Deepika Padukone: ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా దీపిక అందాల ఆరబోత.. షారుఖ్ కోసమే ఇలా..

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ ఎంతమంది ఉన్నా కూడా అందులో టాప్ లిస్టులో దీపిక పదుకోన్ పోటీగా ఉంటుందని చెప్పవచ్చు. ఆమె ఎలాంటి లుక్ లో కనిపించినా కూడా ఫొటోలు ఒక రేంజ్ లో వైరల్ అవుతుంటాయి. ఇక ఇటీవల దీపిక మరోసారి మతిపోయే బికినీ అందాలతో దర్శనమిచ్చింది. ఆ లుక్ లో ఆమె నెవ్వర్ బిఫోర్ అనేలా కనిలిపించడానికి కారణం ఏమిటి అనే వివరాల్లోకి వెళితే..

2005 నుంచి ఇండస్ట్రీలో..

2005 నుంచి ఇండస్ట్రీలో..

మోడల్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకొని ఆ తరువాత బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. 2005 నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ బ్యూటీ మొదట ఒక కన్నడ సినిమాతో సక్సెస్ అందుకొని ఆ తరువాత హిందీలో అగ్ర హీరోలతో ఛాన్స్ అందుకుంది.

అతి తక్కువ కాలంలోనే

అతి తక్కువ కాలంలోనే

దీపిక పదుకోన్ ఎలాంటి సినిమా చేసినా కూడా మొదట్లో బాక్సాఫీస్ వద్ద ఒక రేంజ్ లో సక్సెస్ అయ్యాయి. దీంతో ఆమె అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ లో అత్యధికంగా రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ గా నిలిచింది. పోటీగా ఎంతోమంది హీరోయిన్స్ వస్తున్నారు వేలుతున్నారు. కానీ దీపిక పదుకోన్ మాత్రం తన రేంజ్ ను తగ్గించుకోవడం లేదు.

పాత్ర నచ్చితే డోస్ పెంచుడే..

పాత్ర నచ్చితే డోస్ పెంచుడే..

దీపిక పదుకోన్ పాత్ర నచ్చితే గ్లామర్ డోస్ పెంచడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయదని చాలాసార్లు నిరూపించింది. అలాగే క్యారెక్టర్ తో రొమాంటిక్ సీన్స్ లో నటించేందుకు కూడా ఆమె వెనక్కి తగ్గలేదు. ఆమెకు రణ్ వీర్ తో పెళ్లయినా కూడా ఇంటిమేట్ సీన్స్ లో బోల్డ్ గా నటించేందుకు ఆసక్తిని చూపించడం హాట్ టాపిక్ గా మారింది.

షారుఖ్ ఖాన్ తో పఠాన్

షారుఖ్ ఖాన్ తో పఠాన్

అయితే రాబోయే రోజుల్లో దీపిక పదుకోన్ నుంచి భారీ సినిమాలు రాబోతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ ఆడియెన్స్ ఫోకస్ మొత్తం షారుఖ్ ఖాన్ తో చేస్తున్న పఠాన్ సినిమాపైనే ఉంది. ఆ సినిమాలో అమ్మడు యాక్షన్ సన్నివేశాల్లోనే కాకుండా గ్లామరస్ లుక్ తో కూడా ఆకట్టుకోబోతున్నట్లు ఇదివరకే ఒక క్లారిటీ వచ్చేసింది. ఫస్ట్ లుక్ టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

నెవ్వర్ బిఫోర్ బికినీ లుక్

నెవ్వర్ బిఫోర్ బికినీ లుక్

అయితే పఠాన్ సినిమాలో దీపిక పదుకోన్ బికినీ అందాలతో కూడా స్టన్ అయ్యేలా కనిపించబోతోంది. ఆమె టాప్ క్లివెజ్ అందాలతో కూడా షాక్ ఇస్తున్నట్లు ఇటీవల పోస్ట్ చేసిన ఒక పోస్టర్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. గతంలోనే చాలాసార్లు దీపిక పదుకోన్ గ్లామరస్ అందాలతో షాక్ ఇచ్చింది. కానీ ఈసారి అంతకుమించి అనేలా ట్రీట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

స్పెషల్ సాంగ్ కోసం

స్పెషల్ సాంగ్ కోసం

షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాలో దీపిక పదుకోన్ ఒక స్పెషల్ సాంగ్ తో కూడా ఎట్రాక్ట్ చేయబోతోంది. డిసెంబర్ 12న బెశారం రంగ్ అనే సాంగ్ ను విడుదల చేయనున్నారు. ఆ సాంగ్ లో దీపిక పదుకోన్ అందాల ఆరబోత మరో రేంజ్ లో ఉంటుందని అర్ధమవుతుంది. ఇక పఠాన్ సినిమాను డిసెంబర్ 2023 జనవరి 25న విడుదల చేయబోతున్నారు. మరి ఈ సినిమాలో దీపిక పదుకోన్ బికినీ ట్రీట్ షారుక్ సినిమాకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X