బాత్‌టబ్‌లో అరాచకంగా దీపికా పదుకొనె: హాట్ షోలో గీత దాటేసిందిగా!
ఆకట్టుకునే అందం.. అదిరిపోయే నటనతో సుదీర్ఘ కాలంగా బాలీవుడ్‌లో సందడి చేస్తూ.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ హవాను చూపిస్తోంది దీపికా పదుకొనె. అనూహ్యంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోంది. ఫలితంగా తన రేంజ్‌ను మరింతగా పెంచుకుంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో దీపికా రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరూ లుక్కేయండి!

అలా వచ్చింది... ఇలా ఫేమస్
ఇండియన్ బాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకొనే కూతురిగా ప్రపంచానికి పరిచయమైన దీపికా పదుకొనే.. 'ఐశ్వర్య' అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్‌గా వచ్చింది. ఆ తర్వాత షారూఖ్ ఖాన్ నటించిన 'ఓం శాంతి ఓం'తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది సూపర్ హిట్ అవడంతో ఆమెకు గ్రాండ్ ఎంట్రీతో పాటు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. దీంతో ఫుల్ ఫేమస్ అయిపోయింది.

ఎఫైర్లతో మరింత పాపులారిటీ
హీరోయిన్‌గా పరిచయమైన కొత్తలోనే దీపికా పదుకొనె.. డేటింగ్ వార్తలతో దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను అందుకుంది. క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్‌తోనూ ప్రేమాయణం సాగించింది. వీళ్లిద్దరి తర్వాత విజయ్ మాల్యా కుమారుడితోనూ లవ్ ట్రాక్ నడిపింది. అనంతరం కొందరు హీరోలతోనూ ఈ అమ్మడు డేటింగ్ కొనసాగించింది. తద్వారా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

హీరోను పెళ్లి చేసుకున్న నటి
పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్‌గానూ సత్తా చాటుతోన్న సమయంలోనే దీపికా పదుకొనె.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో ప్రేమాయణం సాగించింది. ఇలా చాలా కాలం పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన తర్వాత వీళ్లిద్దరూ వివాహం చేసుకున్నారు. దీని తర్వాత కూడా దీపికా కెరీర్‌ను సాగిస్తోంది. ఇటీవలే వీళ్లిద్దరూ కలిసి కపిల్ దేవ్ బయోపిక్ '83'ని చేశారు.

ఆ రోల్‌తో హైలైట్.. భారీగానే
ఈ ఏడాది ఆరంభంలో దీపికా పదుకొనే 'గెహ్రాయియాన్' అనే వెబ్ సినిమా చేసింది. ఇందులో ఆమె చేసిన రొమాన్స్ హైలైట్ అయింది. లిప్‌లాక్‌లు, శృంగారం వంటి వాటితో పాటు గ్లామర్ ట్రీట్‌తో ఓ రేంజ్‌లో రచ్చ చేసింది. ఇక, ఇప్పుడు దీపికా షారూఖ్ ఖాన్‌తో 'పఠాన్', హృతిక్ రోషన్‌తో 'ఫైటర్', ప్రభాస్‌తో 'ప్రాజెక్ట్ K' వంటి భారీ సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది.

సోషల్ మీడియాలో సందడి
సోషల్ మీడియాలో దీపికా పదుకొనెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. కానీ, ఎందుకనో ఆమె కొన్నేళ్ల పాటు అన్ని సోషల్ మీడియా ఖాతాలనూ క్లోజ్ చేసేసింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ మధ్యనే మరోసారి డిజిటల్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుసగా పోస్టులు చేస్తూ తెగ హల్‌చల్ చేస్తోంది. వీటిలో తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు పంచుకుంటోంది.

గ్లామర్ ట్రీట్ ఇస్తూ హల్చల్
సోషల్ మీడియాలోకి చాలా గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన తర్వాత దీపికా పదుకొనె మరింత రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం తరచూ షేర్ చేస్తోంది. వీటిలో చాలా వరకూ అందాలను ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంటోంది. అలాగే తరచూ వార్తల్లో నిలుస్తూ హైలైట్ అయిపోతోంది.

దీపికా హాట్ ఫొటో వైరల్‌గా
దీపికా పదుకొనె తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బాత్‌టబ్‌ల అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రచ్చ చేసింది. ఫలితంగా ఆమె ప్రైవేటు భాగాలన్నీ చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఇది చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











