ‘83'లో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి నటించింది. అలాగే, షారూఖ్ ఖాన్‌తో ‘పఠాన్', హృతిక్ రోషన్‌తో ‘ఫైటర్' అనే మూవీల్లోనూ చేస్తోంది. అంతేకాదు, ప్రభాస్‌తో ‘ప్రాజెక్ట్ K' మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.

రొమాన్స్‌తో మరోసారి హైలైట్
ఇటీవలే దీపికా పదుకొనే ‘గెహ్రాయియాన్' అనే సినిమాలో నటించింది. షకున్ బాత్రా తెరకెక్కించిన ఈ సినిమా అమెజాన్‌లో నేరుగా విడుదల అయింది. ఇక, దీనికి సంబంధించిన ట్రైలర్‌లో దీపికా చేసిన రొమాన్స్ హైలైట్ అయింది. లిప్‌లాక్‌లు, శృంగారం వంటి వాటితో పాటు గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టింది. సినిమాలోనూ అదే రచ్చ చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా హైలైట్ అయింది.

అందులో మాత్రం ఫుల్ బిజీ
కెరీర్ ఆరంభంలోనే సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉన్న దీపికా పదుకొనే.. కొన్నేళ్ల పాటు అన్ని ఖాతాలనూ క్లోజ్ చేసేసింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ మధ్యనే మరోసారి రీఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుసగా పోస్టులు చేస్తూ తెగ హల్‌చల్ చేస్తోంది. అదే సమయంలో తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది.

రీఎంట్రీలో అందాల విందు
సోషల్ మీడియాలోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత దీపికా పదుకొనే మరింత రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తోంది. వీటిలో చాలా వరకూ అందాలను ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు తన ఫాలోవర్లను మరింతగా పెంచుకుంటోంది. అదే సమయంలో ఇంటర్నెట్‌ను షేక్ చేసి పడేస్తోంది.
Recommended Video

ఫిల్మ్‌ఫేర్ కోసం హాట్ ట్రీట్
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోన్న దీపికా పదుకొనే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫిల్మ్‌ఫేర్ కోసం దిగిన కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె విచిత్రమైన డ్రెస్‌లతో అందాల విందు చేసింది. ఫలితంగా ఆమె ప్రైవేటు భాగాలన్నీ చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్స్ అన్నీ విపరీతంగా వైరల్ అయిపోయాయి.


Click it and Unblock the Notifications










