దీపిక పదుకోన్ చుట్టూ మరో వివాదం.. లేదన్నా వెంటాడుతున్న వైనం

బాలీవుడ్ అగ్రనటి దీపిక పదుకోన్ సంచలన నిర్ణయం తీసుకొన్నది. లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులతో పనిచేసేది లేదని స్పష్టం చేసింది. ఇటీవల దీపిక పదుకోన్, రణ్‌బీర్ కపూర్ దర్శకుడు లవ్ రంజన్ ఇంటిలో కనిపించడంతో అనేక కథనాలు మీడియాలో కనిపించాయి. అజయ్ దేవగణ్, రణ్‌బీర్ కపూర్‌తో లవ్ రంజన్ రూపొందించే చిత్రంలో దీపిక నటిస్తున్నట్టు వార్తలు ఉపందుకొన్నాయి. ఇద్దరు అగ్ర హీరోలతో నిర్మించే చిత్రంలో హీరోయిన్‌కు కూడా బలమైన పాత్ర ఉందని, అందుకే దీపిక కూడా నటించడానికి సిద్ధమయ్యారనే వార్త జోరందుకొన్నది.

అయితే, లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న లవ్ రంజన్ చిత్రంలో దీపిక నటించవద్దని సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకొన్నది. #NotMyDeepika అనే ట్యాగ్ ట్రెండ్ అయింది. ఈ నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ లైంగిక ఆరోపణలు ఎదుర్కొనే ఏ సినీ ప్రముఖుడితో నటించేది లేదని స్పష్టం చేసింది.

Deepika Padukone no to Luv Ranjan and Ranbir Kapoor movie

లవ్ రంజన్ చిత్రంలో దీపిక నటించడం లేదని ఆమె సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. కేవలం ఆయన చెప్పిన కథ వినడం జరిగింది. ఇంకా నటించాలా? వద్దా అనే నిర్ణయం తీసుకోలేదు. కాకపోతే ఆ ప్రాజెక్ట్ చాలా క్రేజీగా రూపొందబోతున్నది. ఆమెకు నటించాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల దీపిక దూరంగా ఉంది అని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X