హాట్ షోలో హద్దు దాటిన దీపికా పదుకొనే: బట్టలు తీసేసి అలా పడుకుని దారుణంగా!

దీపికా పదుకొనే.. సినీ ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ భామ చాలా కాలంగా బాలీవుడ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఆకట్టుకునే అందమే కాదు.. అద్భుతమైన నటనతో మాయ చేస్తోన్న ఈ బ్యూటీ.. నేషనల్ రేంజ్‌లో హవాను చూపిస్తూ సత్తా చాటుతోంది. కొన్నేళ్ల క్రితమే స్టార్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ను పెళ్లాడిన దీపికా పదుకొనే.. వివాహం తర్వాత కూడా సినిమాల మీద సినిమాలు చేస్తూ తన అభిమానులను అలరిస్తూనే ఉంటోంది.

అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఈ సుందరాంగి రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా దీపికా పదుకొనే హాట్ ట్రీట్‌లో హద్దు దాటేసి ఫొటోషూట్ చేసింది. తాజాగా ఈ పిక్ ఇంటర్నెట్‌ను ఓ ఊపు ఊపుతోంది. దానిపై మీరూ లుక్కేయండి మరి!

 అలా ఎంట్రీ ఇచ్చిన దీపికా

అలా ఎంట్రీ ఇచ్చిన దీపికా

సీనియర్ బాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకొనే కూతురిగా ఆ క్రీడలో శిక్షణ తీసుకున్న దీపికా పదుకొనే.. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి వెళ్లింది. ఈ క్రమంలోనే 'ఐశ్వర్య' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా ఎంటరైంది. ఆ తర్వాత షారూఖ్ ఖాన్ నటించిన 'ఓం శాంతి ఓం'తో బాలీవుడ్‌లోకి వెళ్లింది. ఇది సూపర్ హిట్ అవడంతో ఆమెకు అదిరిపోయే ఆరంభం దక్కినట్లైంది.

 డేటింగ్‌లతో హాట్ టాపిక్‌గా

డేటింగ్‌లతో హాట్ టాపిక్‌గా

కెరీర్ ఆరంభంలోనే వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటిన దీపికా పదుకొనే.. డేటింగ్ వార్తలతో తెగ హాట్ టాపిక్ అయిపోయింది. మొదట్లో క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్‌తోనూ ప్రేమాయణం సాగించిన ఈ భామ.. ఆ తర్వాత విజయ్ మాల్యా కుమారుడితోనూ డేటింగ్ చేసింది. అనంతరం కొందరు హీరోలతోనూ ప్రేమాయణం సాగించి.. ఇలా కూడా ఫేమస్ అయింది.

ఏవీ వదలకుండా చేస్తోంది

ఏవీ వదలకుండా చేస్తోంది

దీపికా పదుకొనే కొన్నేళ్ల క్రితం రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత కూడా ఆమె వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే కపిల్ దేవ్ బయోపిక్ మూవీ '83'లో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి నటించింది. అలాగే, షారూఖ్ ఖాన్‌తో 'పఠాన్', హృతిక్ రోషన్‌తో 'ఫైటర్' అనే మూవీల్లోనూ చేస్తోంది. అంతేకాదు, ప్రభాస్‌తో 'ప్రాజెక్ట్ K' మూవీతో టాలీవుడ్‌లోకి కూడా రాబోతుంది.

 పెళ్లైన తర్వాత రొమాన్స్‌తో

పెళ్లైన తర్వాత రొమాన్స్‌తో

దీపికా పదుకొనే ఇటీవలే 'గెహ్రాయియాన్' అనే సినిమాలో నటించింది. షకున్ బాత్రా తెరకెక్కించిన ఈ సినిమా అమెజాన్‌లో నేరుగా విడుదల అయింది. ఇక, ఇందులో దీపికా చేసిన రొమాన్స్ హైలైట్ అయింది. లిప్‌లాక్‌లు, శృంగారం వంటి వాటితో పాటు గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టింది. ఇందులో అనన్య పాండే నటించినా ఈమె హైలైట్ అయింది. దీంతో మరోసారి వార్తల్లో నిలిచింది.

 అక్కడ మాత్రం ఫుల్ బిజీ

అక్కడ మాత్రం ఫుల్ బిజీ

దీపికా పదుకొనే కెరీర్‌ ఆరంభంలో సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండేది. అయితే, కొన్నేళ్ల పాటు అన్ని ఖాతాలనూ క్లోజ్ చేసేసింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇటీవలే మరోసారి రీఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుసగా పోస్టులు చేస్తూ తెగ హల్‌చల్ చేస్తోంది. అదే సమయంలో తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.

గ్లామర్ ట్రీట్‌తో రెచ్చిపోతూ

గ్లామర్ ట్రీట్‌తో రెచ్చిపోతూ

గతంలో కంటే సోషల్ మీడియాలోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత దీపికా పదుకొనే మరింత రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం తెగ షేర్ చేస్తోంది. వీటిలో చాలా వరకూ అందాలను ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు తన ఫాలోవర్లను మరింతగా పెంచుకుంటోంది. అదే సమయంలో ఇంటర్నెట్‌ను కూడా తెగ ఊపి పడేస్తోంది.

Recommended Video

83 Movie Promotions : Ranveer Singh Fun With Kapil Dev And Nagarjuna | Filmibeat Telugu
బట్టలు తీసి లోదుస్తులతో

బట్టలు తీసి లోదుస్తులతో

వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నా.. దీపికా పదుకొనే అప్పుడప్పుడూ హాట్ ఫొటోషూట్లతో రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె దిగిన ఓ పిక్ తెగ వైరల్ అవుతోంది. దీనికి కారణం ఇందులో ఆమె బట్టలు తీసేసి లోదుస్తులతో ఘాటు ఫోజులిచ్చింది. ఫలితంగా అమ్మడి అందాలన్నీ కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్ విపరీతంగా వైరల్ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X