For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ షోలో హద్దు దాటిన దీపికా పదుకొనె: ఆమెనిలా చూసి తట్టుకోవడం కష్టమే!

  |

  సాధారణంగా సినీ రంగంలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవుతూ ఉంటారు. అయితే, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపుతో స్టార్లుగా ఎదిగిపోతూ ఉంటారు. అలాంటి వారిలో దీపికా పదుకొనె ఒకరు. సినీ బ్యాగ్రౌండ్ లేకున్నా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే అదిరిపోయే పేరు, ప్రఖ్యాతలను సంపాదించుకుంది. తద్వారా వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోయింది. దీంతో ఇండియాలోనే వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. సినిమాల పరంగా ఎలా ఉన్నా సోషల్ మీడియాలోనూ దీపికా పదుకొనె రచ్చ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె కొన్ని హాట్ ఫొటోలు వదిలింది. వాటిపై మీరూ లుక్కేయండి!

  అలా పరిచయం.. ఫుల్ ఫేమస్

  అలా పరిచయం.. ఫుల్ ఫేమస్

  బాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకొనే కూతురిగా ప్రపంచానికి పరిచయం అయిన దీపికా పదుకొనే.. 'ఐశ్వర్య' అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత షారూఖ్ ఖాన్ నటించిన 'ఓం శాంతి ఓం'తో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ప్రవేశించింది. ఇది సూపర్ హిట్ అవడంతో ఆమెకు గ్రాండ్ ఎంట్రీతో పాటు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. దీంతో ఫేమస్ అయింది.

  Meena Husband Vidyasagar: మీనా భర్త మృతికి ఆ పక్షులే కారణం.. హైదరాబాద్‌లోనూ డేంజర్ బెల్స్

  డేటింగ్ వార్తలు.. మరింత క్రేజ్

  డేటింగ్ వార్తలు.. మరింత క్రేజ్

  కెరీర్ పరంగా అప్పుడప్పుడే ఎదుగుతోన్న సమయంలో దీపికా పదుకొనె.. డేటింగ్ వార్తలతో దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను అందుకుంది. క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్‌తోనూ ప్రేమాయణం సాగించింది. వీళ్లిద్దరి తర్వాత విజయ్ మాల్యా కుమారుడితోనూ లవ్ ట్రాక్ నడిపింది. అనంతరం కొందరు హీరోలతోనూ ఈ అమ్మడు చెట్టాపట్టాలేసుకు తిరిగి అందరికీ షాకిచ్చింది.

  ఆ హీరోను పెళ్లాడిన హీరోయిన్

  ఆ హీరోను పెళ్లాడిన హీరోయిన్


  వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే దీపికా పదుకొనె.. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌తో ప్రేమాయణం సాగించింది. ఇలా చాలా కాలం పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన తర్వాత వీళ్లిద్దరూ వివాహం చేసుకున్నారు. దీని తర్వాత కూడా దీపికా కెరీర్‌ను సాగిస్తోంది. ఇటీవలే వీళ్లిద్దరూ కలిసి కపిల్ దేవ్ బయోపిక్ మూవీ '83'లో నటించారు.

  రష్మిక మందన్నా అందాల ఆరబోత: ఇంతకు ముందెన్నడూ చూడనంత హాట్‌గా!

  అలాంటి రోల్‌.. భారీ ప్రాజెక్ట్స్

  అలాంటి రోల్‌.. భారీ ప్రాజెక్ట్స్

  దీపికా పదుకొనే కొద్ది రోజుల క్రితమే 'గెహ్రాయియాన్' అనే వెబ్ సినిమాను చేసింది. షకున్ బాత్రా తెరకెక్కించిన ఈ సినిమాలో దీపికా చేసిన రొమాన్స్ హైలైట్ అయింది. లిప్‌లాక్‌లు, శృంగారం వంటి వాటితో పాటు గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టింది. ఇక, ఇప్పుడు దీపికా షారూఖ్ ఖాన్‌తో 'పఠాన్', హృతిక్ రోషన్‌తో 'ఫైటర్', ప్రభాస్‌తో 'ప్రాజెక్ట్ K' మూవీతో టాలీవుడ్‌లోకి రాబోతుంది.

  సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

  సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

  దీపికా పదుకొనెకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. కానీ, ఎందుకనో ఆమె కొన్నేళ్ల పాటు అన్ని సోషల్ మీడియా ఖాతాలనూ క్లోజ్ చేసేసింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ మధ్యనే మరోసారి డిజిటల్ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుసగా పోస్టులు చేస్తూ తెగ హల్‌చల్ చేస్తోంది. వీటిలో తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు షేర్ చేస్తోంది.

  బాత్‌టబ్‌లో నగ్నంగా అషు రెడ్డి: స్నానం చేస్తున్న పిక్‌లతో రచ్చ.. ఇలా తెగించిందేంటి!

  అందాలతో వల వేస్తోన్న భామ

  అందాలతో వల వేస్తోన్న భామ


  చాలా గ్యాప్ తర్వాత సోషల్ మీడియాలోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత దీపికా పదుకొనె.. ఇప్పుడు మరింత రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం తరచూ షేర్ చేస్తోంది. వీటిలో చాలా వరకూ అందాలను ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు తన ఫాలోవర్లను మరింతగా పెంచుకుంటోంది. అలాగే తరచూ ట్రెండ్ అవుతూనే ఉంటోంది.

  హాట్ షోలో హద్దు దాటిన దీపికా

  హాట్ షోలో హద్దు దాటిన దీపికా


  తాజాగా దీపికా పదుకొనె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె స్లీవ్‌లెస్ టాప్‌లో అందాల విందు చేసింది. ఫలితంగా ఆమె ప్రైవేటు భాగాలన్నీ చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఇవి చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి.

  English summary
  Bollywood Actress Deepika Padukone is Very Active in Social Media. Now She Shared Few Hot Photos in Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X